Gen Z యువత డబ్బు ఎక్కడ ఖర్చు చేస్తున్నారు? ఆ విషయంలో 5 శాతమే.. కొత్త అధ్యయనం! | Indian Gen Z Spending Habits: Only 5 Percent of Monthly Expenses Go to Travel, Study Reveals
భారతదేశంలోని జెన్ జీ యువత అంటే డిజిటల్ ప్రపంచం, ప్రయాణాలు, కొత్త అనుభవాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే తరం అనే అభిప్రాయం ఉంది. అయితే వారి వాస్తవ ఖర్చుల తీరు మాత్రం ఇందుకు భిన్నంగా ఉన్నట్లు ఓ తాజా అధ్యయనం వెల్లడించింది. జీతం పొందుతున్న భారత జెన్ జీ యువత తమ నెలవారీ ఖర్చుల్లో ఎక్కువ మొత్తాన్ని రోజువారీ అవసరాలు, బిల్లులు, ఆర్థిక బాధ్యతలకే కేటాయిస్తున్నట్లు SalarySe అధ్యయనం తెలిపింది. 5.2 లక్షలకు పైగా జీతం పొందుతున్న…