Headlines
వామ్మో.. ఆ నది చేపలు తింటున్నారా? విషంతో సమానమట.. సంచలన నిజం! | Delhi Yamuna Fish Found Contaminated with Microplastics, University Study Raises Health and Environmental Concerns

వామ్మో.. ఆ నది చేపలు తింటున్నారా? విషంతో సమానమట.. సంచలన నిజం! | Delhi Yamuna Fish Found Contaminated with Microplastics, University Study Raises Health and Environmental Concerns

యమునా నదిలోని ఢిల్లీ పరిధిలో లభించే మంచినీటి చేపల్లో మైక్రోప్లాస్టిక్ కాలుష్యం తీవ్ర స్థాయికి చేరుకుందని ఢిల్లీ విశ్వవిద్యాలయం నిర్వహించిన తాజా అధ్యయనం వెల్లడించింది. పరిశోధనలో పరీక్షించిన ప్రతి చేపలోనూ మైక్రోప్లాస్టిక్ కణాలు గుర్తించడంతో శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా హర్యానాలోని ఎగువ ప్రాంతాల్లో లభించిన చేపలతో పోలిస్తే, ఢిల్లీ ప్రాంతంలోని చేపల్లో ఈ కాలుష్యం గణనీయంగా ఎక్కువగా ఉన్నట్లు తేలింది. 220 చేపలపై విస్తృత అధ్యయనం ఈ పరిశోధనలో హర్యానాలోని యమునానగర్, కర్నాల్‌తో పాటు…

Read Full News

ఇది కదా సినిమా అంటే..! 10ఏళ్లుగా ఓటీటీలో దూసుకుపోతున్న మూవీ.. ఇప్పటికీ రికార్డే | Do you know which movie has been trending on OTT for 10 years, It is Sultan

కొన్ని సినిమాలు ప్రేక్షకుల మనస్సులో చిరస్థాయిగా నిలిచిపోతుంటాయి. ఎన్ని సార్లు చూసిన బోరు కొట్టని సినిమాలు చాలానే ఉన్నాయి. కొన్ని సినిమాలు ఓటీటీలో ఇప్పటికీ ట్రెండ్ అవుతూనే ఉన్నాయి. అయితే ఓ సినిమా దాదాపు 10ఏళ్లుగా ఇండస్ట్రీని షేక్ చేస్తుంది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని అందుకుంది. రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ కూడా రాబట్టింది. ఇండస్ట్రీలోనే బిగెస్ట్ హిట్ గా నిలిచింది ఆ సినిమా. అయితే థియేటర్స్ లో మాత్రమే కాదు ఓటీటీలోనూ దుమ్మురేపుతోంది…

Read Full News
Kamakshi Bhaskarla: అనుష్క, సమంతల బాటలో కామాక్షి భాస్కర్ల.. ‘అగధ’ సినిమాతో సరికొత్త ఆధ్యాయానికి శ్రీకారం | Kamakshi Bhaskarla Starts New Journey As Female Lead Roles With Agadha Movie, Details Here

Kamakshi Bhaskarla: అనుష్క, సమంతల బాటలో కామాక్షి భాస్కర్ల.. ‘అగధ’ సినిమాతో సరికొత్త ఆధ్యాయానికి శ్రీకారం | Kamakshi Bhaskarla Starts New Journey As Female Lead Roles With Agadha Movie, Details Here

తెలుగు సినిమా క్రమంగా మహిళా ప్రాధాన్య కథలకు మరింత ప్రాధాన్యత ఇస్తోంది. ఒకప్పుడు హీరోయిన్ పాత్రలు కథకు పరిమితమైనప్పటికీ, ఇప్పుడు కథానాయికలే కథను తమ భుజాలపై మోసే స్థాయిలో సినిమాలు రూపొందుతున్నాయి. అనుష్క, సమంత, రష్మిక మందన్న, నివేదా థామస్ వంటి నటీమణులు తమదైన నటనతో ఈ మార్పులో ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు. ఇప్పుడు అదే పరిణామంలో మరో అడుగు ముందుకు వేస్తూ కామాక్షి భాస్కర్ల ‘అగధ’తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శుక్రవారం (ఆగస్టు 14న)న థియేటర్లలో…

Read Full News

NEET UG రౌండ్‌ 2 కౌన్సెలింగ్‌ 2026 షెడ్యూల్‌ ఇదే.. సెప్టెంబర్‌ 3 నుంచే రిజిస్ట్రేషన్లు | NEET UG 2026 Round 2 Schedule Released: Registration Starts September 3

హైదరాబాద్‌, ఆగస్ట్‌ 29:  NEET UG రౌండ్‌ 2 కౌన్సెలింగ్‌ కోసం సెప్టెంబర్‌ 3 నుంచి రిజిస్ట్రేషన్‌, ఫీజు చెల్లింపు ప్రక్రియ ప్రారంభమవుతుంది. సెప్టెంబర్‌ 8 వరకు రిజిస్ట్రేషన్‌ చేసుకునే అవకాశం ఉంటుంది. సెప్టెంబర్‌ 8న మధ్యాహ్నం 3 గంటల వరకు రిజిస్ట్రేషన్‌, సాయంత్రం 6 గంటల వరకు ఫీజు చెల్లించేందుకు అవకాశం ఉంటుంది. అదే సమయంలో చాయిస్‌ ఫిల్లింగ్‌ సెప్టెంబర్‌ 3 నుంచి 9 వరకు కొనసాగుతుంది. అభ్యర్థులు తమకు నచ్చిన కాలేజీలు, కోర్సులకు ప్రాధాన్యత…

Read Full News
Rudraksha Power: మీ ఇంట్లో నెగటివ్ ఎనర్జీ వేధిస్తోందా?.. గుమ్మం వద్ద ఈ ఒక్కటి ఉంచితే చేతబడి, దృష్టి దోషాలు గాయబ్! | Rudraksha at Home to Ward Off Evil Spirits and Black Magic details in telugu

Rudraksha Power: మీ ఇంట్లో నెగటివ్ ఎనర్జీ వేధిస్తోందా?.. గుమ్మం వద్ద ఈ ఒక్కటి ఉంచితే చేతబడి, దృష్టి దోషాలు గాయబ్! | Rudraksha at Home to Ward Off Evil Spirits and Black Magic details in telugu

నేటి ఆధునిక జీవనశైలిలో మానసిక ప్రశాంతత కరువై, నిరంతరం ఏదో ఒక తెలియని భయంతో బాధపడేవారికి దేవుడి గదిలోని రుద్రాక్ష ఒక దివ్యమైన రక్షణ కవచంలా పనిచేస్తుంది. మరి ఇంట్లో రుద్రాక్షను ఉంచుకోవడం వల్ల కలిగే ఆధ్యాత్మిక, వాస్తు ప్రయోజనాలు మరియు దానిని శుద్ధి చేసే పద్ధతులను ఇప్పుడు పూర్తి వివరంగా తెలుసుకుందాం. 1. అశుభ శక్తులు, దృష్టి దోషాల నుండి రక్షణ రుద్రాక్ష ఇంటి చుట్టూ ఒక శక్తివంతమైన రక్షణ కవచాన్ని ఏర్పాటు చేస్తుంది. దీనివల్ల…

Read Full News

Watch: చదువుకుంటూనే ర్యాపిడో నడిపిన బీబీఏ విద్యార్థి..! మూడు నెలల్లో ఎంత సంపాదించాడో తెలుసా? | BBA Student Works as Rapido Rider After College; Viral Post Highlights Earnings and Life Lessons

బెంగళూరుకు చెందిన ఒక బీబీఏ స్టూడెంట్‌ తన చదువుతో పాటు పార్ట్‌టైమ్‌గా ర్యాపిడో క్యాప్టెన్‌గా పనిచేస్తూ సోషల్ మీడియాలో నెటిజన్ల ప్రశంసలు అందుకని వార్తల్లో నిలిచాడు. తన ఖర్చుల కోసం ఇతరులపై ఆధారపడకుండా, ఖాళీ సమయంలో బైక్ టాక్సీ నడుపుతూ నెలకు మంచి సంపాదన అర్జిస్తున్నట్లు సదరు విద్యార్థి తెలిపాడు. ఈ పని ద్వారా కేవలం డబ్బు మాత్రమే కాకుండా, వివిధ రకాల ప్రజలతో మాట్లాడటం, వ్యాపార మెళకువలు, సమయ పాలన నేర్చుకున్నట్లు పంచుకున్నాడు. స్వయం సమృద్ధిని…

Read Full News
Gunde Ninda Gudi Gantalu Aug 10th Episode: పోలీసులు సారీ చెప్పాలి.. స్టేషన్లో మనోజ్‌ న్యూసెన్స్ .. మనోజ్ కి లేడీ పోలీస్ ఫిదా | Vasavi Ganeshan and Anshu Hushar Pittalu Movie Trailer Out Now

Gunde Ninda Gudi Gantalu Aug 10th Episode: పోలీసులు సారీ చెప్పాలి.. స్టేషన్లో మనోజ్‌ న్యూసెన్స్ .. మనోజ్ కి లేడీ పోలీస్ ఫిదా | Vasavi Ganeshan and Anshu Hushar Pittalu Movie Trailer Out Now

రోహిణి అన్నం తినకుండా అత్త ప్రభావతి సూటిపోటి మాటల్ని గుర్తుచేసుకుని బాధపడుతుంది. మనోజ్‌ నీకు ఫోన్‌ చేయలేదా? ఫ్రెండ్‌ విద్య అడుగుతుంది. తను చేయకపోతేనేం ఈగోను పక్కనపెట్టి నువ్వు ముందు చేయి. తప్పు నువ్వు చేసావు. ప్రేమ అనే బంధం ముఖ్యం అని నీకు అనిపిస్తే నువ్వే ముందు ఫోన్‌ చేయి అంటుంది విద్య. పరిస్థితి ఏంటి ఎలా ఉన్నాడో బాధపడుతుంది రోహిణి. ఫోన్‌ చేయబోయి కింద పెట్టేస్తుంది. మరో వైపు బార్‌లో ఫుల్‌గా మందు కొడతాడు మనోజ్‌….

Read Full News
మహిళల ఖాతాల్లో ఏటా రూ.30,000.. ఆగస్టు 1వ తేదీ నుంచి దరఖాస్తులు షురూ.. ఆ ప్రభుత్వం కొత్త పథకం..! | Rs 30,000 Annually for Women: Applications Open from August 1st Under New Delhi Government Scheme

మహిళల ఖాతాల్లో ఏటా రూ.30,000.. ఆగస్టు 1వ తేదీ నుంచి దరఖాస్తులు షురూ.. ఆ ప్రభుత్వం కొత్త పథకం..! | Rs 30,000 Annually for Women: Applications Open from August 1st Under New Delhi Government Scheme

మహిళలకు ఆర్థిక సాధికారత కల్పించేందుకు ప్రభుత్వం ఎప్పటికప్పుడు వివిధ పథకాలను ప్రారంభిస్తుంటుంది. ఇప్పుడు ఢిల్లీ ప్రభుత్వం మహిళల కోసం ఒక ముఖ్యమైన ప్రకటన చేసింది. ఢిల్లీ లక్ష్మీ యోజన కింద అర్హులైన మహిళలకు నెలకు రూ.2,500 లేదా సంవత్సరానికి ₹30,000 వరకు ఆర్థిక సహాయం అందుతుంది. ఈ మొత్తం మహిళలకు ఇంటి ఖర్చులను నిర్వహించుకోవడానికి, వారి అవసరాలను తీర్చుకోవడానికి, భవిష్యత్తు కోసం పొదుపు చేసుకోవడానికి సహాయపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ పథకం కోసం ఆన్‌లైన్ దరఖాస్తులు ఆగస్టు…

Read Full News

చిన్న ఇంటి కోసం మినీ ఫ్రిజ్​ కావాలా? రియల్​మీ స్పేస్ సేవింగ్ రిఫ్రిజిరేటర్‌‌ వివరాలు మీకోసం | Realme Launches TechLife Mini Refrigerator Featuring 84L Capacity and Direct Cooling at Rs 9490!

ఆధునిక జీవనశైలిలో నిత్యవసరాలను తాజాగా ఉంచుకోవడానికి కాంపాక్ట్ సైజులో లభించే కూలింగ్ అప్లయన్సెస్‌కు ఆదరణ పెరుగుతోంది. టెక్ మార్కెట్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉన్న రియల్‌మీ సంస్థ సరికొత్త ఫీచర్లతో కూడిన మినీ ఫ్రిజ్‌ను ఆవిష్కరించింది. సామాన్యుల బడ్జెట్‌కు సరిపోయే ఈ ట్రెండింగ్ డివైజ్ పూర్తి వివరాలను తెలుసుకుందాం. ఇంటి కోసం లేదా బ్యాచిలర్ రూమ్‌ల కోసం ఒక మంచి రిఫ్రిజిరేటర్ కొనాలని ఆలోచిస్తున్నప్పుడు, ఎక్కువ స్థలం తీసుకోని, తక్కువ బడ్జెట్‌లో లభించే మోడల్స్ కోసం వెతుకుతుంటాము….

Read Full News
ఘోర ప్రమాదం.. వర్షంలో వెళ్తున్న బస్సు ఒక్కసారిగా బోల్తా! | Kerala Bus Accident: One Dead, Several Injured After Private Bus Overturns in Malappuram’s Kuttippuram

ఘోర ప్రమాదం.. వర్షంలో వెళ్తున్న బస్సు ఒక్కసారిగా బోల్తా! | Kerala Bus Accident: One Dead, Several Injured After Private Bus Overturns in Malappuram’s Kuttippuram

కేరళలోని మలప్పురం జిల్లాలో ఆదివారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. కుట్టిప్పురం సమీపంలో కోజికోడ్ నుంచి త్రిస్సూర్ వెళ్తున్న ఓ ప్రైవేట్ బస్సు అదుపుతప్పి బోల్తా పడటంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రాథమిక సమాచారం ప్రకారం.. వర్షం కురుస్తున్న సమయంలో ప్రయాణిస్తున్న బస్సు రోడ్డుపై ఉన్న డివైడర్‌ను బలంగా ఢీకొట్టింది. ఢీకొన్న వేగానికి బస్సు బోల్తా పడి,…

Read Full News