Headlines

ఆ ఏడాది ఏకంగా 16 చిత్రాలు.. శోభన్ బాబుకు ఉన్న బిరుదు ఏంటో తెలుసా..? | Shobhan Babus Guest Role in Sathi Anasuya: A 1971 Film Success Story

ఎన్టీఆర్‌కి ఉన్న బిరుదు విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, ఏఎన్నార్‌కి నట సామ్రాట్, కృష్ణకు నటశేఖర.. మరి శోభన్ బాబుకు ఉన్న బిరుదు ఏంటో తెలుసా..? నటభూషణ. అవును సినిమా టైటిల్స్‌లో, వార్త పత్రికల్లో ఆయన్ను నటభూషణ అని సంభోదించేవారు. ఎలాంటి వివాదాలకు తావు లేకుండా అత్యంత అద్భుతమైన కెరీర్‌ సాగించారు శోభన్ బాబు.  అయితే నటభూషణ శోభన్ బాబు కెరీర్‌లో 1971వ సంవత్సరం అత్యంత కీలకమైనది. ఆ ఏడాది ఆయన ఏకంగా 16 చిత్రాల్లో నటించారు, వాటిలో అనేకం…

Read Full News
20,000mAh బ్యాటరీతో షావోమీ నుంచి ఫాస్ట్ ఛార్జింగ్ పవర్ బ్యాంక్: ప్రత్యేకతలు ఇవే | Xiaomi Power Bank 5i with 67W Fast Charging and 20,000mAh Battery Set to Launch on July 23!

20,000mAh బ్యాటరీతో షావోమీ నుంచి ఫాస్ట్ ఛార్జింగ్ పవర్ బ్యాంక్: ప్రత్యేకతలు ఇవే | Xiaomi Power Bank 5i with 67W Fast Charging and 20,000mAh Battery Set to Launch on July 23!

20,000mAh బ్యాటరీ సామర్థ్యం, 67W సూపర్‌ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో ఈ పవర్ బ్యాంక్ రూపుదిద్దుకుంది. ఇన్‌బిల్ట్ కేబుల్ డిజైన్, మల్టీ-లేయర్ ప్రొటెక్షన్ సిస్టమ్ వంటి ఆధునిక హంగులతో వచ్చిన ఈ సరికొత్త షావోమీ పవర్ బ్యాంక్ పూర్తి విశేషాలను తెలుసుకుందాం! సూపర్‌ఫాస్ట్ ఛార్జింగ్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు మన జీవితంలో భాగమైపోయిన తరుణంలో, ప్రయాణాల్లో బ్యాటరీ సమస్యను తీర్చేందుకు షావోమీ ఈ సరికొత్త పవర్ బ్యాంక్ 5iని లాంచ్ చేసింది. ఇందులో ఏకంగా 20,000mAh బ్యాటరీ సామర్థ్యాన్ని అందించారు….

Read Full News
టెక్‌ ప్రపంచంలో సంచలన నిర్ణయం..! గూగుల్‌ అసిస్టెంట్‌కి ఎండ్​ కార్డ్‌ పడినట్టేనా..?

టెక్‌ ప్రపంచంలో సంచలన నిర్ణయం..! గూగుల్‌ అసిస్టెంట్‌కి ఎండ్​ కార్డ్‌ పడినట్టేనా..?

గూగుల్ హఠాత్తుగా తీసుకున్న ఈ పెద్ద నిర్ణయంతో మన ఫోన్లలో భారీ మార్పులు రాబోతున్నాయి. ఊహకందని తెలివితేటలతో కూడిన జెమిని అసిస్టెంట్ మన ముందుకు వస్తోంది. సెప్టెంబర్ 4 నుంచి విడతలవారీగా ఈ సేవలు అందరి ఫోన్లకు అందనున్నాయి. ఈ సరికొత్త మార్పుతో మన దైనందిన పనులు ఎంత సులువుగా మారుతాయో, ఏయే పరికరాల్లో ఇది రానుందో పూర్తి వివరాలు తెలుసుకుందాం. విడతలవారీగా మార్పులు సెప్టెంబర్ 4 నుంచి ఈ సేవలు ఆగిపోతాయని ప్రకటించినప్పటికీ అందరి ఫోన్లలో…

Read Full News

చేతిలోని ఆయువు రేఖ తెగినట్లు ఉందా? అయితే మీ జీవితంలో జరిగేది ఇదే

కార్డిఫ్ విశ్వవిద్యాలయం 2018 పరిశోధన ప్రకారం, భయానకమైన దృశ్యాలను చూపినప్పుడు కూడా సైకోపాత్‌ల కళ్లు పెద్దవి కావంట. అంతే కాకుండా వారు చాలా లైట్ తీసుకున్నట్లు కనిపిస్తారు. అయితే దీనికి కారణం వారి మెదడులోని అమిగ్దాలా ఇతరుల కంటే 18 శాతం తక్కువగా ఉండటమే కారణం అంట. అలాగే అమెరికన్ సైకాలజికల్ అసోసియేషన్ ప్రకారం, సైకోపాథిక్ ప్రవర్తన కలిగిన వారు ఎక్కువసేపు కళ్లలోకి కళ్లు పెట్టి చూసి మాట్లాడలేరంట. వారు ఇతరులతో ఎక్కువసేపు మాట్లాడలేరు. అంతే కాకుండా…

Read Full News
RBI: యూపీఐ ట్రాన్సాక్షన్లు చేస్తున్నాారా..? ఛార్జీల విధింపునకు రంగం సిద్దం.. ఆర్బీఐ నుంచి అప్డేట్ వచ్చేసింది.. | UPI MDR Charges Likely for Large Merchants; RBI Governor Urges Patience on Central government Decision

RBI: యూపీఐ ట్రాన్సాక్షన్లు చేస్తున్నాారా..? ఛార్జీల విధింపునకు రంగం సిద్దం.. ఆర్బీఐ నుంచి అప్డేట్ వచ్చేసింది.. | UPI MDR Charges Likely for Large Merchants; RBI Governor Urges Patience on Central government Decision

యూపీఐ ట్రాన్సాక్షన్లపై కేంద్రం ఎండీఆర్ ఛార్జీలు విధించేందుకు సిద్దమవుతున్న విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి కేంద్రం ఆర్ధికశాఖ బిల్లు కూడా ప్రవేశపెట్టేందుకు సిద్దమవుతోంది. ఈ పార్లమెంట్ సమావేశల్లోనే ఈ బిల్లు ప్రవేశపెట్టనున్నారనే వార్తలు వస్తున్నాయి. దీని ద్వారా వ్యాపారులకు యూపీఐ పేమెంట్లపై ఛార్జీలు విధించే అవకాశముంది. రూ.2 వేలు దాటి చేసే ట్రాన్సాక్షన్లపై ఎండీఆర్ చార్జీలు విధించాలని కేంద్రం యోచిస్తోంది. దీని వల్ల సామాన్యులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. కేవలం వ్యాపారులకు మాత్రం ఛార్జీలు విధిస్తారు. గతంలోనూ…

Read Full News
Indian Railways: PNR అంటే ఏమిటి? రైలు టికెట్‌పై ఉండే ఆ 10 అంకెల నంబర్ వెనుక ఉన్న అసలు రహస్యం మీకు తెలుసా? | Why does Indian Railways use 10 digit PNR numbers? A simple explanation

Indian Railways: PNR అంటే ఏమిటి? రైలు టికెట్‌పై ఉండే ఆ 10 అంకెల నంబర్ వెనుక ఉన్న అసలు రహస్యం మీకు తెలుసా? | Why does Indian Railways use 10 digit PNR numbers? A simple explanation

Indian Railways: మనం రైలు ప్రయాణం చేయడానికి టికెట్ బుక్ చేసిన ప్రతిసారీ PNR నంబర్ అనే పదాన్ని చూస్తూనే ఉంటాం. చాలామంది దీనిని కేవలం టికెట్ కన్ఫర్మ్ అయిందో లేదో తెలుసుకోవడానికి వాడే ఒక సాధారణ సంఖ్యగా మాత్రమే భావిస్తారు. కానీ, ఈ 10 అంకెల PNR నంబర్ వెనుక మీ మొత్తం ప్రయాణానికి సంబంధించిన అత్యంత ముఖ్యమైన డేటా దాగి ఉంటుందని మీకు తెలుసా..? PNR అంటే ఏమిటి? PNR అనగా Passenger Name…

Read Full News

Cricketers Protest: 25 కోట్ల జనాభాకు ఒకే టీం ఎలా సరిపోతుంది?.. రోడ్డెక్కిన వందలాది క్రికెటర్లు | Gen z cricketers protest in lucknow demands 3 ranji trophy teams for uttar pradesh

Cricketers Protest: మైదానంలో మ్యాచ్‌లు ఆడాల్సిన యువ క్రికెటర్లు తమ హక్కుల కోసం రోడ్డెక్కారు. ఉత్తరప్రదేశ్‌ రాజధాని లక్నోలోని ఏకానా స్టేడియం వద్ద 250 మందికి పైగా యువ ఆటగాళ్లు, వారి తల్లిదండ్రులు ఏకమై నిరసన తెలిపారు. తమ రాష్ట్రానికి మూడు రంజీ జట్లు కావాలంటూ వారు డిమాండ్ చేయడం ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో సంచలనంగా మారింది. దేశంలోనే అత్యధిక జనాభా ఉన్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఏటా వేలాది మంది యువకులు క్రికెట్‌ను వృత్తిగా ఎంచుకుంటున్నారు….

Read Full News

2026 వినాయక చవితి.. వీరి మీద వరాల వర్షం కురిపించనున్న గణపయ్య.. ఊహించని జాక్ పాట్!

హిందువులు పండుగల్లో అతి ముఖ్యమైన పండుగ వినాయక చవితి. శివుడు, పార్వతుల చిన్న కుమారుడైన వినాయకుడి పుట్టినరోజనే వినాయక చవితిగా ఘనంగా జరుపుకుంటారు. ప్రతి ఏడాది ఈ పండుగను భాద్రపదమాసం శుక్ల చతుర్థి తిథి రోజున వినాయక చవితి జరుపుకుంటారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల సంయోగం మనుషుల జీవితాలపైన కూడా ప్రభావం చూపనుంది. ఈ ఏడాది వినాయక చవితి సెప్టెంబర్ 14న వచ్చింది. శుక్రుడు త్వరలో తులలో ప్రవేశించబోతున్నాడు. సెప్టెంబర్ 13న చంద్రుడు కూడా ఇదే…

Read Full News
Hair Care Tips: ఎన్ని షాంపూలు మార్చినా జుట్టు రాలడం ఆగట్లేదా?.. అసలు కారణం ఇదే కావచ్చు! | Protein Deficiency Hair Loss details in Telugu

Hair Care Tips: ఎన్ని షాంపూలు మార్చినా జుట్టు రాలడం ఆగట్లేదా?.. అసలు కారణం ఇదే కావచ్చు! | Protein Deficiency Hair Loss details in Telugu

అయితే జుట్టు రాలిపోతే ప్రతి ఒక్కరిలోనూ కారణం ప్రోటీన్ లోపమే అని అనుకోవడం పొరపాటని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. సాధారణంగా సమతుల ఆహారం తీసుకునే ఆరోగ్యవంతుల్లో కేవలం ప్రోటీన్ లోపం వల్లే జుట్టు రాలడం చాలా అరుదుగా జరుగుతుంది. ఐరన్, విటమిన్-డి, జింక్, విటమిన్-బి12 లోపాలు, హార్మోన్ల సమస్యలు లేదా ఒత్తిడి కూడా ఇందుకు కారణం కావచ్చు. అందుకే జుట్టు ఎక్కువగా రాలుతున్నప్పుడు వైద్యుల సలహాతో అవసరమైన పరీక్షలు చేయించుకోవడం మంచిది. 1. ప్రోటీన్ లోపం జుట్టుపై…

Read Full News
జీర్ణక్రియ మెరుగుపడి బరువు తగ్గుతారు.. ఉదయాన్నే టీ, కాఫీ బదులు ఇది తాగండి.. | Skip Tea and Coffee: Start Your Morning with Sabja Seeds Drink for Better Digestion and Weight Loss

జీర్ణక్రియ మెరుగుపడి బరువు తగ్గుతారు.. ఉదయాన్నే టీ, కాఫీ బదులు ఇది తాగండి.. | Skip Tea and Coffee: Start Your Morning with Sabja Seeds Drink for Better Digestion and Weight Loss

ఉదయం లేవగానే చాలామంది టీ లేదా కాఫీ తాగడానికి అలవాటు పడి ఉంటారు. కొందరు దినచర్యలో భాగంగా దీన్ని అనుసరిస్తే, మరికొందరు మలబద్ధకం నుంచి ఉపశమనం కోసం తాగుతారు. అయితే, ఖాళీ కడుపుతో టీ లేదా కాఫీ తాగడం వల్ల గట్ ఆరోగ్యం దెబ్బతింటుంది. ఇది జీర్ణక్రియ సంబంధిత సమస్యలకు దారితీస్తుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.. ఈ సమస్యలకు పరిష్కారంగా, సబ్జా గింజల పానీయం ఒక ఆరోగ్యకరమైన, ప్రయోజనకరమైన ప్రత్యామ్నాయంగా నిలుస్తుందని పేర్కొంటున్నారు. సబ్జా గింజలు వాటి…

Read Full News