Headlines
PM Modi: పశ్చిమాసియాలో భీకర యుద్ధం.. CCSతో ప్రధాని మోదీ అత్యవసర భేటీ.. కీలక సూచనలు.. | PM Modi Chairs Emergency CCS Meeting on West Asia Conflict, Reviews Fuel, Fertiliser and Security Preparedness

PM Modi: పశ్చిమాసియాలో భీకర యుద్ధం.. CCSతో ప్రధాని మోదీ అత్యవసర భేటీ.. కీలక సూచనలు.. | PM Modi Chairs Emergency CCS Meeting on West Asia Conflict, Reviews Fuel, Fertiliser and Security Preparedness

మిడిలీస్ట్‌లో అమెరికా-ఇరాన్‌ మధ్య ఉద్రిక్తతలు మరింత ముదురుతున్నాయి. ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు చేస్తోంది.. దీంతో పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. మధ్యప్రాచ్యం ప్రాంతంలో క్రమంగా పెరుగుతున్న యుద్ద ఉద్రిక్తతలు, రాబోయే సవాళ్లపై భారత ప్రభుత్వం అత్యున్నత స్థాయిలో స్పందించింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన గురువారం న్యూఢిల్లీలో కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ (CCS) ప్రత్యేక సమావేశం జరిగింది. పశ్చిమాసియా పరిణామాలపై ప్రధాని నిర్వహించిన నాల్గో సమీక్షా సమావేశం ఇది. ఈ భేటీలో పశ్చిమాసియా…

Read Full News
Tomatoes for Fatty Liver: టమాటాతో ఫ్యాటీ లివర్ తగ్గుతుందా?.. కొత్త పరిశోధన చెప్పిన ఆసక్తికర విషయాలివే!

Tomatoes for Fatty Liver: టమాటాతో ఫ్యాటీ లివర్ తగ్గుతుందా?.. కొత్త పరిశోధన చెప్పిన ఆసక్తికర విషయాలివే!

  మన వంటల్లో టమాటాకు ప్రత్యేక స్థానం ఉంది. కూరలు, పప్పులు, సలాడ్లు, సూప్‌లు ఇలా ఎన్నో రకాలుగా దీనిని తీసుకుంటాం. టమాటాలో యాంటీఆక్సిడెంట్ అయిన లైకోపీన్ సహా పలు పోషకాలు ఉంటాయి. అందుకే టమాటా తీసుకోవడం వల్ల కాలేయ ఆరోగ్యంపై కూడా ప్రయోజనం ఉండొచ్చా అనే అంశంపై పరిశోధనలు జరుగుతున్నాయి. అయితే టమాటా తినడం ఒక్కటే కాలేయంలోని కొవ్వును పూర్తిగా తగ్గించే చికిత్సగా భావించకూడదు. 1. టమాటాలో లైకోపీన్ ఉంటుంది టమాటాలో ప్రధానంగా కనిపించే సహజ…

Read Full News

అమెజాన్, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, బిగ్‌బాస్కెట్‌లకు బిగ్ షాక్.. లైసెన్సులు రద్దు చేసిన FDA..! | Karnataka: FDA suspends food licences of Amazon, Instamart, BigBasket over sale of toxic fruit and seeds

ఆన్‌లైన్‌లో విషపూరితమైన ధతూరా (ఉమ్మెత్త) పండ్లు, విత్తనాలను మానవ వినియోగానికి విక్రయించిన వ్యవహారంలో కర్ణాటక ఆహార భద్రత, ఔషధాల పరిపాలన విభాగం (FDA) కీలక చర్యలు చేపట్టింది. అమెజాన్, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, బిగ్‌బాస్కెట్‌లకు జారీ చేసిన ఫుడ్ లైసెన్సులు, రిజిస్ట్రేషన్లను తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు సస్పెండ్ చేసింది. ఈ ప్లాట్‌ఫామ్‌లలో ధతూరా పండ్లు, విత్తనాలను ఆహారంగా విక్రయిస్తున్నట్లు విభాగం నిర్వహించిన విచారణలో తేలడంతో ఈ నిర్ణయం తీసుకుంది. విచారణలో కొన్ని ఉమ్మెత్త ప్యాకెట్లపై FSSAI లైసెన్స్,…

Read Full News
Health Tips: భోజనం చేసిన తర్వాత కేవలం 10 నిమిషాలు నడిస్తే ఇన్ని ప్రయోజనాలు ఉంటాయా..? | Health Tips: Importance of walk after meals to control blood sugar

Health Tips: భోజనం చేసిన తర్వాత కేవలం 10 నిమిషాలు నడిస్తే ఇన్ని ప్రయోజనాలు ఉంటాయా..? | Health Tips: Importance of walk after meals to control blood sugar

Health Tips: చాలా మంది తరచుగా తిన్న వెంటనే హాయిగా కూర్చుంటారు లేదా నిద్రపోతారు. కానీ ఈ సాధారణ అలవాటు మీ ఆరోగ్యానికి చాలా హానికరం కావచ్చు. హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో న్యూరాలజిస్ట్ అయిన డాక్టర్ సుధీర్ కుమార్ ఇటీవల ఈ విషయంలో ఒక ముఖ్యమైన సలహా ఇచ్చారు. తిన్న తర్వాత కొద్దిసేపు నడవడం రక్తంలో చక్కెరను నియంత్రించడంలో ఎంతగానో సహాయపడుతుందని ఆయన వివరించారు. ప్రపంచవ్యాప్తంగా డయాబెటిస్ కేసులు పెరుగుతున్న, చాలా మంది నిశ్చల జీవనశైలిని అలవాటు…

Read Full News
యాపిల్ యూజర్ల కోసం అదిరే ఫీచర్: సరికొత్త సిరి డిజైన్‌ను యాక్టివేట్ చేయడం ఎలా | How to Activate the New Apple Intelligence Siri Design on Your Device: Step by Step Guide!

యాపిల్ యూజర్ల కోసం అదిరే ఫీచర్: సరికొత్త సిరి డిజైన్‌ను యాక్టివేట్ చేయడం ఎలా | How to Activate the New Apple Intelligence Siri Design on Your Device: Step by Step Guide!

సపోర్ట్ చేసే లేటెస్ట్ డివైజ్‌లలో సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ చేయడం ద్వారా ఈ సీక్రెట్ ఏఐ పాప్‌ఓవర్ ఇంటర్‌ఫేస్‌ను అన్‌లాక్ చేసుకోవచ్చు. సెట్టింగ్స్‌లో తగిన మార్పులు చేయడం ద్వారా ఎలాంటి అంతరాయం లేకుండా కొత్త గ్లోయింగ్ బోర్డర్ సిరిని ఉపయోగించుకునే వెసులుబాటు లభిస్తుంది. సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ యాపిల్ ప్రవేశపెట్టిన ఈ కొత్త సిరి డిజైన్ కేవలం ‘యాపిల్ ఇంటెలిజెన్స్’ సపోర్ట్ చేసే లేటెస్ట్ మోడల్ ఐఫోన్లు, ఐప్యాడ్‌లు, మ్యాక్ డివైజ్‌లలో మాత్రమే పనిచేస్తుంది. మీ డివైజ్ ఈ కేటగిరీలోకి…

Read Full News

వర్షాకాలంలో ఖర్జూరాలు తింటే ఏం జరుగుతుందో తెలుసా..? డాక్టర్లు చెప్పేది తెలిస్తే..

పోషకాల గని: ఖర్జూర పండ్లు రుచికే కాకుండా అద్భుతమైన పోషక విలవలకు నిలయం. ఒక మోస్తరు పరిమాణంలో ఉండే ఖర్జూరాల్లో శరీరానికి అవసరమైన విటమిన్ B6, పొటాషియం, మెగ్నీషియం, రాగి, మాంగనీస్, ఐరన్ సమృద్ధిగా లభిస్తాయి. వీటిలో కొవ్వు పదార్థాలు చాలా తక్కువగా ఉంటాయి. జీర్ణ వ్యవస్థకు కొండంత అండ: ఖర్జూరాలలో పీచు పదార్థం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా, ప్రేగుల కదలికలను క్రమబద్ధీకరిస్తుంది. క్రమం తప్పకుండా ఖర్జూరాలు తీసుకోవడం వల్ల మలబద్ధకం,…

Read Full News
Butter Naan: పెనం పైనే అచ్చం రెస్టారెంట్ స్టైల్ బటర్ నాన్.. దూదిలాంటి మెత్తటి నాన్ల కోసం ఇలా చేయండి!

Butter Naan: పెనం పైనే అచ్చం రెస్టారెంట్ స్టైల్ బటర్ నాన్.. దూదిలాంటి మెత్తటి నాన్ల కోసం ఇలా చేయండి!

ఉత్తర భారతీయ వంటకాలలో మరియు రెస్టారెంట్లలో పనీర్ కర్రీస్, నాన్-వెజ్ గ్రేవీలతో నంజుకుని తినే ప్రసిద్ధ రొట్టె 'బటర్ నాన్'. సాధారణంగా బటర్ నాన్ అనగానే రెస్టారెంట్లలో పెద్ద పెద్ద తందూర్‌లలో కాలుస్తుంటారు. అయితే ఇంట్లో తందూర్ లేకపోయినా మన ఇంట్లోని మామూలు పెనం పైనే అచ్చం రెస్టారెంట్ స్టైల్ దూదిలాంటి మెత్తటి బటర్ నాన్లను ఎంతో సులభంగా తయారు చేసుకోవచ్చు. పనీర్ బటర్ మసాలా లేదా చికెన్ గ్రేవీలతో ఈ వేడి వేడి బటర్ నాన్…

Read Full News

Moon Blessings: చంద్రుడి కటాక్షం.. వారికి అదృష్టం తలుపు తట్టే ఛాన్స్..! | Moon Transit in Taurus: Luck to Shine for These 6 Zodiac Signs from September 3 5

జాతక చక్రంలో గానీ, గ్రహ సంచారంలో గానీ చంద్రుడికి ఉచ్ఛ స్థితి కలిగినా, చంద్రుడు స్వస్థానంలో ఉన్నా ఏదో ఒక విధంగా అదృష్టం తలుపు తట్టే అవకాశం ఉంటుంది. చంద్రుడికి బలం కలిగినప్పుడు ఎంత సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తే అంత మంచిది. చంద్రుడు స్వస్థాన, ఉచ్ఛ స్థితిలో సంచారం చేస్తున్నప్పుడు ఎటువంటి ప్రయత్నం చేపట్టినా, ఎటువంటి కార్యక్రమా నికి శ్రీకారం చుట్టినా అది సమీప భవిష్యత్తులో తప్పకుండా అంచనాలకు మించిన ఫలితాలనిస్తుంది. సెప్టెంబర్ 3, 4, 5…

Read Full News

 Brinjal Pepper Masala Recipe : వంకాయతో మటన్ రుచి.. ఈ మసాలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే! | Special Brinjal Pepper Masala Recipe Details in Telugu

రోటీ, చపాతీ, దోసెతో పాటు అన్నంలో కూడా ఈ మసాలా బాగా సరిపోతుంది. ఇంట్లో సాధారణంగా అందుబాటులో ఉండే పదార్థాలతోనే దీనిని సులభంగా తయారు చేసుకోవచ్చు. మామూలు వంకాయ కూరకు భిన్నంగా ఏదైనా చేయాలనుకునేవారు ఈ రెసిపీని ట్రై చేయొచ్చు. కావాల్సిన పదార్థాలు వంకాయలు – 3 ఉల్లిపాయ – 1 టమాటో – 1 వెల్లుల్లి రెబ్బలు – 10 కారం – 1 టీస్పూన్ ధనియాల పొడి – 3 టీస్పూన్లు జీలకర్ర పొడి…

Read Full News

హైదరాబాద్‌కు మరో భారీ క్రికెట్ స్టేడియం! 100 ఎకరాల్లో ప్రపంచంలోనే అతి పెద్దదిగా.. | Hyderabad to Get World’s Biggest Cricket Stadium in Bharat Future City With 1.32 Lakh Capacity

హైదరాబాద్ క్రీడా రంగంలో మరో భారీ ప్రాజెక్ట్‌కు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. భారత్ ఫ్యూచర్ సిటీలో సుమారు 100 ఎకరాల విస్తీర్ణంలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు సమాచారం. ఈ స్టేడియంలో 1.32 లక్షలకుపైగా ప్రేక్షకులు కూర్చునే సామర్థ్యం ఉండేలా ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియంగా ఉన్న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంతో పోటీ పడనుంది. ముచ్చెర్ల సమీపంలో ప్రతిపాదిత నిర్మాణం ఈ భారీ…

Read Full News