Headlines

Fatty Liver: ఫ్యాటీ లివర్ సమస్యా? ఈ 5 ఆహారాలను డైట్‌లో తప్పక చేర్చుకోండి! | Fatty Liver: Add These 5 Foods to Your Diet for Better Liver Health

Fatty Liver Diet Telugu: ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడేవారు తమ రోజువారీ ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం చాలా ముఖ్యం. కాలేయంలో అధికంగా కొవ్వు పేరుకుపోవడం వల్ల ఈ సమస్య మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా అనారోగ్యకరమైన ఆహారం, అధిక చక్కెర, ప్రాసెస్డ్ ఫుడ్స్, అధిక కొవ్వు పదార్థాలు పరిస్థితిని మరింత ప్రభావితం చేయవచ్చు. అయితే సమతుల్య ఆహారం, క్రమమైన వ్యాయామం, ఆరోగ్యకరమైన జీవనశైలితో ఫ్యాటీ లివర్‌ను నియంత్రించడంలో సహాయం పొందవచ్చు. మరి కాలేయ…

Read Full News
మ్యాట్ టెక్నాలజీ డిస్‌ప్లేతో పిచ్చెక్కించే మానిటర్..! బెన్‌ క్యూ ఆర్డీ 270 ధర, ఫీచర్లు ఇవే | BenQ Launches RD270Q Coding Monitor in India with Nano Matte Display and Special Developer Modes!

మ్యాట్ టెక్నాలజీ డిస్‌ప్లేతో పిచ్చెక్కించే మానిటర్..! బెన్‌ క్యూ ఆర్డీ 270 ధర, ఫీచర్లు ఇవే | BenQ Launches RD270Q Coding Monitor in India with Nano Matte Display and Special Developer Modes!

సుదీర్ఘ సమయం స్క్రీన్ ముందే గడిపే సాఫ్ట్‌వేర్ నిపుణుల కోసం అద్భుతమైన ఫీచర్లతో కూడిన సరికొత్త మానిటర్ అందుబాటులోకి వచ్చింది. ప్రసిద్ధ బ్రాండ్ బెన్ క్యూ విడుదల చేసిన ఈ ట్రెండింగ్ డివైజ్ పని సామర్థ్యాన్ని పెంచేందుకు ఎంతగానో సహాయపడుతుంది. ఆకర్షణీయమైన ఫీచర్లతో వస్తున్న ఈ కొత్త మానిటర్ విశేషాలను తెలుసుకుందాం! నానో మ్యాట్ టెక్నాలజీ భారత్‌లోని సాఫ్ట్‌వేర్ డెవలపర్లు, ప్రోగ్రామర్లను దృష్టిలో ఉంచుకుని బెన్ క్యూ సంస్థ ఒక కొత్త మానిటర్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. తమ…

Read Full News
Indian Railways: ఆర్‌ఏసీ టికెట్‌కు పూర్తి ఛార్జీ ఎందుకు చెల్లించాలి..? రీజన్ ఇదేనట.. రైల్వేశాఖ క్లారిటీ ఇచ్చేసింది..

Indian Railways: ఆర్‌ఏసీ టికెట్‌కు పూర్తి ఛార్జీ ఎందుకు చెల్లించాలి..? రీజన్ ఇదేనట.. రైల్వేశాఖ క్లారిటీ ఇచ్చేసింది..

ఇండియాలో ఎక్కువమంది ముందుగానే ఆన్‌లైన్‌లో టికెట్ బుక్ చేసుకుని రైలు ప్రయాణం చేస్తూ ఉంటారు. దీని వల్ల ఎలాంటి ఇబ్బంది లేకుండా సౌకర్యవంతమైన ప్రయాణం చేయవచ్చు. సీటు ముందుగానే కన్ఫార్మ్ చేసి ఉంటుంది గనుక ట్రైన్ బయల్దేరే సమయానికి స్టేషన్‌కు చేరుకుని హాయిగా ప్రయాణించవచ్చు. ట్రైన్లలో ప్రయాణించేవారిలో దాదాపు 80 శాతం మంది ముందుగానే ఆన్‌లైన్ ద్వారా టికెట్ బుక్ చేసుకుంటున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. అయితే ట్రైన్ టికెట్లలో అనేక రకాలు ఉన్నాయి. కన్ఫార్మ్‌డ్ టికెట్, ఆర్ఏసీ,…

Read Full News
ఈ-వేలంతో మార్క్‌ఫెడ్‌కు రికార్డు లాభాలు.. మద్దతు ధరకంటే ఎక్కువకు అమ్ముడైన మొక్కజొన్న | Telangana markfed record profit corn e auction msp higher price

ఈ-వేలంతో మార్క్‌ఫెడ్‌కు రికార్డు లాభాలు.. మద్దతు ధరకంటే ఎక్కువకు అమ్ముడైన మొక్కజొన్న | Telangana markfed record profit corn e auction msp higher price

తెలంగాణలో మొక్కజొన్న కొనుగోలు, విక్రయాల విధానంలో ప్రభుత్వం తీసుకొచ్చిన మార్పులు ఆశించిన ఫలితాలను ఇస్తున్నాయి. ఈసారి మార్క్‌ఫెడ్ నిర్వహించిన ఈ-వేలంలో మొక్కజొన్నకు మద్దతు ధర కంటే ఎక్కువ ధర పలకడంతో సంస్థకు మంచి లాభాలు వచ్చాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ-వేలం ద్వారా మార్క్‌ఫెడ్ రికార్డు స్థాయి ఆదాయాన్ని నమోదు చేసింది. ఇంతకుముందు మొక్కజొన్న టెండర్లలో కొందరు వ్యాపారులు పరస్పర అవగాహనతో తక్కువ ధరలకే కోటేషన్లు సమర్పించేవారని అధికారులు గుర్తించారు. దీనివల్ల రైతులకు ప్రకటించిన మద్దతు…

Read Full News

ఉడకబెట్టిన పల్లీలా.. వేయించినవా.. ఏవి తింటే ఆరోగ్యానికి మంచిది..?

పల్లీలను ఉడకబెట్టి తినడం మంచిదా? లేక వేయించి తినడం మంచిదా? అనే డౌట్ చాలామందిలో ఉంటుంది. పోషకాహార నిపుణుల ప్రకారం.. వేయించిన పల్లీల కంటే ఉడకబెట్టిన పల్లీలు ఆరోగ్యానికి చాలా మంచివి. వేరుశనగలను ఉడకబెట్టినప్పుడు వాటిలో ఉండే పాలీఫెనాల్స్ అనే శక్తిమంతమైన యాంటీ ఆక్సిడెంట్లు దాదాపు 4 రెట్లు పెరుగుతాయి. ఇవి శరీర కణాలను ఆక్సీకరణ ఒత్తిడి నుంచి రక్షించడమే కాకుండా, దీర్ఘకాలిక గుండె జబ్బులు, షుగర్ ముప్పును గణనీయంగా తగ్గిస్తాయి. మరోవైపు బరువు తగ్గాలనుకునే వారికి…

Read Full News
Viral video: సూర్యగ్రహణం వేళ ఆకాశంలో అద్భుతం..! సూర్యుడు, చంద్రుడికి పోటీగా ఒలింపియన్ స్టంట్‌..

Viral video: సూర్యగ్రహణం వేళ ఆకాశంలో అద్భుతం..! సూర్యుడు, చంద్రుడికి పోటీగా ఒలింపియన్ స్టంట్‌..

ఆగస్టు 12న సంభవించిన పరిపూర్ణ సూర్యగ్రహణాన్ని తిలకించేందుకు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు ఆకాశం వైపు చూస్తుండగా, స్పానిష్ ఒలింపిక్ స్కేట్‌బోర్డర్ డానీ లియాన్ ఆ అరుదైన ఖగోళ వింతను ఒక సరికొత్త రీతిలో జరుపుకున్నారు. సూర్యుడికి అడ్డంగా చంద్రుడు వచ్చే అరుదైన సమయానికి అనుగుణంగా ఆయన తన స్కేట్‌బోర్డింగ్ నైపుణ్యాన్ని జోడించి ఒక అద్భుతమైన స్టంట్ చేశారు. దీనిని ఆయన తన జీవితంలోనే అత్యుత్తమ ఫీట్ గా అభివర్ణించారు. పర్ఫెక్ట్ టైమింగ్… అద్భుతమైన దృశ్యం: ఈ…

Read Full News

రియల్ స్టార్ అనే బిరుదు శ్రీహరికి కేవలం సినిమాల వల్లే రాలేదు.. | Real Star Srihari Life: Actors Journey, Philanthropy, and Legacy

తెలుగు చిత్ర పరిశ్రమలో రియల్ స్టార్ శ్రీహరి పేరు బహుముఖ ప్రజ్ఞాశాలికి, మానవతావాదికి పర్యాయపదంగా నిలుస్తుంది. 1964 ఆగస్టు 15న సత్యనారాయణ, సత్యవతి దంపతులకు జన్మించిన శ్రీహరి, కృష్ణా జిల్లాలోని గుడివాడ మూలాలున్న కుటుంబం నుంచి వచ్చారు. జీవనోపాధి కోసం హైదరాబాద్‌లోని బాలానగర్‌కు మారిన ఆయన కుటుంబం, మధ్యతరగతి వాతావరణంలో జీవించింది. చిన్నతనం నుండే శారీరక దారుఢ్యం, క్రమశిక్షణపై ఆసక్తి చూపిన శ్రీహరి, సినీ వారసత్వం లేకపోయినా తన పట్టుదలతో సినీ రంగ ప్రవేశం చేశారు. స్థిరమైన…

Read Full News
T20 World Cup: టీ20 ప్రపంచ కప్‌ ఆతిథ్యం కోసం 14 నగరాలు రెడీ.. ఎక్కడెక్కడంటే? | 14 Host Cities Shortlisted For T20 World Cup 2028

T20 World Cup: టీ20 ప్రపంచ కప్‌ ఆతిథ్యం కోసం 14 నగరాలు రెడీ.. ఎక్కడెక్కడంటే? | 14 Host Cities Shortlisted For T20 World Cup 2028

T20 World Cup 2028: టీ20 ప్రపంచ కప్ 2028 కోసం సన్నాహాలు అధికారికంగా ప్రారంభమయ్యాయి. తొలి అడుగుగా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ క్రికెట్ బోర్డులు సంయుక్తంగా 14 నగరాల జాబితాను సిద్ధం చేసి అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)కి సమర్పించాయని ప్రముఖ క్రీడా మీడియా సంస్థ ‘కోడ్ స్పోర్ట్స్’ నివేదించింది. అయితే, ఐసీసీ చివరకు 8 నుంచి 10 స్టేడియాలను మాత్రమే ఎంపిక చేసే అవకాశం ఉంది. దీని అర్థం, బిడ్లు సమర్పించిన నగరాలలో 4 నుంచి…

Read Full News
ఇన్నాళ్లు నమ్మింది నిజం కాదా.. బొప్పాయి ఆకుల రసం వెనకున్న అసలు వాస్తవాలు బయటపెట్టిన డాక్టర్లు..

ఇన్నాళ్లు నమ్మింది నిజం కాదా.. బొప్పాయి ఆకుల రసం వెనకున్న అసలు వాస్తవాలు బయటపెట్టిన డాక్టర్లు..

డేంగ్యూ వైరస్ మన శరీరంలో ప్లాట్‌లెట్ల ఉత్పత్తిని తగ్గిస్తూనే, ఉన్న ప్లాట్‌లెట్లను వేగంగా నాశనం చేస్తుంది. వైరస్ ప్రభావం వల్ల ఎముక మజ్జ తాత్కాలికంగా దెబ్బతిని కొత్త ప్లాట్‌లెట్ల తయారీ తగ్గుతుంది. అదే సమయంలో మన రోగనిరోధక వ్యవస్థ వైరస్‌తో పోరాడే క్రమంలో రక్తంలోని ప్లాట్‌లెట్లను వేగంగా తొలగిస్తుంది. సాధారణంగా జ్వరం తీవ్రంగా ఉన్నప్పుడు లేదా జ్వరం తగ్గే సమయంలో ప్లాట్‌లెట్లు వేగంగా పడిపోతాయి. కానీ ప్లాట్‌లెట్ల సంఖ్య మాత్రమే వ్యాధి ప్రమాదాన్ని నిర్ణయించదని గుర్తుంచుకోవాలి. బొప్పాయి…

Read Full News

ఇంజినీరింగ్ ఉద్యోగం వదిలి క్రికెటర్‌గా.. 140 కిమీల వేగంతో 22 వికెట్లు.. అసలెవరీ అన్‌క్యాప్‌డ్ స్టార్..? | Anshuman hooda engineer dpl 2026 purple cap 22 wickets

Anshuman Hooda: క్రికెట్‌లో రాణించాలనే కలతో చాలామంది చిన్న వయసు నుంచే శిక్షణ తీసుకుంటారు. కానీ అన్షుమన్ హుడా కథ మాత్రం అందుకు భిన్నం. ఇంజినీరింగ్ చదివి, ప్రముఖ సంస్థలో ఉద్యోగం చేస్తూనే క్రికెట్‌పై పట్టువదలని ఈ 25 ఏళ్ల పేసర్.. తాజాగా ఢిల్లీ ప్రీమియర్ లీగ్ (DPL) 2026లో 22 వికెట్లతో పర్పుల్ క్యాప్ గెలుచుకున్నాడు. అతడి అద్భుత ప్రదర్శనతో ఇప్పుడు ఐపీఎల్ ఫ్రాంచైజీల దృష్టి కూడా అతడిపై పడింది. క్రికెట్‌నే వదిలేయాలనుకున్నాడు..! అన్షుమన్ హుడా…

Read Full News