Headlines

NTA పక్షాళన.. 600 మంది నిపుణుల తొలగింపు.. CISF భద్రతలో కొత్త ఆఫీస్! | NTA overhaul: 600 experts out, 4 tier paper checks, CISF security after exam leaks

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) పనితీరు, నిర్వహణపై కేంద్ర విద్యుత్, నూతన పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. దేశవ్యాప్తంగా NTA నిర్వహించే వివిధ పోటీ పరీక్షలను అత్యంత పారదర్శకంగా, ఎటువంటి అక్రమాలకు తావులేకుండా సజావుగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని భద్రతా, మౌలిక వసతుల ఏర్పాట్లను పూర్తి చేయాలని ఈ సందర్భంగా ఆయన అధికారులను ఆదేశించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి మంగళవారం ఎన్‌టీఏతో సమావేశమై, పరీక్షలు…

Read Full News
Traffic Fines: వాహనదారులకు బ్యాడ్‌న్యూస్‌.. ఇకపై పోలీసు వాహనాలు కూడా ఫైన్లు వేస్తాయ్ జాగ్రత్త! | Bad news for motorists: From now on, even police vehicles will issue traffic fines.. Be careful

Traffic Fines: వాహనదారులకు బ్యాడ్‌న్యూస్‌.. ఇకపై పోలీసు వాహనాలు కూడా ఫైన్లు వేస్తాయ్ జాగ్రత్త! | Bad news for motorists: From now on, even police vehicles will issue traffic fines.. Be careful

Traffic Fines: హైదరాబాద్‌లో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వాహనదారులను గుర్తించేందుకు సరికొత్త సాంకేతికత అందుబాటులోకి వస్తోంది. ఇప్పటివరకు ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు లేదా ప్రత్యక్షంగా విధుల్లో ఉన్న పోలీసులు మాత్రమే ఉల్లంఘనలను గుర్తించేవారు. అయితే ఇకపై రోడ్లపై తిరిగే ట్రాఫిక్ పోలీసుల పెట్రోలింగ్ వాహనాలే చలాన్లు నమోదు చేసే రోజులు దగ్గరపడుతున్నాయి. ఈ వినూత్న వ్యవస్థను ట్రిపుల్ ఐఐటీ హైదరాబాద్‌కు చెందిన అప్లైడ్ ఏఐ రీసెర్చ్ సెంటర్ పరిశోధకులు అభివృద్ధి చేశారు….

Read Full News
రూ.15 వేల స్టైపెండ్ నుంచి రూ.25 లక్షల ప్యాకేజీ వరకు.. కేవలం 2 ఏళ్లలో ఓ టెకీ కెరీర్ జర్నీ | Techie’s Remarkable Journey: From Rs 15,000 Internship Stipend to Rs 25 LPA Salary in 2.5 Years

రూ.15 వేల స్టైపెండ్ నుంచి రూ.25 లక్షల ప్యాకేజీ వరకు.. కేవలం 2 ఏళ్లలో ఓ టెకీ కెరీర్ జర్నీ | Techie’s Remarkable Journey: From Rs 15,000 Internship Stipend to Rs 25 LPA Salary in 2.5 Years

ఓ టెకీ కెరీర్ ఎదుగుదల సోషల్ మీడియాలో చర్చోప చర్చలకు దారితీసింది. అతడి మాజీ కాలేజీ క్లాస్‌మేట్ రుతుజా సోషల్ మీడియా వేదికగా టెకీ స్ఫూర్తిదాయక ప్రయాణం పోస్టు చేయడంతో పలువురిని ఆకట్టుకుంది. కేవలం రెండున్నరేళ్లలో తక్కువ స్థాయి ఇంటర్న్‌షిప్ స్టైపెండ్ నుంచి భారీ జీతం అందుకునే స్థాయికి అతడు ఎదిగాడు. రుతుజా తెలిపిన వివరాల ప్రకారం.. ఆ టెకీ తన కెరీర్‌ను నెలకు రూ.15,000 ఇంటర్న్‌షిప్ స్టైపెండ్‌తో ప్రారంభించాడు. కష్టపడి పనిచేయడం, నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడం ద్వారా…

Read Full News
Mrunal Thakur: మృణాల్ కెరీర్‌కు బ్రేక్ ఎందుకు..? అవకాశాలు తగ్గిపోవడానికి అసలు కారణాలివే! | Why Is Mrunal Thakur’s Career Losing Momentum video – Entertainment Videos in Telugu

Mrunal Thakur: మృణాల్ కెరీర్‌కు బ్రేక్ ఎందుకు..? అవకాశాలు తగ్గిపోవడానికి అసలు కారణాలివే! | Why Is Mrunal Thakur’s Career Losing Momentum video – Entertainment Videos in Telugu

సౌత్‌లో తొలిసినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న మృణాల్ ఠాకూర్‌, ఆ తరువాత ఆ జోరు కంటిన్యూ చేయటంలో తడబడ్డారు. కెరీర్లో హాయ్‌ నాన్న లాంటి సక్సెస్‌లు ఉన్నా… స్టార్‌ లీగ్‌లోకి ఎంటర్‌ అయ్యే రేంజ్‌లో మాత్రం ప్రూవ్ చేసుకోలేదు. పోనీ నార్త్‌లో అయినా కెరీర్‌ ఫామ్‌లో ఉందా అంటే అదీ లేదు. అసలు మృణాల్‌ కెరీర్‌కు అడ్డుపడుతున్న అంశాలేంటి..? ఈ స్టోరీలో చూద్దాం. ఇండస్ట్రీలో హిట్ కొడితే రెమ్యునరేషన్ పెంచేయడం అన్నది కామన్‌. సీతారామం, హాయ్…

Read Full News
Jabardasth Tanmay : జబర్దస్త్‏లో ఆ ఇద్దరే నాకు హెల్ప్ చేశారు.. డబ్బులు ఇచ్చి అండగా ఉంటారు.. జబర్దస్త్ తన్మయి.. | Jabardasth Tanmay says about her Unseen Struggles and friends in Jabardasth show

Jabardasth Tanmay : జబర్దస్త్‏లో ఆ ఇద్దరే నాకు హెల్ప్ చేశారు.. డబ్బులు ఇచ్చి అండగా ఉంటారు.. జబర్దస్త్ తన్మయి.. | Jabardasth Tanmay says about her Unseen Struggles and friends in Jabardasth show

జబర్దస్త్ తన్మయ్ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితంలోని పలు అంశాలను పంచుకున్నారు. తాను తన సమస్యలను ఎవరితోనూ షేర్ చేసుకోనని, కుటుంబ సభ్యులకు కూడా వాటిని తెలియనివ్వనని స్పష్టం చేశారు. తానే కుటుంబ సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తానని, కానీ తన బాధలను మాత్రం వ్యక్తం చేయనని తెలిపారు. ఇటీవల తనకు నడుముకు సంబంధించిన ఒక సర్జరీ జరిగిన విషయాన్ని ప్రస్తావిస్తూ, ఆ సమయంలో తనను చూసుకోవడానికి ఎవరూ లేకపోవడంతో తాను చాలా ఒంటరిగా…

Read Full News
ఒకే వేదికపై బోండా ఉమా, అంబటి రాంబాబు.. టీడీపీ నేతలకు సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్.. | CM Chandrababu Naidu Serious Over Bonda Uma Sharing Stage With Ambati Rambabu, Warns TDP Leaders

ఒకే వేదికపై బోండా ఉమా, అంబటి రాంబాబు.. టీడీపీ నేతలకు సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్.. | CM Chandrababu Naidu Serious Over Bonda Uma Sharing Stage With Ambati Rambabu, Warns TDP Leaders

ఏపీ రాజకీయల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.. గుంటూరులో నిర్వహించిన ముద్రగడ పద్మనాభం సంతాప సభలో టీడీపీ నేత, ప్రభుత్వ విప్ బోండా ఉమా, వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు వేదికను పంచుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ సభలో బోండా ఉమా, అంబటి రాంబాబు సరదా సంభాషణలతో కనిపించారు. అయితే.. ఉప్పు-నిప్పులా ఉండే పార్టీల నేతల వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఈ క్రమంలోనే.. బోండా ఉమ, అంబటి వేదిక పంచుకోవడంపై టీడీపీ…

Read Full News
ప్రొ. కామకోటిపై ప్రియాంక గాంధీ వాఖ్యలకు మేధోప్రపంచం అభ్యంతరం | Open Letter to Priyanka Gandhi Vadra: Scholars Defend IIT Madras Director Kamakoti

ప్రొ. కామకోటిపై ప్రియాంక గాంధీ వాఖ్యలకు మేధోప్రపంచం అభ్యంతరం | Open Letter to Priyanka Gandhi Vadra: Scholars Defend IIT Madras Director Kamakoti

ఇటీవల జరిగిన పార్లమెంట్ సమావేశాల సందర్భంగా పేప‌ర్ లీకేజీల నియంత్రణ కోసం ఏర్పాటు చేసిన హైప‌వ‌ర్డ్ క‌మిటీలో గోమూత్ర నిపుణుడు ఉన్నారంటూఐఐటీ మద్రాస్ డైరెక్టర్ ప్రొఫెసర్ కామ‌కోటిని ఉద్దేశిస్తూ కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపాయి. ఒక బాధ్యతాయుతమైన శాస్త్రవేత్తపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని ఖండిస్తూ దేశ వ్యాప్తంగా ఉన్న విద్యా, పరిశోధనా రంగాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ఈ మేరకు ఓ బహిరంగ లేఖను విడుదల…

Read Full News
పల్సర్‌‌ ప్రియులకు అదిరిపోయే న్యూస్ చెప్పిన బజాజ్.. ప్రీమియం ఫీచర్లతో కొత్త వేరియంట్లు | Bajaj Auto Expands Pulsar N160 Lineup With New S And SS Variants Packed With Advanced Tech

పల్సర్‌‌ ప్రియులకు అదిరిపోయే న్యూస్ చెప్పిన బజాజ్.. ప్రీమియం ఫీచర్లతో కొత్త వేరియంట్లు | Bajaj Auto Expands Pulsar N160 Lineup With New S And SS Variants Packed With Advanced Tech

ద్విచక్ర వాహన ప్రియులను అలరించేందుకు ప్రముఖ బ్రాండ్ Bajaj Auto మరో సరికొత్త అప్‌డేట్‌తో మార్కెట్లోకి అడుగుపెట్టింది. కస్టమర్ల అంచనాలను అందుకునేలా శక్తివంతమైన ఇంజిన్‌తో పాటు వినూత్న ఫీచర్లను ఈ మోడళ్లలో జోడించారు. రోడ్లపై కొత్త అనుభూతిని పంచే లక్ష్యంతో ప్రవేశపెట్టిన ఈ సరికొత్త సిరీస్ వివరాలు విపరీతమైన ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. రైడ్ మోడ్స్ మార్కెట్లో అడుగుపెట్టిన Bajaj Auto Pulsar N160 కొత్త మోడళ్లలో అత్యంత శక్తివంతమైన ఫోర్ వాల్వ్ ఇంజిన్‌ను అమర్చడం ద్వారా పనితీరు…

Read Full News
మతిపోగొట్టే డిజైన్​తో కొత్త ఈవీ పేటెంట్‌ తీసుకున్న విన్​ఫాస్ట్.. లుక్‌ చూస్తే కొనాల్సిందే మరి | VinFast’s Bold Move: Registering Patents for New Electric Scooters in India

మతిపోగొట్టే డిజైన్​తో కొత్త ఈవీ పేటెంట్‌ తీసుకున్న విన్​ఫాస్ట్.. లుక్‌ చూస్తే కొనాల్సిందే మరి | VinFast’s Bold Move: Registering Patents for New Electric Scooters in India

వియత్నాంకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ విన్‌ఫాస్ట్ భారత మార్కెట్‌పై తన పట్టును మరింత బిగిస్తోంది. ఇందులో భాగంగా తాజాగా రసద్ ఎలక్ట్రిక్ మ్యాక్సీ స్కూటర్ డిజైన్‌కు భారత్‌లో పేటెంట్ పొందింది. స్పోర్టీ లుక్స్‌తో రానున్న ఈ సరికొత్త స్కూటర్ విశేషాలు తెలుసుకుందాం. వియత్నాంకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ విన్‌ఫాస్ట్ భారత మార్కెట్‌పై ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే పలు ఎలక్ట్రిక్ టూ వీలర్లకు భారత్‌లో పేటెంట్లు పొందిన ఈ…

Read Full News
Andhra Pradesh: ‘దండుపాళ్యం’ తరహా ముఠా..? పట్టపగలే రెక్కీ… క్షణాల్లో చోరీ..! | Dandupalya Style Daylight Burglaries Create Panic in Nellore District; Villagers Nab Suspects

Andhra Pradesh: ‘దండుపాళ్యం’ తరహా ముఠా..? పట్టపగలే రెక్కీ… క్షణాల్లో చోరీ..! | Dandupalya Style Daylight Burglaries Create Panic in Nellore District; Villagers Nab Suspects

నెల్లూరు జిల్లాలో దండుపాళ్యం సినిమా తరహాను తలపించే చోరీలు కలకలం రేపుతున్నాయి. పట్టపగలే గ్రామాల్లోకి ప్రవేశిస్తున్న దుండగులు.. ముందుగా రెక్కీ నిర్వహించి, తాళాలు వేసి ఉన్న ఇళ్లనే లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్న తీరు స్థానికులను భయాందోళనకు గురిచేస్తోంది. చంటి బిడ్డలను వెంట తీసుకుని, చిత్తు కాగితాలు, గోనె సంచులు ఏరుకునే వారి వేషంలో గ్రామాల్లో తిరుగుతూ ఎవరికి అనుమానం రాకుండా ఇంటింటినీ పరిశీలించడం ఈ ముఠా ప్రత్యేకతగా కనిపిస్తోంది. వరికుంటపాడు మండలం వేంపాడు గ్రామంలో ఈ…

Read Full News