ధోని అసలు పేరేంటో తెలుసా? స్కూల్ సర్టిఫికెట్‌లో జరిగిన తప్పుతో పేరు మార్చుకున్నాడు | MS Dhoni Name Mystery: How ‘Dhauni’ Became ‘Dhoni’ Due to a School Certificate Error
టీమిండియా మాజీ కెప్టెన్, క్రికెట్ ప్రపంచంలో ‘కెప్టెన్ కూల్’గా గుర్తింపు పొందిన మహేంద్ర సింగ్ ధోని పేరు వెనుక ఆసక్తికరమైన కథ ఉంది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులకు ధోనిగా తెలిసిన ఈ క్రికెటర్ కుటుంబ ఇంటిపేరు అసలు అది కాదు. స్కూల్ సర్టిఫికెట్లలో జరిగిన ఓ స్పెల్లింగ్ తప్పిదం.. అతని జీవితంలో అసలు పేరుకు బదులు నకిలీ పేరుతోనే పాపులర్ అయ్యాడు. ఇంతకీ ధోని అసలు పేరుంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.. మహేంద్ర సింగ్…