Headlines
Viral News: మరోసారి తెరపైకి మాజీ సీఎం కారు.. అసలు ఏంటి ఈ కేజ్రీవాల్ వ్యాగనార్ స్టోరీ! | Kejriwal’s Famous Blue Wagon R Goes Viral Agin : AAP Leader Shares Story Behind the Car

Viral News: మరోసారి తెరపైకి మాజీ సీఎం కారు.. అసలు ఏంటి ఈ కేజ్రీవాల్ వ్యాగనార్ స్టోరీ! | Kejriwal’s Famous Blue Wagon R Goes Viral Agin : AAP Leader Shares Story Behind the Car

ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. అదే ఆయన రాజకీయ ప్రయాణంలో అత్యంత ప్రజాదరణ పొందిన తన బ్లూ కలర్.. మారుతీ సుజుకీ వ్యాగన్ ఆర్ కారు. తాజాగా ప్రముఖ యూట్యూబర్ సార్థక్ గోస్వామి పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న కేజ్రీవాల్, ఆ కారుకు సంబంధించిన జ్ఞాపకాలను పంచుకోవడంతో ఇది ఇప్పుడు వైరల్‌గా మారింది. కేజ్రీవాల్‌కు ఈ కారుకు ఉన్న సంబంధం ఏంటి?…

Read Full News
Dmart: సాఫ్ట్‌వేర్ జాబ్ కూడా సరిపోదు.. డీమార్ట్‌లో పనిచేసేవారికి ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో తెలిస్తే గ్రేట్ అనాల్సిందే..

Dmart: సాఫ్ట్‌వేర్ జాబ్ కూడా సరిపోదు.. డీమార్ట్‌లో పనిచేసేవారికి ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో తెలిస్తే గ్రేట్ అనాల్సిందే..

డీమార్ట్ అంటే తెలియనివారంటూ ఎవరూ ఉండరు. ఇంట్లోకి అవసరమయ్యే ప్రతీ వస్తువు ఇక్కడ హోల్‌సేల్ ధరలకే లభిస్తుంది. కిరాణా దగ్గర నుంచి ఇంట్లో ఉపయోగించే ఎలక్ట్రానిక్ వస్తువులు, దుస్తులు.. ఇలా ప్రతీది ఇక్కడ దొరుకుతుంది. ఒక్కొ షాప్ తిరగాల్సిన అవసరం లేకుండా ఒక్క డీమార్ట్‌కు వెళితే చాలు అన్నీ వస్తువులు ఒకేచోట తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. దీంతో ఇంట్లోకి ఏదైనా అవసరమైతే చాలు.. వెంటనే డీమార్ట్‌కు పరుగులు పెడుతుంటారు. డీమార్ట్‌లో తక్కువ ధరలకే వస్తువులు దొరుకుతాయనే…

Read Full News

Diabetes Drinks: మందులతోనూ షుగర్ కంట్రోల్ కావడం లేదా? ఈ డ్రింక్స్ మీ డైట్‌లో చేర్చుకోండి! | Healthy Drinks That Help Manage Blood Sugar Levels Details in Telugu

నీరు, చక్కెర లేని గ్రీన్ టీ వంటి పానీయాలు రోజువారీ ఆహారంలో భాగంగా ఉండవచ్చు. మెంతి నీరు, ఉసిరి లేదా కాకరకాయ వంటి పానీయాల విషయంలో మాత్రం అవి మందులకు ప్రత్యామ్నాయం కాదని గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా డయాబెటిస్ మందులు లేదా ఇన్సులిన్ తీసుకునేవారు ఏదైనా కొత్త పానీయాన్ని క్రమం తప్పకుండా తీసుకునే ముందు వైద్యుడి సలహా తీసుకోవడం సురక్షితం. 1. నీరు మధుమేహం ఉన్నవారికి చక్కెర, కేలరీలు లేని నీరు ఉత్తమమైన పానీయాల్లో ఒకటి. తగినంత నీరు…

Read Full News

Spirit: మరోసారి క్లారిటీ… తగ్గేదే లే అంటున్న ప్రభాస్‌ | Spirit Release Date: Prabhas Sandeep Reddy Vanga Film Release Rumours Get a Clear Answer video – Entertainment Videos in Telugu

ప్రభాస్‌ లైనప్‌లో భారీ అంచనాలు ఉన్న సినిమా ‘స్పిరిట్’. సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్‌లో వస్తున్న ఈ హై-వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ రిలీజ్ డేట్‌ విషయంలో కొద్ది రోజులుగా రకరకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ మూవీ వాయిదా పడుతుందన్న ప్రచారంతో ఫ్యాన్స్ కన్ఫ్యూజన్‌లో పడ్డారు. మరి ఈ రూమర్స్‌పై మేకర్స్ ఏమంటున్నారు స్పిరిట్ టీమ్ ప్లాన్ ఏంటి..? యానిమల్ లాంటి సెన్సేషనల్ హిట్ ఇచ్చిన సందీప్ రెడ్డి వంగా, ప్రభాస్‌ కాంబో అనగానే స్పిరిట్ మూవీ…

Read Full News

Aja Ekadashi: అజ ఏకాదశి రోజు తులసితో ఈ 3 పనులు చేయండి.. సిరిసంపదలు మీ ఇంట కొలువుదీరతాయి! | Aja Ekadashi 2026: Do These 3 Tulsi Rituals to Seek Lord Vishnu’s Blessings

Aja Ekadashi Vrat Katha Telugu: హిందూ పంచాంగం ప్రకారం శ్రావణ మాసం కృష్ణ పక్షంలో వచ్చే ఏకాదశిని అజ ఏకాదశిగా పిలుస్తారు. ఈ పవిత్రమైన రోజున శ్రీమహావిష్ణువును భక్తిశ్రద్ధలతో ఆరాధించడం విశేష ఫలితాలను ఇస్తుందని భక్తుల విశ్వాసం. ఈ ఏడాది సెప్టెంబర్ 7, 2026న అజ ఏకాదశిని ఆచరించనున్నారు. అజ ఏకాదశి రోజున ఉపవాసం ఉండి శ్రీమహావిష్ణువుతో పాటు లక్ష్మీదేవిని పూజిస్తే పాప విముక్తి కలిగి, సుఖసంతోషాలు, ఐశ్వర్యం, శ్రేయస్సు కలుగుతాయని పురాణ విశ్వాసం. ముఖ్యంగా…

Read Full News
మన టైమ్ వచ్చేసింది భయ్యా..! ఆగస్టులో ఈ రాశుల వారికి దశ తిరిగినట్టే.. | August 2026 Planetary Transits: Mars, Venus, Mercury and Sun Set to Bring Major Changes for These Zodiac Signs

మన టైమ్ వచ్చేసింది భయ్యా..! ఆగస్టులో ఈ రాశుల వారికి దశ తిరిగినట్టే.. | August 2026 Planetary Transits: Mars, Venus, Mercury and Sun Set to Bring Major Changes for These Zodiac Signs

ఆగస్టు నెలలో కుజుడు, శుక్రుడు, బుధుడు, రవి రాశులు మారడం జరుగుతోంది. ఇందులో కుజుడు 3వ తేదీన మిథున రాశిలోకి, శుక్రుడు 3వ తేదీన కన్యారాశిలోకి, బుధుడు 6వ తేదీన కర్కాటక రాశిలోకి, రవి 17 వ తేదీన తన స్వక్షేత్రమైన సింహ రాశిలోకి మారడం జరుగుతోంది. వీటి ప్రభావం ఇవి అధిపతులుగా ఉన్న రాశుల వారి జీవితాల మీద పడే అవకాశం ఉంటుంది. కుజుడి మార్పు వల్ల మేష, వృశ్చిక రాశులు, శుక్రుడి మార్పు వల్ల…

Read Full News
Vijayawada: పవిత్ర పుణ్యక్షేత్రంలో ఇవేం పిచ్చిపనులు.. ఏకంగా రాజగోపురం ముందే..!

Vijayawada: పవిత్ర పుణ్యక్షేత్రంలో ఇవేం పిచ్చిపనులు.. ఏకంగా రాజగోపురం ముందే..!

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భద్రతా లోపాలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. కనకదుర్గమ్మ ఆలయ రాజగోపురం ఎదుట ఓ యువతి రీల్స్ చేస్తూ డ్యాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అత్యంత పవిత్రమైన ఆలయ ప్రాంగణంలో ఇలాంటి ఘటన జరగడంపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థాన రాజగోపురం ఎదుట ఓ యువతి డ్యాన్స్ చేస్తూ రీల్స్ చిత్రీకరించింది. అనంతరం ఆ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేయడంతో అది…

Read Full News

ఆ సినిమాలో ఛాన్స్ అడిగితే ఆ హీరో వద్దు అన్నారు.. షాకింగ్ విషయం చెప్పిన రాజశేఖర్ | Tollywood Actor Rajasekhar on Sneham Kosam and jai simha Movies

ప్రముఖ నటుడు డా. రాజశేఖర్ ఇటీవల సినిమాల స్పీడ్ తగ్గించారు. ఒకప్పుడు ఆయన సినిమా వస్తుందంటే చాలు ఆడియన్స్ లో తెలియని ఆసక్తి ఉండేది. ఇటీవల కాలంలో రాజశేఖర్ హీరోగా కాకూండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానూ నటిస్తున్నారు. మొన్నామధ్య నితిన్ సినిమాలో కీలక పాత్రలో కనిపించి మెప్పించారు. అలాగే శర్వానంద్ హీరోగా నటించిన బైకర్ మూవీలో హీరో తండ్రిగా నటించి అందరిని ఆకట్టుకున్నారు. ఓ వైపు హీరోగా సినిమాలు చేస్తూనే మరో వైపు కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు…

Read Full News

Nag Panchami: నాగ పంచమి నాడు పెనం, కడాయి ఎందుకు ఉపయోగించరు? ఈ పనులు చేస్తే అశుభమట! | Nag Panchami 2026: Why Should You Avoid Using a Tawa or Kadai? Know the Traditional Beliefs

Nag Panchami Rituals Telugu: హిందూ మతంలో నాగ పంచమి పండుగకు ఎంతో ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలోని శుక్ల పక్షం పంచమి తిథిన నాగ పంచమిని జరుపుకుంటారు. వేద క్యాలెండర్ ప్రకారం, 2026లో నాగ పంచమి ఆగస్టు 17న జరుపుకోనున్నారు. ఈ రోజున నాగదేవతలను పూజించి, వారి ఆశీస్సులు పొందాలని భక్తులు కోరుకుంటారు. నాగ పంచమి సందర్భంగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఎన్నో ఆచారాలు, సంప్రదాయాలు పాటిస్తారు. అందులో ఒక ఆసక్తికరమైన…

Read Full News
లుక్ ఎక్కడా లీక్ కాకుండా సీనియర్ హీరోల సీక్రెట్ గేమ్.. ఆగస్టులోనే అసలు సర్‌ప్రైజ్! | Nagarjuna and Chiranjeevi Keep Their New Movie Looks Under Wraps, Building Huge Fan Curiosity video – Entertainment Videos in Telugu

లుక్ ఎక్కడా లీక్ కాకుండా సీనియర్ హీరోల సీక్రెట్ గేమ్.. ఆగస్టులోనే అసలు సర్‌ప్రైజ్! | Nagarjuna and Chiranjeevi Keep Their New Movie Looks Under Wraps, Building Huge Fan Curiosity video – Entertainment Videos in Telugu

లుక్ విషయంలో సీనియర్ హీరోలు సస్పెన్స్ మెయింటేన్ చేస్తున్నారా..? బయట బాగానే కనిపిస్తున్నా.. సినిమా లుక్ మాత్రం సీక్రెట్‌గా ఉంచుతున్నారా..? సగం షూటింగ్ అయిపోతున్నా కనీసం ఒక్క ఫోటో కూడా బయటకు రాకుండా అభిమానులతో ఎందుకు దాగుడుమూతలు ఆడుతున్నారు..? ఈ ఆగస్టులోనే సస్పెన్స్‌కు తెరపడబోతుందా..? అసలెవరా సీనియర్ హీరోలు..? టాలీవుడ్‌లో సీనియర్ హీరోలంతా ఈ సరికొత్త ట్రెండ్ ఫాలో అవుతూ ఫ్యాన్స్‌లో క్యూరియాసిటీ పెంచేస్తున్నారిప్పుడు. బయట ఈవెంట్స్‌లో బాగానే కనిపిస్తున్నా.. సినిమా సెట్స్‌లో ఏముందో ఎవరికీ తెలియనివ్వకుండా…

Read Full News