Headlines
వర్షం కోసం పూజ చేస్తుండగానే ఉరుములు మెరుపులతో భారీ వర్షం! కుప్పంలో అద్భుతం | Rain During Ritual: Kuppam Villagers Perform ‘Valasa Devara’ Prayers, Showers Begin Amid Worship

వర్షం కోసం పూజ చేస్తుండగానే ఉరుములు మెరుపులతో భారీ వర్షం! కుప్పంలో అద్భుతం | Rain During Ritual: Kuppam Villagers Perform ‘Valasa Devara’ Prayers, Showers Begin Amid Worship

చిత్తూరు జిల్లా కుప్పం మండలంలోని అడవి బూదుగూరు గ్రామంలో వర్షాలు కురవాలని గ్రామస్తులు సంప్రదాయ వలస దేవర పూజలు నిర్వహించారు. సమృద్ధిగా వర్షాలు పడాలని, పంటలు బాగా పండాలని కోరుకుంటూ ఆదివారం ఉదయం గ్రామాన్ని ఖాళీ చేసి సమీప అడవికి వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. గ్రామ పెద్దల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఆచారంలో మహిళలు, పురుషులు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వరుణ దేవుడిని ప్రసన్నం చేసుకోవాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. వర్షాభావ పరిస్థితులు తొలగి…

Read Full News
Viral Video: దేవుడిలా వచ్చాడు.. ప్రాణాలకు తెగించి మహిళను కాపాడిన డెలివరీ బాయ్.. వీడియో చూడండి.. | Delivery Driver Jumps Off 40ft Bridge to Save Drowning Woman in China, Watch Viral Video

Viral Video: దేవుడిలా వచ్చాడు.. ప్రాణాలకు తెగించి మహిళను కాపాడిన డెలివరీ బాయ్.. వీడియో చూడండి.. | Delivery Driver Jumps Off 40ft Bridge to Save Drowning Woman in China, Watch Viral Video

మనకు సినిమాల్లో సూపర్ హీరోలు రెక్కలు కట్టుకుని వచ్చి కాపాడటం తెలుసు.. కానీ రియల్ లైఫ్‌లో డెలివరీ బాక్స్ వెనకేసుకుని, సాధారణ బైక్ మీద వచ్చే వాళ్లు కూడా కొందరికి దేవుళ్లతో సమానంగా మారుతుంటారు. తాజాగా సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్న ఒక వీడియో చూస్తే ఈ మాట నిజమే అనిపిస్తుంది. తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఒక వ్యక్తి చేసిన సాహసం, అతని దయాగుణం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది హృదయాలను గెలుచుకుంటుంది. తూర్పు చైనాకు…

Read Full News

FD vs Mutual Fund: రూ.10 లక్షల పెట్టుబడికి 10 ఏళ్లలో భారీ లాభాలు ఇచ్చేది ఏది? | 10 lakh investment fd vs lump sum mutual fund return comparison 10 years

FD vs Mutual Fund: డబ్బు ఆదా చేయడం ఎంత కష్టమైనప్పటికీ, దానిని సరైన చోట పెట్టుబడి పెట్టడం అనేది అంతకంటే ముఖ్యమైన నిర్ణయం. మీ వద్ద ఒకేసారి రూ. 10 లక్షలు ఉంటే, దానిని ఎక్కడ పెట్టుబడి పెట్టాలి అనేదే మనసులో మెదిలే మొదటి ప్రశ్న. మీరు ఏ మార్గాన్ని ఎంచుకోవాలి? ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD) లేదా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్? కేవలం అంచనా వేసిన రాబడుల ఆధారంగా తీసుకున్న నిర్ణయాలు తరచుగా నష్టాలకు దారితీస్తాయి….

Read Full News
Central Government: కేంద్ర ప్రభుత్వం మరో అద్బుత పథకం.. ప్రతీ నెలా అకౌంట్లోకి రూ.5 వేలు.. వీళ్లే అర్హులు.. | Atal Pension Yojana: Get Up to 5000 Monthly Pension After 60, Check Eligibility and How to Apply

Central Government: కేంద్ర ప్రభుత్వం మరో అద్బుత పథకం.. ప్రతీ నెలా అకౌంట్లోకి రూ.5 వేలు.. వీళ్లే అర్హులు.. | Atal Pension Yojana: Get Up to 5000 Monthly Pension After 60, Check Eligibility and How to Apply

కేంద్ర ప్రభుత్వం అనేక పొదుపు, పెన్షన్ పథకాలను అమలు చేస్తున్న విషయం తెలిసిందే. వివిధ వర్గాల కోసం వివిధ స్కీమ్స్ అమలు చేస్తోంది. అందులో భాగంగా స్వయం ఉపాధి, అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికుల కోసం అటల్ పింఛన్ యోజన పథకాన్ని ఎప్పటినుంచో అమలు చేస్తోంది. ఈ స్కీమ్‌లో ఇప్పటికే లక్షలాది మంది చేరారు. ఈ స్కీమ్‌లో చేరినవారు రిటైర్మెంట్ వయస్సు తర్వాత ప్రతీ నెలా కేంద్రం నుంచి పెన్షన్ పొందవచ్చు. ప్రీమియం చాలా తక్కువగా ఉంటుంది….

Read Full News
ఛీ..ఛీ.. ఇదెక్కడి పైశాచికం! స్కూల్‌లో పిల్లాడిపై దారుణం.. టీచర్‌పై పోక్సో కేసు నమోదు

ఛీ..ఛీ.. ఇదెక్కడి పైశాచికం! స్కూల్‌లో పిల్లాడిపై దారుణం.. టీచర్‌పై పోక్సో కేసు నమోదు

గుడ్‌ టచ్‌.. బ్యాడ్‌ టచ్‌పై బాలికలకే కాదు.. బాలురకు కూడా అవగాహన కల్పించాల్సిన అవసరం కనిపిస్తోంది. కామంతో కళ్ళు మూసుకుపోయిన కామాంధులు వయస్సు, లింగభేదాలను కూడా మరచి లైంగిక దాడులకు పాల్పడుతున్న ఘటనలు చోటు చేసుకుంటున్న ఉదంతాలు వెలుగులోకి వస్తున్నాయి. సరిగ్గా ఇలాంటి ఓ అమానవీయ ఘటన ఒంగోలులో చోటు చేసుకుంది. మూడో తరగతి చదువుతున్న 8 ఏళ్ల బాలుడిపై పీఈటీ టీచర్‌ లైంగిక దాడికి పాల్పడిన దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై స్కూలు…

Read Full News

నాన్‌వెజ్‌ కర్రీ కమ్మగా, దూదిలా మెత్తగా రావాలంటే.. ఈ సింపుల్‌ టిప్స్‌ ట్రై చేయండి..!

సమానమైన ముక్కల కోత: మాంసం కోసేటప్పుడు ముక్కల పరిమాణం మధ్యస్థంగా ఉండేలా చూసుకోవాలి. చాలా పెద్ద ముక్కలు ఉంటే ఉడకటానికి ఎక్కువ సమయం పడుతుంది. కాబట్టి ముక్కలన్నీ ఒకే పరిమాణంలో ఉండేలా కట్ చేయాలి. నిమ్మరసం లేదా వెనిగర్ వాడకం: మాంసాన్ని శుభ్రంగా కడిగిన తర్వాత కొద్దిగా నిమ్మరసం లేదా వెనిగర్ పట్టించి పక్కన పెట్టాలి. దీనివల్ల రక్తపు వాసన పోవడమే కాకుండా మాంసంలోని పీచులు మెత్తబడి త్వరగా ఉడుకుతుంది. పెరుగుతో మారినేషన్: మటన్ వండటానికి కనీసం…

Read Full News

వెలుగులోకి దారుణం.. తల్లిని చంపి.. అన్నకు ఫోటో పంపిన తమ్ముడు..!

తమిళనాడులో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న ఓ యువకుడు తన తల్లిని రోలుతో తలపై కొట్టి హతమార్చాడు. ఈ దారుణ ఘటన తూత్తుకుడి జిల్లాలో తీవ్ర కలకలం రేపింది. తిరుచెందూర్ సమీపంలోని కుమారపురం జయనగర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. మృతురాలిని రిటైర్డ్ కళాశాల ప్రొఫెసర్ రేణుకాదేవి (62)గా గుర్తించారు. నిందితుడైన ఆమె కుమారుడు తంగపాలన్ (27)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రేణుకాదేవి, అంబుమణి దంపతులకు ఇద్దరు…

Read Full News

ప్రమీల, శరత్‌చంద్ర ఎంత పనిచేశారు.. శుభకార్యానికి అంటూ కారులో తీసుకెళ్లారు.. కట్ చేస్తే.. | 83 Year Old Woman Murdered for 50 Grams of Gold in Madanapalle, Two Arrested

అన్నమయ్య జిల్లా మదనపల్లిలో అదృశ్యమైన వృద్ధురాలు కేసులో సంచలన నిజాలు వెలుగుచూశాయి.. ఆమె హత్యకు గురైనట్లు పోలీసులు తెలిపారు. వివరాల ప్రకారం.. మదనపల్లి ఆర్టీవో కార్యాలయం ముందు నివాసం ఉంటున్న 83 ఏళ్ల వృద్ధురాలు లక్ష్మీదేవి అదృశ్యమైంది. వృద్ధాప్యంలోనూ తన పని తాను చేసుకుంటూ జీవనం సాగిస్తున్న లక్ష్మీదేవి అన్నమయ్య జిల్లా మదనపల్లిలో ఆర్టీవో కార్యాలయం ముందు టీ దుకాణం నిర్వహిస్తోంది. భర్త లేకపోవడంతో ఒంటరిగా ఉంటున్న లక్ష్మీదేవి శేష జీవితాన్ని సంతోషంగానే నెట్టుకొస్తుంది. అదే సమయంలో…

Read Full News
PM Modi in AP Live: వికసిత్‌ భారత్‌లో మరో కీలక ముందడుగు.. నెరవేరుతున్న ఉత్తరాంధ్రుల చిరకాల స్వప్నం! | PM Modi to Launch Bhogapuram Airport Live Updates, CM Chandrababu Naidu, Pawan Kalyan, Ram Mohan Naidu

PM Modi in AP Live: వికసిత్‌ భారత్‌లో మరో కీలక ముందడుగు.. నెరవేరుతున్న ఉత్తరాంధ్రుల చిరకాల స్వప్నం! | PM Modi to Launch Bhogapuram Airport Live Updates, CM Chandrababu Naidu, Pawan Kalyan, Ram Mohan Naidu

ఉత్తరాంధ్రుల చిరకాల స్వప్నమైన.. అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌ ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ మహాఘట్టం రేపు ఆవిష్కృతం కాబోతోంది. ఇప్పటికే ముందస్తు ఇనాగరేషన్‌ వేడుకలతో ఉత్తరాంధ్ర ఊగిపోతోంది. ప్రస్తుతం ఉత్తరాంధ్ర అంతటా సంబరాలు అంబరాన్నంటాయి. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌ ప్రారంభోత్సవం సందర్భంగా కనీవినీ ఎరుగనిరీతిలో ఏర్పాట్లుచేసింది రాష్ట్రప్రభుత్వం. విజయనగరం జిల్లా భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ ప్రారంభోత్సవవేళ సోషల్‌ మీడియాలో కీలక పోస్ట్‌ చేశారు ప్రధాని మోదీ. దేశ మౌలిక వసతుల్లో…

Read Full News
Garuda Purana: అంత్యక్రియల్లో ఈ కలపలనే ఎందుకు ఉపయోగిస్తారు? గరుడ పురాణం ప్రకారం వాటి విశిష్టత ఇదే | Why Are Tulsi, Banyan and Bamboo Wood Used in Hindu Cremation? Garuda Purana Beliefs Explained

Garuda Purana: అంత్యక్రియల్లో ఈ కలపలనే ఎందుకు ఉపయోగిస్తారు? గరుడ పురాణం ప్రకారం వాటి విశిష్టత ఇదే | Why Are Tulsi, Banyan and Bamboo Wood Used in Hindu Cremation? Garuda Purana Beliefs Explained

Garuda Purana Telugu: హిందూ ధర్మంలో అంత్యక్రియలు (దహన సంస్కారాలు) అత్యంత పవిత్రమైన సంస్కారాలలో ఒకటిగా భావిస్తారు. శాస్త్రాల ప్రకారం, మరణించిన వ్యక్తి ఆత్మకు శాంతి కలగడం, సద్గతి లభించడం కోసం ఈ క్రియలను నిర్దిష్ట విధానంలో నిర్వహిస్తారు. ఈ ప్రక్రియలో ఉపయోగించే పదార్థాలతో పాటు, చితికి ఉపయోగించే కలప కూడా ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. అయితే, ప్రాంతీయ సంప్రదాయాలు, కుటుంబ ఆచారాలు, అందుబాటులో ఉన్న వనరులను బట్టి అంత్యక్రియల్లో ఉపయోగించే కలప రకాలు మారవచ్చు. గరుడ…

Read Full News