వందే భారత్ డ్రైవర్ కావాలంటే ఏం చేయాలి? జీతం, అర్హతలు ఏమేం కావాలో పూర్తి వివరాలు | Vande Bharat Loco Pilot Recruitment: Eligibility, Selection Process and Salary Explained
భారతీయ రైల్వేలో అత్యంత ప్రతిష్టాత్మకమైన సెమీ హైస్పీడ్ రైళ్లలో ఒకటైన వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌పై ప్రయాణికుల్లో ఆసక్తి రోజురోజుకు పెరుగుతోంది. ఇటీవల ఢిల్లీ-హిమాచల్ ప్రదేశ్ మార్గంలోని వందే భారత్‌కు నంగల్ డ్యామ్ స్టేషన్‌లో ప్రయోగాత్మకంగా హాల్ట్ ఏర్పాటు చేయడం, అలాగే ముంబై-నాందేడ్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఓవర్‌హెడ్ ఎక్విప్‌మెంట్ (OHE) లోపం కారణంగా ఆలస్యం కావడం వంటి అంశాలు వార్తల్లో నిలిచాయి. ఈ నేపథ్యంలో వందే భారత్ రైలును నడిపించే లోకో పైలట్లు ఎవరు? వారికి ఎలా…