Headlines

Viral Video: వాచ్‌మెన్‌ రూంలో వింత శబ్దాలు.. వెళ్లి చూస్తే.. గుండె జారిపోయింది | Huge 5 Foot Cobra Found in Apartment Cellar in Visakhapatnam, Residents Panic video tv9d – Viral Videos in Telugu

ఆహారంకోసమో..ఆవాసం కోసమో ఇటీవల పాములు జనావాసాల్లోకి చొరబడుతున్నాయి. తాజాగా విశాఖపట్నం పెందుర్తి ప్రాంతంలో ఓ అపార్ట్‌మెంట్ సెల్లార్‌లో భారీ నాగుపాము కలకలం సృష్టించింది. ఐదు అడుగుల పొడవున్న ఆ గోధుమ నాగును చూసి స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పెందుర్తిలోని అపార్ట్‌మెంట్ సెల్లార్‌లో వాచ్‌మెన్ కుటుంబం నివసించే గదిలోకి ఈ గోధుమ నాగు ప్రవేశించింది. ఏదో కదులుతున్నట్లు అనిపించి పరిశీలించిన వాచ్‌మెన్‌కు భారీ నాగుపాము కనిపించడంతో గుండె గుభేలుమంది. వెంటనే అపార్ట్‌మెంట్ అసోసియేషన్ సభ్యులకు సమాచారం అందించగా,…

Read Full News
ట్రైన్ ఇంజన్‌లో టార్చ్ లైట్ వేసి చెక్ చేసిన లోకో పైలట్.. మనిషి తల చూసి దెబ్బకు షాక్.. | Loco Pilot Finds Human Head Stuck in Train Engine During Inspection in Hindupur

ట్రైన్ ఇంజన్‌లో టార్చ్ లైట్ వేసి చెక్ చేసిన లోకో పైలట్.. మనిషి తల చూసి దెబ్బకు షాక్.. | Loco Pilot Finds Human Head Stuck in Train Engine During Inspection in Hindupur

రైల్వేస్టేషన్‌లో ట్రైన్ బయలుదేరే ముందు లోకో పైలట్ టార్చ్ లైట్ వేసుకుని ట్రైన్ ఇంజన్ అలాగే… భోగిల కింద తనిఖీ చేశాడు. ఈ క్రమంలోనే.. ట్రైన్ ఇంజన్ ముందు భాగంలో సీన్ చూసి ఒక్కసారిగా బిత్తరపోయాడు.. రైలు ఇంజన్ ముందు భాగంలో ఒక మనిషి తలకాయ కనిపించడంతో ఒక్కసారిగా షాక్ కు గురైన లోకో పైలట్.. రైల్వే ఉన్నతాధికారులకు సమాచారం అందించాడు. అసలు రైల్ ఇంజన్ లోకి మనిషి తలకాయ మాత్రమే ఎలా వచ్చిందంటే.. ఈ స్టోరీ…

Read Full News

Viral Video: షరాబీ చాచా ఐడియా అదుర్స్‌..! తప్పతాగి ఇంటికి వెళ్లేందుకు ఏం చేస్తున్నాడంటే..

ఉత్తర్ ప్రదేశ్‌లోని సోన్‌భద్ర ప్రాంతంలో చోటుచేసుకున్న ఒక విచిత్ర సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్రంగా వైరల్ అవుతోంది. సోన్‌భద్ర జిల్లా రాబర్ట్స్‌గంజ్ కొత్వాలి పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన సునీల్ అనే వ్యక్తికి రోజూ సాయంత్రం వేళల్లో మద్యం తాగే అలవాటు ఉంది. మద్యం సేవించిన తర్వాత నడిచి లేదా వేరే వాహనంలో ఇంటికి వెళ్లడం ఆయనకు విసుగ్గా అనిపించింది. దీనితో ఒక వినూత్న ఆలోచన చేశాడు. వెంటనే తన మొబైల్ నుంచి పోలీసుల అత్యవసర…

Read Full News

Jayam Ravi: ఇద్దరూ ఒకే సిగరెట్ తాగుతూ.. మరోసారి అడ్డంగా దొరికిపోయిన జయం రవి- కెనీషా.. వీడియో వైరల్ | Actor Ravi Mohan Caught Smoking With Singer Keneeshaa Francis, Video Goes Viral

కోలీవుడ్ లో స్టార్ హీరోగా వెలుగొందిన నటుడు రవి మోహన్ అలియాస్ జయం రవి ఇప్పుడు ఇతర విషయాలతో తరచూ వార్తల్లో నిలుస్తున్నాు. ముఖ్యంగా గతేడాది నుంచి భార్యతో విడాకుల వివాదంతో తరచూ వైరల్ టాపిక్ గా మారుతున్నాడు. ప్రేమించి, పెళ్లి చేసుకుని, ఇద్దరు కొడుకులు జన్మించినప్పటికీ.. భార్యకు విడాకులు ఇవ్వాలని నిర్ణయించుకోవడం, అదే సమయంలో ప్రముఖ సింగర్ కెనీషాతో చెట్టాపట్టాలేసుకోని తిరగడంత జయం రవిపై తీవ్రమైన నెగెటివిటీని తెప్పిచాయి. ప్రస్తుతం భార్యతో విడాకుల వివాదం కేసు…

Read Full News

అమ్మా.. ఊపిరి ఆడట్లేదు!.. స్పైడర్‌మ్యాన్ స్టంట్ చేస్తూ కిందపడ్డ చిన్నారి.. భయంకర వీడియో వైరల్‌ | Mom, I Can’t Breathe!: Child Falls While Attempting Dangerous Spider Man Stunt, Terrifying Video Goes Viral

సోషల్ మీడియా రీల్స్, స్టంట్ల మోజులో చిన్నపిల్లలు ప్రమాదాల బారిన పడుతున్నారు. ఒక బాలుడు స్పైడర్‌మ్యాన్ కాస్ట్యూమ్ వేసుకుని, ఇంట్లోనే స్టంట్ చేయడానికి ప్రయత్నించి కిందపడిపోయిన భయంకరమైన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఒక చిన్న బాలుడు స్పైడర్‌మ్యాన్ అవుట్‌ఫిట్ ధరించి, తానొక నిజమైన సూపర్ హీరోలా భావించాడు. ఇంట్లోని ఒక ఎత్తైన ప్రదేశం, ఫర్నిచర్ పైకి ఎక్కి, అక్కడ నుండి కిందకు దూకుతూ స్టంట్ చేయడానికి ప్రయత్నించాడు. అయితే,…

Read Full News

సర్వమత సమ్మేళనానికి నిదర్శనం.. న్యూయార్క్‌ వేదికగా కీలక ప్రసంగం చేయనున్న RSS చీఫ్‌ మోహన్ భగవత్ | RSS Chief Mohan Bhagwat to Address Universal Oneness event in New York says Sunil Ambekar

ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్.. మూడు దేశాల పర్యటనలో భాగంగా ఆగస్టు 29న అమెరికాలో జరిగే ఓ ర్యాలీలో పాల్గొననున్నారు. న్యూయార్క్ నగరంలోని మ్యాడిసన్ స్క్యేర్ గార్డెన్‌లో 5వేల మందితో భగవత్‌ మీటింగ్ కోసం ఏర్పాట్లు చేశారు. RSS శతాబ్ది గ్లోబల్ అవుట్‌రీచ్‌లో భాగంగా యూనివర్సల్ వన్‌నెస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అయితే, మోహన్ భగవత్ పర్యటనకు ముందు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) అఖిల భారత ప్రచార ప్రముఖ్ సునీల్ అంబేకర్ కీలక ప్రకటన చేశారు. న్యూయార్క్‌లో…

Read Full News
Hyderabad: 12 రోజుల్లో రూ.2.45 కోట్లు స్వాహా.. సీఏకే కుచ్చుటోపి.. ఎలానో తెలిస్తే! | Hyderabad Stock Market Fraud: CA Loses Rs 2.45 Cr in 12 Days to Cyber Scam

Hyderabad: 12 రోజుల్లో రూ.2.45 కోట్లు స్వాహా.. సీఏకే కుచ్చుటోపి.. ఎలానో తెలిస్తే! | Hyderabad Stock Market Fraud: CA Loses Rs 2.45 Cr in 12 Days to Cyber Scam

కేవలం 12 రోజుల్లో ఓ చార్టెడ్ అకౌంటెంట్‌ నుంచి రూ.2.45 కోట్లు కాజేసిన ఘటన హైదరాబాద్‌లో వెలుగు చూసింది. గండిపేటకు చెందిన సీఏ నరసింహారెడ్డిని సైబర్ మోసగాళ్లు టార్గెట్ చేశారు. మొదట ఈ-మెయిల్, టెలిగ్రాం యాప్ ద్వారా ఆయనను సంప్రదించిన నిందితులు.. తాము స్టాక్ మార్కెట్ ట్రేడింగ్, ఇన్వెస్ట్‌మెంట్‌లో ఎంతో అనుభవం ఉన్న నిపుణులమని నమ్మించారు. తమ సలహాలు, సూచనలతో పెట్టుబడులు పెడితే స్వల్ప కాలంలోనే ఊహించని భారీ లాభాలు వస్తాయని ఎర వేశారు. అధికలాభాలతో వల…

Read Full News
ఆ నెంబర్ పండ్లను కొంటే డేంజర్ జోన్‌లో పడ్డట్లే.. 4, 8, 9 అంకెల వెనుక ఉన్న షాకింగ్ నిజాలివే..! | Fruits sticker numbers meaning 4 8 9 plu codes revealed

ఆ నెంబర్ పండ్లను కొంటే డేంజర్ జోన్‌లో పడ్డట్లే.. 4, 8, 9 అంకెల వెనుక ఉన్న షాకింగ్ నిజాలివే..! | Fruits sticker numbers meaning 4 8 9 plu codes revealed

సగం సగం సమాచారంతో మనం పండ్లను కొనుగోలు చేస్తూ మోసపోతున్నాం. విదేశాల నుంచి వచ్చాయని ఆపిల్స్ మీద ఉండే మెరిసే స్టిక్కర్లను చూసి మురిసిపోతున్నారా? వాటికి ఎక్కువ రేటు చెల్లించి కొనేస్తున్నారా? అయితే మీరు తక్షణమే తెలుసుకోవాల్సిన ఒక షాకింగ్ నిజం వాటి వెనుక దాగి ఉంది. ఆ చిన్న స్టిక్కర్లు పండ్ల నాణ్యతను కాక, వాటిని ఎలా పండించారో చెప్పే ప్రమాదకర సంకేతాలు అని తెలుసా..? స్టిక్కర్ ఉంది కదా అని మోసపోకండి..! ఈ రోజుల్లో…

Read Full News
Suresh: హీరోగా 200 సినిమాలు చేశా.. కానీ ఇప్పుడు ఈ పరిస్థితికి రావడానికి కారణం అదే.. నటుడు సురేష్..

Suresh: హీరోగా 200 సినిమాలు చేశా.. కానీ ఇప్పుడు ఈ పరిస్థితికి రావడానికి కారణం అదే.. నటుడు సురేష్..

సీనియర్ నటుడు సురేష్ తన తాజా ఇంటర్వ్యూలో సినీ పరిశ్రమలో తన ప్రస్తుత స్థితి, భవిష్యత్ ఆకాంక్షలు, అలాగే దివంగత సూపర్ స్టార్ కృష్ణ గారిపై తనకున్న అపారమైన గౌరవాన్ని పంచుకున్నారు. తాను హైదరాబాద్‌లోనే నివసిస్తున్నానని, పరిశ్రమలో తనపై వస్తున్న పుకార్లను తీవ్రంగా ఖండించారు. “సురేష్ అయిపోయాడు”, “సినిమాల్లోకి రాడు”, “అమెరికా వెళ్లి సెటిల్ అయ్యాడు”, “నడుము విరిగింది”, “మద్రాస్ నుంచి రాలేదు” వంటి అనేక వదంతులను తోసిపుచ్చారు. గత 25 సంవత్సరాలుగా తాను హైదరాబాద్‌లోని మోకిలాలోనే…

Read Full News
3 నెల్లల్లో పెళ్లి.. కలకాలంల కలిసుండాలనుకున్న జంట.. గంటల వ్యవధిలోనే ఇద్దరూ మృతి | Engaged Bank Employee Couple Dies Within Hours in two different states ahead of December Wedding

3 నెల్లల్లో పెళ్లి.. కలకాలంల కలిసుండాలనుకున్న జంట.. గంటల వ్యవధిలోనే ఇద్దరూ మృతి | Engaged Bank Employee Couple Dies Within Hours in two different states ahead of December Wedding

ఒకే బ్యాంక్‌లో పనిచేస్తున్న ఇద్దరు కాబోయే భార్యభర్తలు.. కొన్ని గంటల వ్యవధిలో మరణించిన ఘటన కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. కాసరగోడ్‌లోని పూచక్కాడ్‌కు చెందిన 25 ఏళ్ల పి. అనుశ్రీ అనే యువతికి.. కన్నూర్‌లోని ఇరిట్టికి చెందిన 26 ఏళ్ల వి. అమల్‌తో ఇటీవలే ఎంగేజ్‌మెంట్ జరిగింది. డిసెంబర్‌లో వీళ్లు వివాహం కూడా చేసుకోవాలని ప్లాన్ చేసుకున్నారు. అయితే వీరిద్దరూ ఒకే బ్యాంక్‌లో పనిచేస్తున్నారు.. కానీ బ్రాంచ్‌లు మాత్రం వేరు. అనుశ్రీ కర్ణాటకలోని…

Read Full News