Hyderabad: షార్ట్ ఫిలిం నటి కేసులో బిగ్ ట్విస్ట్.. బెయిల్‌పై వచ్చిన నిందితుడు ఊహించని విధంగా.. | Accused Mahesh in Amulya Sri Case Found Dead in Singareni Colony, Hyderabad
హైదరాబాద్ సైదాబాద్‌లోని సింగరేణి కాలనీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కొద్ది నెలల క్రితం కలకలం రేపిన షార్ట్‌ఫిల్మ్ నటి అమూల్య శ్రీ ఆత్మహత్య కేసు మరో అనూహ్య మలుపు తిరిగింది. ఆ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న 19 ఏళ్ల యువకుడు మేఘావత్ నారాయణ అలియాస్ మహేష్ తన ఇంట్లోనే ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. బెయిల్‌పై జైలు నుంచి బయటకు వచ్చిన కొద్దిరోజులకే నిందితుడు ఆత్మహత్యకు పాల్పడటం స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. సింగరేణి కాలనీకి చెందిన…