Headlines
Fish bone: ఆరెరే గొంతులో ఇరుక్కున చేపముల్లు తొలగించడం ఇంత ఈజీనా.. ఇన్నాళ్లు ఈ ట్రిక్ తెలీదే! | How to Get a Fish Bone Out of Your Throat: Easy Home Remedies

Fish bone: ఆరెరే గొంతులో ఇరుక్కున చేపముల్లు తొలగించడం ఇంత ఈజీనా.. ఇన్నాళ్లు ఈ ట్రిక్ తెలీదే! | How to Get a Fish Bone Out of Your Throat: Easy Home Remedies

Note: ఒకవేళ ముల్లు సమస్య నివారణ కాకపోతే, భోజనం చేసేటప్పుడు, గొంతులో లేదా అన్నవాహికలో నొప్పి ఉంటే, వెంటనే వైద్యుడిని కలవండి, పరీక్ష చేయించుకోండి. ఎందుకంటే చేప ముల్లు అలాగే ఉంటే ఆ భాగంలో ఇన్ఫెక్షన్ ఎదురుకావచ్చు. ఇంకా ముల్లు గొంతులోని అన్నవాహిక భాగంలో గుచ్చుకుని ఉంటే శస్త్రచికిత్స చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. కాబట్టి దీన్ని అస్సలు నిర్లక్ష్యం చేయకండి.

Read Full News

Keerthy Suresh: 9 కిలోలు తగ్గిన కీర్తి సురేష్.. హీరోయిన్ డైట్ సీక్రెట్ ఇదే.. ఈ టిప్స్ పాటిస్తే చాలు.. | Know About Keerthy Suresh Loses 9 Kgs, Here is The Diet and Fitness Plans

దక్షిణాది టాప్ హీరోయిన్ కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్న ఆమె.. ఇప్పుడు ది ప్యారడైజ్ చిత్రంలో స్పెషల్ సాంగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఏశనాగుల కట్ట మీద పాటతో థియేటర్లలో ఊర్రుతలూగించడానికి సిద్ధమయ్యారు. ఇదిలా ఉంటే.. ఇప్పుడు ‘మహానటి’ కీర్తి సురేష్ తన ఫిట్‌నెస్ , అద్భుతమైన ట్రాన్స్‌ఫార్మేషన్‌తో అభిమానులను ఆకట్టుకుంటారు. గతంలో సినిమా పాత్ర కోసం ఆమె ఏకంగా 9 కిలోల బరువు తగ్గి వార్తల్లో…

Read Full News
Sweet Semiya Payasam: పండుగకు స్పెషల్ స్వీట్‌ కావాలా?.. ఈ సేమియా పాయసం అదిరిపోతుంది! | Sweet Semiya Payasam with Jaggery Details in Telugu

Sweet Semiya Payasam: పండుగకు స్పెషల్ స్వీట్‌ కావాలా?.. ఈ సేమియా పాయసం అదిరిపోతుంది! | Sweet Semiya Payasam with Jaggery Details in Telugu

ఇది తయారు చేయడానికి పెద్దగా పదార్థాలు కూడా అవసరం లేదు. ఇంట్లో సులభంగా దొరికే వస్తువులతోనే త్వరగా తయారు చేసుకోవచ్చు. మరి బెల్లం, కొబ్బరి పాలతో రుచికరమైన సేమియా పాయసం ఎలా తయారు చేయాలో చూద్దాం. కావలసిన పదార్థాలు సేమియా – 1 కప్పు బెల్లం – 1 కప్పు కొబ్బరి పాలు – 2 కప్పులు నీరు – 1 కప్పు నెయ్యి – 2 టేబుల్‌స్పూన్లు జీడిపప్పు – 10 ఎండు ద్రాక్ష –…

Read Full News

AI లవ్‌.. మనిషికి కొత్త తోడు దొరికినట్టేనా? నమ్మకద్రోహానికి ఛాన్సే లేదు | AI Love and AI Companions: Can Artificial Intelligence Replace Human Relationships?

ఒంటరితనం పెరుగుతోంది. మనుషుల మధ్య బంధాలు తగ్గుతున్నాయి. అదే సమయంలో చేతిలో ఉన్న ఫోన్‌లో ఓ కొత్త సహచరి దొరుకుతోంది. మాట్లాడుతుంది. మనసులోని మాట వింటుంది. మనకు నచ్చినట్టే స్పందిస్తుంది. మన గురించి గుర్తుపెట్టుకుంటుంది. అందుకే చైనాలో మొదలైన AIతో భావోద్వేగ బంధాల ట్రెండ్‌ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీస్తోంది. ఇది కేవలం టెక్నాలజీ వినియోగమా? లేక మనిషి సంబంధాలకే కొత్త ప్రత్యామ్నాయమా అనే వాదన తెరపైకి వచ్చింది. చైనాలో యువతలో AI సహచరుల వినియోగం వేగంగా…

Read Full News
వృద్ధురాలి ఇంట్లో భారీగా బంగారం, వెండి చోరీ.. నిందితుడు ఎవరో తెలిసి అవాక్కయిన స్థానికులు

వృద్ధురాలి ఇంట్లో భారీగా బంగారం, వెండి చోరీ.. నిందితుడు ఎవరో తెలిసి అవాక్కయిన స్థానికులు

సాంకేతిక ఆధారాలతో కేవలం 48 గంటల్లోనే నిందితుడిని అరెస్టు చేసి, సుమారు రూ.75 లక్షల విలువైన బంగారం, వెండి ఆభరణాలను కడప తాలూకా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ చోరీకి పాల్పడింది బాధితురాలి సొంత మనవడేనని దర్యాప్తులో తేలడంతో స్థానికంగా అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. కడప నగరంలోని విజయదుర్గా కాలనీలో ఉన్న శ్రీ విజయదుర్గా రెసిడెన్సీ, ప్లాట్ నెం. 314లో నివాసముంటున్న సీనియర్ సిటిజన్ కుప్పం లీలావతమ్మ డయల్-100కు ఫోన్ చేసి, తన ఇంటి తాళాలు…

Read Full News

మొదటి రోజు అట్టర్ ఫ్లాప్ అన్నారు.. కట్ చేస్తే ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.. | VN Aditya Intresting comments about Nagarjuna Nenunnanu Movie

దర్శకుడు వీ.ఎన్.ఆదిత్య తన కెరీర్‌లో అత్యంత విజయవంతమైన చిత్రాల్లో ఒకటిగా నిలిచిన ‘నేనున్నాను’ సినిమా నిర్మాణానికి సంబంధించిన ఎన్నో ఆసక్తికరమైన, అంతగా తెలియని విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా నాగార్జున గారు సినిమా ఫస్ట్ హాఫ్ చూసి ‘డిసప్పాయింట్’ అయ్యారనే అపోహలను ఆయన ఈ సందర్భంగా తొలగించారు. వీ.ఎన్.ఆదిత్య మాట్లాడుతూ.. నాగార్జున గారు ఎడిటింగ్ రూమ్‌లో ‘నేనున్నాను’ తొలి సగభాగాన్ని చూసి అసంతృప్తి చెందారనేది కేవలం ఒక రూమర్ మాత్రమే. నిజానికి, అప్పట్లో ఎడిటింగ్ జరుగుతున్నప్పుడు, ‘ఏ శ్వాసలో’…

Read Full News
భర్త కంటే భార్య సంపాదన ఎక్కువ.. మధ్యంతర భరణంపై బాంబే హైకోర్టు సంచలన తీర్పు..! | Bombay High Court Rejects Maintenance Plea Of Woman Earning More Than Husband

భర్త కంటే భార్య సంపాదన ఎక్కువ.. మధ్యంతర భరణంపై బాంబే హైకోర్టు సంచలన తీర్పు..! | Bombay High Court Rejects Maintenance Plea Of Woman Earning More Than Husband

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ప్రభావంతో ఐటీ రంగంలో ఉద్యోగ భద్రతపై అనిశ్చితి నెలకొంది. ఈ నేపథ్యంలో భర్త కంటే ఎక్కువ ఆదాయం పొందుతున్న మహిళకు మధ్యంతర భరణం మంజూరు చేయడానికి బాంబే హైకోర్టు నిరాకరించింది. అమెరికాలోని న్యూజెర్సీలో నివసిస్తూ నెలకు 8,700 డాలర్లు (సుమారు రూ.8 లక్షలు ) సంపాదిస్తున్న మహిళ, తన భర్త నుంచి నెలకు రూ.1 లక్షల మధ్యంతర భరణం కోరుతూ హైకోర్టును ఆశ్రయించింది. అయితే న్యాయమూర్తులు భారతి డాంగ్రే, మంజుషా దేశ్‌పాండేలతో కూడిన…

Read Full News
Ankitha: ఆ టాలీవుడ్ హీరో, హీరోయిన్లే నా బెస్ట్ ఫ్రెండ్స్.. ఇప్పుడూ ఇద్దరూ ప్రాణాలతో లేరు.. అంకిత ఎమోషనల్ | Actress Ankitha Opens Up About Her Bonding With Uday Kiran And Aarthi Agarwal

Ankitha: ఆ టాలీవుడ్ హీరో, హీరోయిన్లే నా బెస్ట్ ఫ్రెండ్స్.. ఇప్పుడూ ఇద్దరూ ప్రాణాలతో లేరు.. అంకిత ఎమోషనల్ | Actress Ankitha Opens Up About Her Bonding With Uday Kiran And Aarthi Agarwal

ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో సత్తా చాటిన హీరోయిన్లలో అంకిత ఒకరు. సూపర్ హిట్ లాహిరి లాహిరి లాహిరిలో సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే ఆడియెన్స్ కు చేరువైంది. అందం, అభినయంతో కట్టిపడేసింది. దీంతో ఈ అమ్మడికి తెలుగులో వరుసగా ఆఫర్స్ క్యూ కట్టాయి. ధనలక్ష్మీ ఐ లవ్ యూ, రారాజు, మనసు మాట వినదు, విజయేంద్రవర్మ, ప్రేమలో పావని కళ్యాణ్ తదితర చిత్రాల్లో హీరోయిన్ గా నటించంది అంకిత. అయితే…

Read Full News

Kalki Jayanti: కల్కి భగవానుడు ఇంకా రాలేదు.. మరి కల్కి జయంతి ఎందుకు జరుపుకుంటారో తెలుసా? | Kalki Jayanti 2026: When Will Lord Kalki Appear? Significance, Story and Puja Rituals

Kalki Jayanti 2026 Telugu: భూమిపై అధర్మం పెరిగి, ధర్మానికి భంగం కలిగినప్పుడల్లా దుష్టశక్తులను సంహరించి ధర్మాన్ని పునఃస్థాపించేందుకు విష్ణుమూర్తి వివిధ అవతారాలను ధరించారని పురాణాలు చెబుతున్నాయి. మత్స్య, కూర్మ, వరాహ, నరసింహ, వామన, పరశురామ, రామ, కృష్ణ తదితర అవతారాలు అందులో ప్రముఖమైనవి. ఈ అవతారాలలో కల్కి అవతారాన్ని విష్ణుమూర్తి పదో, చివరి అవతారంగా పరిగణిస్తారు. అయితే కల్కి అవతారం ఇంకా భూమిపై అవతరించలేదని శాస్త్రాలు, పురాణాలు చెబుతున్నాయి. అయినప్పటికీ ప్రతి సంవత్సరం కల్కి జయంతిని…

Read Full News
గుర్రాలకు గుడి కట్టినా తప్పులేదు! ఇవి జంతువులు కాదు మనకు పునర్జన్మ ఇస్తున్న దేవుళ్లు! | How Horses Help Save Snakebite Victims: The Science Behind Anti Snake Venom (ASV) Production

గుర్రాలకు గుడి కట్టినా తప్పులేదు! ఇవి జంతువులు కాదు మనకు పునర్జన్మ ఇస్తున్న దేవుళ్లు! | How Horses Help Save Snakebite Victims: The Science Behind Anti Snake Venom (ASV) Production

ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏడాది లక్షలాది మంది పాముకాటుకు గురవుతుంటారు. భారతదేశంలోనూ వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే ఎన్నో ప్రాణాలను కాపాడుతున్న యాంటీ స్నేక్ వెనం (ASV) తయారీలో గుర్రాల పాత్ర అత్యంత కీలకం. గుర్రాల రక్తంలో తయారయ్యే ప్రతిరక్షకాలు (యాంటీబాడీలు) వల్లే పాముల విషానికి విరుగుడు సిద్ధమవుతోంది. అందుకే శాస్త్రవేత్తలు గుర్రాలు పరోక్షంగా మనుషులకు పునర్జన్మ ఇస్తున్నాయి అని చెబుతుంటారు. గుర్రాలనే ఎందుకు ఎంచుకుంటారు? యాంటీవెనమ్ తయారీకి సాధారణంగా ఆరోగ్యంగా ఉన్న పెద్ద గుర్రాలను ఎంపిక…

Read Full News