Headlines
ఫ్రెషర్స్‌కు Infosys భారీ గుడ్‌న్యూస్‌.. ఒకేసారి డబుల్ ధమాకా! | Infosys Announces Salary Hikes for Employees from October in Three Phases, Plans to Hire 20,000 Freshers This Year

ఫ్రెషర్స్‌కు Infosys భారీ గుడ్‌న్యూస్‌.. ఒకేసారి డబుల్ ధమాకా! | Infosys Announces Salary Hikes for Employees from October in Three Phases, Plans to Hire 20,000 Freshers This Year

హైదరాబాద్‌, జులై 26: ఈ ఏడాది ఇన్ఫోసిస్ ఉద్యోగుల జీతాలు భారీగా పెరగనున్నాయి. ఎక్కువ మంది ఉద్యోగులకు అక్టోబర్ నెలలోనే జీతాల పెంపు అమల్లోకి రానుంది. సీనియర్ స్థాయి ఉద్యోగులకు మాత్రం జనవరిలో వేతన సవరణలు వర్తిస్తాయని సలిల్ పరేఖ్ తెలిపారు. మొత్తం ప్రక్రియను మూడు దశల్లో పూర్తి చేయనున్నట్లు కంపెనీ వెల్లడించింది. అయితే వేతనాల పెంపు శాతం ఎంత అనే విషయాన్ని సంస్థ ఇంకా వెల్లడించలేదు. మరోవైపు ఇన్ఫోసిస్ క్యాంపస్ నియామకాలపై తన నిబద్ధతను కొనసాగిస్తోంది. ప్రస్తుత…

Read Full News

Vijay Thalapathy: ఓటీటీలోకి విజయ్ చివరి చిత్రం.. జన నాయగన్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే.. | Vijay Thalapathy Jana Nayagan movie will begin streaming on ZEE5 on August 21

విజయ్ దళపతి నటించిన చివరి సినిమా జన నాయగన్. ఎన్నోసార్లు వాయిదా పడిన అనంతరం ఇటీవల అడియన్స్ ముందుకు వచ్చి భారీ విజయాన్ని అందుకుంది. ఇక ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. ఈ పొలిటికల్ యాక్షన్ డ్రామా ఆగ‌స్టు 21న జీ5 ఓటీటీలో ప్రీమియర్ కానుంది. ఇది తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లోనూ అందుబాటులోకి రానుంది. దీంతో దక్షిణ భారతదేశంలోని నాలుగు ప్రధాన భాషల ప్రేక్షకులను ఈ ప్రతిష్ఠాత్మక సినిమా అలరించనుంది….

Read Full News
ఏంటీ..! ఈ నటి మేనల్లుడు ఇప్పుడు ఇండస్ట్రీలో తోప్ హీరోనా..!! ఎవరో తెలిస్తే షాక్ అవుతారు | Do you know who actress Latha Sri nephew Tollywood hero, he is Naga Shaurya

ఏంటీ..! ఈ నటి మేనల్లుడు ఇప్పుడు ఇండస్ట్రీలో తోప్ హీరోనా..!! ఎవరో తెలిస్తే షాక్ అవుతారు | Do you know who actress Latha Sri nephew Tollywood hero, he is Naga Shaurya

తెలుగు సినిమా పరిశ్రమలో సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా, హీరోయిన్‌గా తనదైన శైలితో ప్రేక్షకులను మెప్పించిన నటించిన వారిలో లతాశ్రీ ఒకరు. ఎలాంటి సినీ నేపథ్యం లేకుండానే తెలుగు సినిమాలోకి అడుగుపెట్టిన లతాశ్రీ, తన ప్రతిభతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. ముఖ్యంగా చెల్లెలి పాత్రలలో జీవించి, యమలీల, నెంబర్ వన్, జంబలకిడి పంబ వంటి సినిమాలతో ఆమె ఒక వెలుగు వెలిగారు. ఇక రాజేంద్ర ప్రసాద్ నటించిన ఆ ఒక్కటీ అడక్కు చిత్రంలో తన అన్నయ్యను పాలవాడితో జెండా…

Read Full News
ICC Rankings : ఐసీసీ ర్యాంకింగ్స్‌లో మళ్లీ నం.1గా టీమిండియా.. జింబాబ్వేపై విజయంతో ఇంగ్లాండ్‌ను దించిన భారత్ | India Reclaims No.1 Spot in ICC T20I Team Rankings After Dominant Series Win Against Zimbabwe

ICC Rankings : ఐసీసీ ర్యాంకింగ్స్‌లో మళ్లీ నం.1గా టీమిండియా.. జింబాబ్వేపై విజయంతో ఇంగ్లాండ్‌ను దించిన భారత్ | India Reclaims No.1 Spot in ICC T20I Team Rankings After Dominant Series Win Against Zimbabwe

ICC Rankings : భారత క్రికెట్ జట్టు ఐసీసీ టి20 ర్యాంకింగ్స్‌లో తిరిగి తన అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో ఐర్లాండ్, ఇంగ్లాండ్‌లతో జరిగిన మ్యాచ్‌ల్లో వరుసగా ఆరు ఓటముల తర్వాత భారత్ తన నంబర్-1 ర్యాంక్‌ను కోల్పోయిన సంగతి తెలిసిందే. అయితే జింబాబ్వేతో జరిగిన రెండో టి20 మ్యాచ్‌లో ఘనవిజయం సాధించడంతో, కోల్పోయిన సింహాసనాన్ని టీమిండియా మళ్లీ దక్కించుకుంది. కేవలం 15 రోజుల్లోనే ఇంగ్లాండ్ ఆధిపత్యానికి గండి కొట్టి భారత్…

Read Full News

Bavagaru Bagunnara Movie: బావగారు బాగున్నారా టైటిల్ పెట్టింది నేనే.. సినిమా కోసం 96 టైటిల్స్ బుక్ రాశాం.. డైరెక్టర్.. | Director V.N. Aditya Reveals How Bavagaru Bagunnara Title Was Chosen and His Journey to Direction

మెగాస్టార్ చిరంజీవి, రంభ ప్రధాన పాత్రల్లో నటించి, ఘన విజయం సాధించిన సినిమా బావగారు బాగున్నారా?. ఈ మూవీ టైటిల్ రూపకల్పన వెనుక అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన వి.ఎన్.ఆదిత్య కీలక పాత్ర పోషించారు. ఈ టైటిల్ ఎలా ఖరారైంది, చిరంజీవి, జయంత్ సి. పరాన్జీ, నాగబాబు వంటి ప్రముఖుల నుంచి ఆయనకు లభించిన గుర్తింపు, ఆదిత్య దర్శకుడిగా ఎదగడానికి ఇది ఎలా దోహదపడిందో ఆయన స్వయంగా వెల్లడించారు. బావగారు బాగున్నారా? సినిమాకు తొలుత 96 టైటిళ్లను పరిశీలించారని…

Read Full News

గుడ్‌న్యూస్.. కొత్త పెన్షన్లకు పచ్చజెండా.. దరఖాస్తుల స్వీకరణ ఎప్పటినుంచంటే.. | Good News for AP Pension Beneficiaries: New NTR Bharosa Pension Applications to Begin Soon, Verification and Approval Schedule

ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కోసం ఎదురుచూస్తున్న అర్హులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో కొత్త పెన్షన్ దరఖాస్తుల స్వీకరణ, పరిశీలన, మంజూరుకు ప్రభుత్వం అధికారికంగా మార్గదర్శకాలు జారీ చేసింది. స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు స్థాయిలోనే కొత్త పెన్షన్ దరఖాస్తులు స్వీకరించేలా ప్రభుత్వం ప్రక్రియను సిద్ధం చేసింది. కొత్తగా పెన్షన్ పొందేందుకు అర్హత ఉన్నవారు ఇక దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. రాష్ట్రంలోని అన్ని స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు కార్యాలయాల ద్వారా ఎన్టీఆర్…

Read Full News
Jabardasth Racha Ravi: జబర్దస్త్ కమెడియన్ రచ్చ రవి ఫ్యామిలీని చూశారా? భార్య, పిల్లల క్యూట్‌ ఫొటోస్ ఇదిగో | Jabardasth Comedian Racha Ravi Shares His Family Photos On Occasion His Wife Birthday

Jabardasth Racha Ravi: జబర్దస్త్ కమెడియన్ రచ్చ రవి ఫ్యామిలీని చూశారా? భార్య, పిల్లల క్యూట్‌ ఫొటోస్ ఇదిగో | Jabardasth Comedian Racha Ravi Shares His Family Photos On Occasion His Wife Birthday

సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటాడు రచ్చ రవి. తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ విషయాలను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసుకుంటుంటాడు. అలాగే అప్పుడప్పుడు తన ఫ్యామిలీ ఫొటోలు, వీడియోలను కూడా అభిమానులతో పంచుకుంటాడు,

Read Full News

OTT Movie: ఓటీటీని ఊపేస్తోన్న తెలుగు బోల్డ్ రొమాంటిక్ థ్రిల్లర్.. ట్రెండింగ్ లో టాప్ ప్లేస్.. పెద్దలకు మాత్రమే | Apsara Rani Bold Dark Secrets Movie Trending At The Top On Amazon Prime Video OTT

సెన్సార్ సమస్యలు, బడ్జెట్, ఇతరత్రా కారణాలతో థియేటర్లలో రిలీజ్ కాని సినిమాలకు ఇప్పుడు ఓటీటీలు పెద్ద వరంగా మారాయి. ముఖ్యంగా రిలీజ్ కు నోచుకోలేకపోతున్న చిన్న సినిమాలకు ఓటీటీలే పెద్ద దిక్కు అవుతున్నాయి. అలా డైరెక్టుగా ఓటీటీలోకి వచ్చిన ఓ తెలుగు సినిమా ఇప్పుడు టాప్ లో ట్రెండ్ అవుతోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ బోల్డ్ రొమాంటిక్ థ్రిల్లర్ ఇండియా వ్యాప్తంగా అత్యధిక కొనుగోళ్లు సాధించిన ‘టాప్ 10…

Read Full News
Weather Report: బిగ్‌ అలర్ట్.. రాబోయే 3 రోజుల వాతావరణం ఎలా ఉండబోతుందంటే? | Andhra Pradesh Weather Forecast: IMD Issues Heavy Rainfall alert for Next 3 Days

Weather Report: బిగ్‌ అలర్ట్.. రాబోయే 3 రోజుల వాతావరణం ఎలా ఉండబోతుందంటే? | Andhra Pradesh Weather Forecast: IMD Issues Heavy Rainfall alert for Next 3 Days

ఆంధ్రప్రదేశ్ వాసులకు రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ కీలక సూచనలు జారీ చేసింది. రాష్ట్రంలో రాబోయే మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఉత్తర బంగాళాఖాతంలోని ఉపరితల ద్రోణి పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్‌పై ఉన్న ఉపరితల ఆవర్తనం నుండి, దక్షిణ ఒడిశా, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, దక్షిణ రాజస్థాన్, గుజరాత్‌ల మీదుగా ఈశాన్య అరేబియా సముద్రం వరకు సముద్ర మట్టానికి 3.1 నుండి 5.8 కిలోమీటర్ల ఎత్తులో…

Read Full News

దోమతెర కప్పుకుందామని తీసిన యువకుడు.. కాలికి మెత్తగా తాకిన దానిని చూసి హడల్‌! | Six Foot Cobra Found Inside Mosquito Net: Young Man Narrowly Escapes Snakebite While Going to Sleep video tv9d – Viral Videos in Telugu

రోజంతా కష్టపడి పనిచేసి అలసిపోయి ఇంటికి తిరిగివచ్చిన నలుగురు బ్యాచిలర్స్, రాత్రి భోజనాలు ముగించుకుని నిద్రకు ఉపక్రమించారు. అందులో ఒక యువకుడు దోమల బెడదను తట్టుకోలేక తన మంచంపై దోమతెరను సిద్ధం చేసుకున్నాడు. పడుకోవడానికి వెళ్లిన అతను, దోమతెరను చేతితో పైకి లేపి లోపలికి కాలు పెట్టే ప్రయత్నం చేశాడు. సరిగ్గా అదే సమయంలో తెర కింద ఉన్న భాగాన్ని కాలుతో తాకగా.. ఏదో మెత్తగా ప్రాణం ఉన్నట్లు తగిలింది. అనుమానం వచ్చి కదిలించి చూడగా, ఆ…

Read Full News