Headlines

Irumudi Twitter Review: : ఇది కదా కావాల్సింది.. రావన్న ఇరగదీశాడు అంటున్నారుగా | Raviteja irumudi movie twitter review


మాస్ మహారాజ రవితేజ నటించిన ఇరుముడి సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పై ఆడియన్స్ లో మంచి అంచనాలు నెలకొన్నాయి. అలాగే ఈ సినిమాతో రవితేజ హిట్ కొట్టడం ఖాయంగా కనిపిస్తుంది. మొదటి నుంచి ఈ సినిమా పై పాజిటివ్ వైబ్స్ క్రియేట్ అయ్యాయి. సినిమాలో యాక్షన్, సెంటిమెంట్ తో పాటు అయ్యప్ప స్వామి మల నేపథ్యం ఉండటంతో ప్రేక్షకులు ఎప్పుడెప్పుడు ఈ సినిమా చూద్దామా అని ఎదురుచూస్తున్నారు. ఆగస్టు 21న ( నేడు) సినిమా థియేటర్స్ లోకి రానుంది. కాగా ఇప్పటికే ఈ సినిమా ప్రీమియర్స్ మొదలయ్యాయి. సినిమా చూసిన ఆడియన్స్ తమ అభిప్రాయాన్ని సోషల్ మీడియాలో తెలుపుతున్నారు. ట్విట్టర్ (ఎక్స్ ) వేదికగా తమ అభిప్రాయాలను తెలుపుతున్నారు ఆడియన్స్. మరి సినిమా ఎలా ఉందొ వారి పోస్ట్ ద్వారా చూసేద్దాం..

సినిమాకు మంచి పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *