Headlines
Cleaning Tips: ప్లాస్టిక్ కుర్చీలు మురికిగా, పచ్చగా మారాయా? ఇలా క్లీన్ చేస్తే కొత్తదానిలా మెరిసిపోతాయ్‌! | Cleaning Tips: How to clean old plastic white chair at home how to remove yellow stain from chair

Cleaning Tips: ప్లాస్టిక్ కుర్చీలు మురికిగా, పచ్చగా మారాయా? ఇలా క్లీన్ చేస్తే కొత్తదానిలా మెరిసిపోతాయ్‌! | Cleaning Tips: How to clean old plastic white chair at home how to remove yellow stain from chair

Cleaning Tips: చాలా మంది ఇళ్లలో అదనంగా ప్లాస్టిక్ కుర్చీలను వాడుతుంటారు. అతిథులు వచ్చినప్పుడు ఈ కుర్చీలను ఉపయోగిస్తారు. ఆ తర్వాత వాటిని ఇంటి మూలలో పడేస్తారు. కాలక్రమేణా ప్లాస్టిక్ కుర్చీలు పసుపు రంగులోకి మారుతుంటాయి. దుమ్ము, సూర్యరశ్మి వల్ల తెల్లటి కుర్చీలపై పసుపు మరకలు ఏర్పడతాయి. కొన్నిసార్లు కుర్చీ ఉపరితలం మొత్తం పసుపు రంగులోకి మారడం మొదలవుతుంది. ఈ విధంగా పాడైపోయిన ప్లాస్టిక్ కుర్చీని శుభ్రపరచడానికి ఇక్కడ ఒక ఇంటి చిట్కా ఉంది. కేవలం 2…

Read Full News
కృష్ణమ్మ పరవళ్లు.. శ్రీశైలం ఆయకట్టు రైతుల్లో కొత్త ఆశలు..! | Krishna Floodwaters Raise Hopes for Srisailam Farmers; Tungabhadra Still Awaits Heavy Inflows

కృష్ణమ్మ పరవళ్లు.. శ్రీశైలం ఆయకట్టు రైతుల్లో కొత్త ఆశలు..! | Krishna Floodwaters Raise Hopes for Srisailam Farmers; Tungabhadra Still Awaits Heavy Inflows

సూపర్ ఎల్ నినో ప్రభావం ఉన్నప్పటికీ కృష్ణా నది ఉధృతంగా ప్రవహిస్తూ శ్రీశైలం రిజర్వాయర్‌కు చేరుకుంటోంది. ఎగువన ఉన్న ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల ప్రాజెక్టుల గేట్లు ఎత్తి నీటిని విడుదల చేయడంతో శ్రీశైలంలో నీటిమట్టం 55 టీఎంసీలకు చేరింది. దీంతో నంద్యాల జిల్లా ఆయకట్టు రైతుల్లో పంటలపై మళ్లీ ఆశలు చిగురించాయి. ప్రస్తుతం వస్తున్న వరద పరిస్థితుల దృష్ట్యా ఏ పంటలు వేయాలో అధికారులే స్పష్టత ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. మరోవైపు తుంగభద్ర డ్యామ్‌కు వరద తగ్గుముఖం…

Read Full News
ఘోర రోడ్డు ప్రమాదం.. అందరు చూస్తుండగానే కారులో డ్రైవర్ సజీవ దహనం..! | Horrific road accident: Car and lorry collide, driver burned alive in Kothakota, Anantapur district

ఘోర రోడ్డు ప్రమాదం.. అందరు చూస్తుండగానే కారులో డ్రైవర్ సజీవ దహనం..! | Horrific road accident: Car and lorry collide, driver burned alive in Kothakota, Anantapur district

అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న కారు ముందు వెళ్తున్న లారీని బలంగా ఢీకొట్టింది. ఢీకొన్న ప్రభావంతో కారు ఒక్కసారిగా మంటల్లో చిక్కుకుని పూర్తిగా అగ్నికి ఆహుతైంది. ప్రమాదం జరిగిన వెంటనే మంటలు వేగంగా వ్యాపించడంతో కారులో ఉన్న డ్రైవర్ బయటకు వచ్చే అవకాశం లేకపోయింది. దీంతో అతడు కారులోనే సజీవ దహనమయ్యాడు. గుత్తి మండలం కొత్తకోట సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే…

Read Full News

టూత్ బ్రష్‌ను బాత్రూంలో ఎక్కడ పడితే అక్కడ పెడుతున్నారా? | Do You Keep Your Toothbrush Near the Bathroom Sink? Know Why It May Be a Bad Idea

బాత్రూమ్ సింక్‌ చుట్టూ తరచూ నీళ్లు చిందుతూ ఉంటాయి. సబ్బు, నీటి కారణంగా అక్కడ తేమ ఎక్కువగా ఉంటుంది. దీంతో టూత్ బ్రష్‌ సరిగా ఆరకపోవచ్చు. తడిగా ఉండే బ్రష్‌పై సూక్ష్మజీవులు పెరిగే అవకాశం ఉంటుంది. మరో ముఖ్యమైన విషయం టాయిలెట్‌. టాయిలెట్‌ ఫ్లష్‌ చేసినప్పుడు సూక్ష్మ నీటి బిందువులు గాలిలోకి వ్యాపించే అవకాశం ఉంటుంది. ఇవి సమీపంలోని వస్తువులపై, టూత్ బ్రష్‌పై కూడా పడవచ్చు. అందువల్ల టూత్ బ్రష్‌ను టాయిలెట్‌కు వీలైనంత దూరంగా ఉంచడం మంచిది….

Read Full News
కొమురవెల్లి భక్తులకు గుడ్‌న్యూస్.. మల్లన్న దర్శనం ఇక మరింత సులభం..! | Komuravelli Railway station to be inaugurated by Union Minister Kishan Reddy on July 26

కొమురవెల్లి భక్తులకు గుడ్‌న్యూస్.. మల్లన్న దర్శనం ఇక మరింత సులభం..! | Komuravelli Railway station to be inaugurated by Union Minister Kishan Reddy on July 26

తెలంగాణలోని ప్రముఖ శైవ పుణ్యక్షేత్రం కొమురవెల్లి మల్లన్న ఆలయానికి వచ్చే లక్షలాది మంది భక్తులకు శుభవార్త. కొమురవెల్లి పుణ్యక్షేత్రం రైల్వే స్టేషన్‌ను కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి జూలై 26న అధికారికంగా ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర హోం వ్యవహారాల శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, స్థానిక ప్రజాప్రతినిధులు, దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. కొమురవెల్లి మల్లన్న ఆలయాన్ని సందర్శించే భక్తుల సౌకర్యార్థం, మనోహరాబాద్–సిద్దిపేట కొత్త రైల్వే…

Read Full News

కథ చెప్పినప్పుడు బాగా నవ్వుకున్నా.. నేను ఎక్కడా ఇన్వాల్వ్ కాలేదు: సందీప్ రెడ్డి | Director Sandeep Reddy Vanga Speech At Romanchakam Movie Pre Release Event

భద్రకాళీ పిక్చర్స్ బ్యానర్ నిర్మిస్తున్న సినిమా “రోమాంచకం”. సుమంత్ ప్రభాస్, అనంతిక సనిల్ కుమార్ జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ప్రణయ్ రెడ్డి వంగా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది. ఈ ఈవెంట్ కు విజయ్ దేవరకొండ గెస్ట్ గా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు, ప్రొడ్యూసర్ సందీప్ రెడ్డి వంగా మాట్లాడుతూ – డైరెక్టర్ వేణుగోపాల్ ఈ కథ చెప్పినప్పుడు బాగా నవ్వుకున్నా. అయితే కథ చెప్పినంత…

Read Full News

అదంతా అబద్దం.. అగ్నిపరీక్షలో అసలు జరిగేది ఇదే.. షాకింగ్ విషయాలు బయట పెట్టిన కంటెస్టెంట్

బిగ్ బాస్ అగ్నిపరీక్ష సీజన్ 2 ప్రస్తుతం తెగ వార్తలు వైరల్ అవుతున్నాయి. అగ్నిపరీక్ష సీజన్ 2లో పాల్గొని ఎలిమినేట్ అయ్యిన వారు చాలా మంది బయటకు వచ్చి షాకింగ్ కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికే ఉప్పల్ బాలు బయటకు వచ్చి సంచలన కామెంట్స్ చేశాడు. జడ్జ్ లుగా ఉన్న నవదీప్, బిందుమాధవి తనను అవమానించారని చెప్పి షాకింగ్ విషయాలు బయటపెట్టాడు. అలాగే మరో కంటెస్టెంట్ కూడా బిగ్ బాస్ అగ్నిపరీక్ష గురించి కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకుంది….

Read Full News

షుగర్, అధిక బరువును తగ్గించే బ్రహ్మాస్త్రం.. ఇదొక్కటి ఆహారంలో చేర్చుకుంటే తిరుగుండదు.. | Cucumber for Diabetes and Weight Loss: Nutritional Value and Easy Ways to Add Cucumber to Your Diet

కీర దోసకాయలో ఎన్నో పోషకాలు దాగున్నాయి.. రోజూ తినడం వల్ల శరీరానికి ఎంతో మేలు జరగుతుందని డైటీషియన్లు చెబుతున్నారు. ముఖ్యంగా.. మధుమేహ వ్యాధిగ్రస్తులకు, బరువు తగ్గాలనుకునే వారికి ఒక అద్భుతమైన సహజ పరిష్కారం అని అనేక శాస్త్రీయ అధ్యయనాలు పేర్కొంటున్నాయి.. విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉండే కీర దోసకాయలో నీరు, ప్రోటీన్, ఫైబర్, కార్బోహైడ్రేట్లతోపాటు.. విటమిన్ కె, విటమిన్ సి, పొటాషియం, మెగ్నీషియం అధికంగా ఉన్నాయి. కీర దోసకాయ ప్రయోజనాలను, దానిని ఎలా వినియోగించాలో వివరంగా ఈ…

Read Full News
Solar Eclipse: సూర్యగ్రహణం ఎఫెక్ట్.. ఈ రాశుల వారికి అలర్ట్! ఆర్థిక, కుటుంబ సమస్యలు పెరిగే సూచనలు!

Solar Eclipse: సూర్యగ్రహణం ఎఫెక్ట్.. ఈ రాశుల వారికి అలర్ట్! ఆర్థిక, కుటుంబ సమస్యలు పెరిగే సూచనలు!

ఆగస్టు 12న అరుదైన సంపూర్ణ సూర్యగ్రహణం సంభవించనుంది. ఇది 2026 సంవత్సరంలోని చివరి సూర్యగ్రహణం కావడంతో ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. సాధారణంగా సూర్యగ్రహణం అంటేనే చాలా మందిలో భయం, సందేహాలు, జ్యోతిష్య ప్రభావాలపై చర్చ మొదలవుతుంది. గ్రహణం సమయంలో ఏం చేయాలి? ఎలాంటి నియమాలు పాటించాలి? అనే ప్రశ్నలు కూడా వినిపిస్తుంటాయి. అయితే, ఖగోళ శాస్త్రవేత్తలు, జ్యోతిష్య నిపుణుల సమాచారం ప్రకారం, ఈ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు. అందువల్ల భారతదేశంలో దీనికి సంబంధించిన సూతక కాలం లేదా…

Read Full News
ఇండియన్ బాక్సాఫీస్‌పై హలీవుడ్ ఆధిపత్యం | Hollywood’s Box Office Boom: English Films Are Shaking Up India video – Entertainment Videos in Telugu

ఇండియన్ బాక్సాఫీస్‌పై హలీవుడ్ ఆధిపత్యం | Hollywood’s Box Office Boom: English Films Are Shaking Up India video – Entertainment Videos in Telugu

ఇండియాలో హాలీవుడ్ సినిమాలు ఎవరు చూస్తారు.. చూసినా మన సినిమాలను డిస్టర్బ్ చేసే రేంజ్ వాటికెక్కడ ఉంటుంది అనుకుంటారు. కానీ ఈ మధ్య సీన్ మారిపోతుంది. ఇంగ్లీష్ మూవీస్ ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర రఫ్ ఆడిస్తున్నాయి.. ఏ మాత్రం లైట్ తీసుకున్నా మన సినిమాలకే ఎర్త్ పెడుతున్నాయి. తాజాగా కొన్ని హాలీవుడ్ సినిమాలు బాగా ట్రెండ్ అవుతున్నాయి. ది ఒడిస్సీ.. గత వారం రోజులుగా ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర బాగా వినిపిస్తున్న పేరు ఇది. క్రిస్టోఫర్ నోలెన్…

Read Full News