Headlines
వేరుశెనగ పెంకులతో కొత్త టెక్నాలజీ.. 3M యంగ్ సైంటిస్ట్‌గా ఎదిగిన 7వ తరగతి బాలిక! | 13 Year Old Indian American Develops Peanut Shell Method to Remove Pesticide Residues

వేరుశెనగ పెంకులతో కొత్త టెక్నాలజీ.. 3M యంగ్ సైంటిస్ట్‌గా ఎదిగిన 7వ తరగతి బాలిక! | 13 Year Old Indian American Develops Peanut Shell Method to Remove Pesticide Residues

కేవలం 13 ఏళ్ల భారతీయ-అమెరికన్ విద్యార్థిని అరికా కుండు (Arika Kundu) ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. వ్యవసాయ వ్యర్థాలతో వినూత్న పరిష్కారాన్ని అభివృద్ధి చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. అమెరికాలోని మిన్నెసోటా రాష్ట్రంలోని మిన్నెటోంకా మిడిల్ స్కూల్ ఈస్ట్‌లో అరికా ఏడో తరగతి చదువుతుంది. అయితేనేమి.. వేరుశెనగ పెంకులను ఉపయోగించి తాజా పండ్లు, కూరగాయలపై ఉండే పురుగుమందు అవశేషాలను తొలగించే ప్రత్యేక విధానాన్ని రూపొందించి అందరినీ అబ్బురపరిచింది. అంతేనా.. అరికా రూపొందించిన ‘LIGNEX – A…

Read Full News

అమెరికాలో 600,000 డాలర్ల మోసం కేసులో భారత సంతతి వ్యక్తి అరెస్ట్! | FBI’s Most Wanted In Fraud Case Arrested In Punjab

వాషింగ్టన్ రాష్ట్రంలోని టాకోమాలో మంజిత్ సింగ్ బేడీ ‘ఏషియన్ గ్రోసరీ స్టోర్’ పేరుతో ఒక చిన్న దుకాణం నడిపేవాడు. ఇది అమెరికా ప్రభుత్వానికి చెందిన ‘స్నాప్’ (SNAP) అనే ఆహార సహాయ పథకం కింద అనుమతి పొందింది. అయితే, మార్చి 2024 నుంచి జూన్ 2025 మధ్య కాలంలో బేడీ ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పనిచేశాడు. ప్రభుత్వ సాయం అందుకునే పేద ప్రజలకు ఆహార పదార్థాలు ఇవ్వకుండా, వారి ఈబీటీ (EBT) కార్డులను స్వైప్ చేసి నేరుగా…

Read Full News

Tirumala: తిరుమలలో రూమ్స్ పొందటం చాలా ఈజీ.. జస్ట్ అక్కడికి వెళితే చాలు.. మొబైల్ ద్వారానే బుకింగ్..

తరచూ లక్షలాది మంది తిరుమల శ్రీవారి దర్శనం కోసం వెళుతుంటారు. దేశ నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా భక్తులు స్వామివారి దర్శనం కోసం వస్తుంటారు. ఒక్కసారైనా స్వామిని దర్శించుకోవాలని తహతహలాడుతుంటారు. స్వామి దర్శనం లభిస్తే చాలు.. జన్మ ధన్యమైందని భావిస్తుంటారు. అయితే దూర ప్రాంతాల నుంచి తిరుమలకు వచ్చేవారికి రూమ్ సమస్య ఎక్కువగా ఉంటుంది. కుటుంబసభ్యులతో వచ్చినవారు రూమ్స్ దొరక్క ఇబ్బంది పడుతుంటారు. కొంతమందికి ఎక్కడ పొందాలో తెలియక ఇబ్బందులు పడుతుంటారు. అలాంటివారు సలువుగా తిరుమలలో…

Read Full News
Sankashtahara Chaturthi: సంకష్టహర చతుర్థి.. విఘ్నాలను తొలగించి విజయాన్ని ప్రసాదించే మహత్తర వ్రతం | The power of sankashti chaturthi how to observe for removing obstacles

Sankashtahara Chaturthi: సంకష్టహర చతుర్థి.. విఘ్నాలను తొలగించి విజయాన్ని ప్రసాదించే మహత్తర వ్రతం | The power of sankashti chaturthi how to observe for removing obstacles

Sankashtahara Chaturthi Telugu: హిందూ ధర్మంలో పవిత్రమైన రోజులలో సంకష్టహర చతుర్థికి విశేష స్థానం ఉంది. “సంకట” అంటే కష్టాలు, “హర” అంటే తొలగించేది. పేరుకు తగినట్టుగానే, ఈ రోజు గణపతిని పూజించడం ద్వారా జీవితంలోని ఎలాంటి అడ్డంకులనైనా తొలగించి, విజయం, శుభాలు కలుగుతాయి. ఈ వ్రతం యొక్క ప్రాముఖ్యత, పూజా విధానం, పురాణ కథలు తరతరాలుగా భక్తులకు మార్గదర్శకంగా నిలుస్తున్నాయి. ఈ పవిత్రమైన రోజు వెనుక ఒక పురాణ గాథ ఉంది. ఒకానొకప్పుడు, విఘ్నాధిపతి అయిన…

Read Full News

వర్షాకాలంలో ఖర్జూరాలు తింటే ఏం జరుగుతుందో తెలుసా..? డాక్టర్లు చెప్పేది తెలిస్తే..

పోషకాల గని: ఖర్జూర పండ్లు రుచికే కాకుండా అద్భుతమైన పోషక విలవలకు నిలయం. ఒక మోస్తరు పరిమాణంలో ఉండే ఖర్జూరాల్లో శరీరానికి అవసరమైన విటమిన్ B6, పొటాషియం, మెగ్నీషియం, రాగి, మాంగనీస్, ఐరన్ సమృద్ధిగా లభిస్తాయి. వీటిలో కొవ్వు పదార్థాలు చాలా తక్కువగా ఉంటాయి. జీర్ణ వ్యవస్థకు కొండంత అండ: ఖర్జూరాలలో పీచు పదార్థం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా, ప్రేగుల కదలికలను క్రమబద్ధీకరిస్తుంది. క్రమం తప్పకుండా ఖర్జూరాలు తీసుకోవడం వల్ల మలబద్ధకం,…

Read Full News
కనలేక కొనేస్తున్న దంపతులు.. అడ్డగోలుగా అమ్మేస్తున్న దళారులు | Newborn Baby Trafficking Busted in Telangana and Andhra Pradesh, Infants Rescued video tv9d – Viral Videos in Telugu

కనలేక కొనేస్తున్న దంపతులు.. అడ్డగోలుగా అమ్మేస్తున్న దళారులు | Newborn Baby Trafficking Busted in Telangana and Andhra Pradesh, Infants Rescued video tv9d – Viral Videos in Telugu

అంగట్లో సరుకులా ముక్కుపచ్చలారని పసికందులను అమ్మేస్తున్నారు. పేదరికం, ఆర్థిక ఇబ్బందులను ఆసరాగా చేసుకుని దళారులు మాయమాటలతో తల్లిదండ్రులను లోబరుచుకుంటూ పురిట్లోనే శిశువులను విక్రయిస్తున్నారు. తాజాగా ఒకే రోజు అటు ఏపీ, ఇటు తెలంగాణలలో ఇద్దరు నవజాత శిశువులను పోలీసులు రెస్క్యూ చేశారు. హైదరాబాద్‌ పాతబస్తీలో పసిపిల్లల విక్రయం జోరుగా సాగుతోంది. ఇలాంటి ఘటనలపై అధికారులు దాడులు చేస్తున్నా, ఈ దందా ఆగడంలేదు. పహాడీషరీఫ్ ప్రాంతంలో 4 రోజుల ఆడబిడ్డను రూ. 5 లక్షలకు అమ్మకానికి పెట్టారు. రియాసత్…

Read Full News

AP Assembly Live: మెగా డీఎస్సీ, రిజర్వేషన్లపై చర్చ.. ఏపీ అసెంబ్లీ స‌మావేశాలు ప్రత్యక్ష ప్రసారం

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభం అయ్యాయి. నాలుగు రోజుల పాటు సాగే ఈ సమావేశాళ్లో మెగా డీఎస్సీ, స్థానిక సంస్థల్లో బీసీలకు కల్పించే రిజర్వేషన్లపై చర్చించనున్నారు. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా కీలకమైన ఈ సమావేశాల్లో ప్రభుత్వం పలు ప్రజా ప్రాధాన్యత కలిగి అంశాలను సభ ముందుకు తీసుకురానుంది. ఈ సమావేశాల్లో నూతన సాంకేతిక విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు. ఎమ్మెల్యేలు తమకు కేటాయించిన సీట్లలో కూర్చుంటే వారి హాజరు నమోదు అయ్యేలా డిజిటల్ ఏర్పాట్లు చేశారు….

Read Full News

Transaction History: PhonePe, Google Pay, Paytm పేమెంట్ల హిస్టరీ ఒకేచోట.. ఇలా ఈజీగా చెక్ చేయండి | Transaction History: How to view payment history from phonepe, paytm and gpay in one place

Transaction History: ప్రస్తుతం చాలామంది రోజువారీ చెల్లింపుల కోసం PhonePe, Google Pay, Paytm వంటి UPI యాప్స్‌ను ఉపయోగిస్తున్నారు. అయితే ఏదైనా పాత లావాదేవీని వెతకాల్సి వచ్చినప్పుడు.. అది ఏ యాప్ ద్వారా చేశామో గుర్తుండకపోవచ్చు. ఇలాంటి సమయంలో ప్రతి యాప్‌ను విడివిడిగా ఓపెన్ చేసి హిస్టరీ చెక్ చేయాల్సిన అవసరం లేదు. మీ బ్యాంక్ అకౌంట్ స్టేట్‌మెంట్ లేదా Transaction History ద్వారా అన్ని UPI లావాదేవీలను ఒకేచోట చూడవచ్చు. ఇది కూడా చదవండి: House…

Read Full News

వాహనదారులకు బిగ్ అలర్ట్..! ట్రాఫిక్ చలాన్ల వసూలుకు పోలీసుల సంచలన ప్లాన్..! | Hyderabad Police Plans Traffic violation fines will collected directly from FASTag

హైదరాబాద్‌లో వాహనదారులకు ట్రాఫిక్ పోలీసులు కొత్త షాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే విధించే ఈ-చలాన్ల మొత్తాన్ని ఇకపై నేరుగా వాహనదారుల ఫాస్టాగ్ ఖాతా నుంచే ఆటోమేటిక్‌గా కట్ చేసే విధానాన్ని తీసుకురావాలని పోలీసులు ప్రతిపాదిస్తున్నారు. సాంకేతికతను ఉపయోగించి చలాన్ల వసూళ్లను మరింత వేగవంతం చేయడంతో పాటు, ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలను తగ్గించడమే ఈ ప్రతిపాదన లక్ష్యంగా అధికారులు చెబుతున్నారు. సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ వార్షికోత్సవ కార్యక్రమంలో ఈ ప్రతిపాదనకు సంబంధించిన వివరాలను జాయింట్ సీపీ…

Read Full News
PV Sindhu : కోహ్లీ ఒకే ఒక్క మాట.. సింధు కెరీర్‌ను మలుపు తిప్పిన ఆ రహస్య మంత్రం ఏంటో తెలుసా? | How Virat Kohlis Advice Inspired PV Sindhu to Win the Japan Open 2026 Title

PV Sindhu : కోహ్లీ ఒకే ఒక్క మాట.. సింధు కెరీర్‌ను మలుపు తిప్పిన ఆ రహస్య మంత్రం ఏంటో తెలుసా? | How Virat Kohlis Advice Inspired PV Sindhu to Win the Japan Open 2026 Title

PV Sindhu : క్రీడా రంగంలో ఓటములు, గాయాలు ఎదురైనప్పుడు తిరిగి పాత స్థాయికి చేరుకోవడం ఏ అథ్లెట్‌కైనా సవాలే. భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు విషయంలోనూ సరిగ్గా ఇదే జరిగింది. రెండేళ్ల పాటు సరైన ఫామ్ లేక, గాయాలతో ఇబ్బంది పడుతున్న సమయంలో ఆమె సాధించిన జపాన్ ఓపెన్ 2026 విజయం ఒక చారిత్రాత్మక ఘట్టం. ఈ ప్రతిష్టాత్మక టోర్నీని గెలుచుకున్న తొలి భారతీయ క్రీడాకారిణిగా సింధు రికార్డు సృష్టించారు. అయితే ఈ అద్భుత…

Read Full News