Headlines
Weather Report: తెలుగురాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. ఈరోజు వాతావరణం ఎలా ఉండబోతుందంటే? | AP, Telangana Rains Update: Heavy Rainfall Alert Issued for Telugu States,Check District Wise Alert

Weather Report: తెలుగురాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. ఈరోజు వాతావరణం ఎలా ఉండబోతుందంటే? | AP, Telangana Rains Update: Heavy Rainfall Alert Issued for Telugu States,Check District Wise Alert

తెలుగురాష్ట్రాలకు వాతావరణ శాఖ మరోసారి వర్ష సూచనలు జారీ చేసింది. ఇప్పటికే తగ రెండు మూడు రోజులు కురుస్తున్న వర్షాల నేపథ్యంలో మరోసారి వర్ష హెచ్చరికలు జారీ అయ్యాయి. అల్పపీడనం తొలగిపోయినప్పటికీ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు మోస్తరు నుంచి తేటిక పాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్ర తెలిపింది. ముఖ్యంగా రాష్ట్రంలోని ఆదిలాబాద్, కుమ్రం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల జిల్లాలకు రెడ్ అలర్ట్.. నిజామాబాద్, కామారెడ్డి, సిరిసిల్ల, కరీంనగర్,…

Read Full News
అరే ఏమైందీ.. బక్కచిక్కి శల్యమైన టాలీవుడ్ టాప్ హీరో! నెట్టింట ఒక్కటే గుసగుస.. | Rana Daggubati’s Slim Look Goes Viral, Fans Wonder About His Transformation

అరే ఏమైందీ.. బక్కచిక్కి శల్యమైన టాలీవుడ్ టాప్ హీరో! నెట్టింట ఒక్కటే గుసగుస.. | Rana Daggubati’s Slim Look Goes Viral, Fans Wonder About His Transformation

టాలీవుడ్‌లో విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న దగ్గుబాటి రానా మరోసారి మ్యాజిక్‌ చేసేందుకు రెడీ అయ్యారు. బాహుబలిలో భల్లాల దేవుడి పాత్రలో యావత్ ప్రపంచాన్ని ఊపేసిన రానా.. సినిమాల్లో ఆయన పాత్ర కోసం ఎంతగా కమిట్‌ అవుతారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ మువీలో రాణా శరీరాకృతితో ప్రత్యేక గుర్తింపు పొందింది. కావల్సిన మేకోవర్‌ కోసం రాణా శారీరకంగా ఎంత రిస్క్‌ అయినా తీసుకుంటారు. అయితే బాహుబలి తర్వాత రానాకు హఠాత్తుగా ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టడంతో ఆయన ఆహార్యం…

Read Full News

గ్రామీణ బ్యాంకుల్లో భారీగా ఉద్యోగాలు.. మొత్తం 13,706 పోస్టులకు IBPS నోటిఫికేషన్‌! | IBPS RRB XV Notification 2026 Released: Total 13,706 Vacancies Announced, Apply by September 21

బ్యాంకింగ్‌ రంగంలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ పర్సనల్‌ సెలెక్షన్‌ (IBPS) భారీ శుభవార్త చెప్పింది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఉన్న రీజినల్‌ రూరల్‌ బ్యాంకుల్లో (RRBs) వివిధ ఉద్యోగాల భర్తీకి కామన్‌ రిక్రూట్‌మెంట్‌ RRBs XV (CRP RRBs XV) నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 13,706 గ్రూప్‌ ఏ ఆఫీసర్‌, గ్రూప్‌ బి ఆఫీస్‌ అసిస్టెంట్‌ (మల్టీపర్పస్‌) పోస్టులను భర్తీ చేయనుంది. అర్హత కలిగిన అభ్యర్ధులు…

Read Full News
సిగ్గుపడకుండా ఆ పని చేస్తే.. మునగ పంట కాసులు కురిపిస్తుంది.. | Drumstick Farming: High Profits, Low Investment for Farmers Techies

సిగ్గుపడకుండా ఆ పని చేస్తే.. మునగ పంట కాసులు కురిపిస్తుంది.. | Drumstick Farming: High Profits, Low Investment for Farmers Techies

గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లి గ్రామానికి చెందిన సీనియర్ రైతు శివ రెడ్డి మునగ సాగులో మెరుగైన లాభాలను, సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల కంటే ఇది ఎలా లాభదాయకమో వివరించారు. ఈ పంట సామాన్య, చిన్నకారు రైతులకు కూడా అనుకూలంగా ఉంటుందని, మనం అమ్మడం ఏంటి అని ఆలోచించకుండా, సిగ్గు పడకుండా..  నేరుగా అమ్ముకోవడం ద్వారా అధిక ఆదాయం పొందవచ్చని ఆయన స్పష్టం చేశారు. దళారులకు కాకుండా సొంతంగా పంటను విక్రయిస్తే 50% వరకు లాభం పెరిగే…

Read Full News
Suresh: హీరోగా 200 సినిమాలు చేశా.. కానీ ఇప్పుడు ఈ పరిస్థితికి రావడానికి కారణం అదే.. నటుడు సురేష్..

Suresh: హీరోగా 200 సినిమాలు చేశా.. కానీ ఇప్పుడు ఈ పరిస్థితికి రావడానికి కారణం అదే.. నటుడు సురేష్..

సీనియర్ నటుడు సురేష్ తన తాజా ఇంటర్వ్యూలో సినీ పరిశ్రమలో తన ప్రస్తుత స్థితి, భవిష్యత్ ఆకాంక్షలు, అలాగే దివంగత సూపర్ స్టార్ కృష్ణ గారిపై తనకున్న అపారమైన గౌరవాన్ని పంచుకున్నారు. తాను హైదరాబాద్‌లోనే నివసిస్తున్నానని, పరిశ్రమలో తనపై వస్తున్న పుకార్లను తీవ్రంగా ఖండించారు. “సురేష్ అయిపోయాడు”, “సినిమాల్లోకి రాడు”, “అమెరికా వెళ్లి సెటిల్ అయ్యాడు”, “నడుము విరిగింది”, “మద్రాస్ నుంచి రాలేదు” వంటి అనేక వదంతులను తోసిపుచ్చారు. గత 25 సంవత్సరాలుగా తాను హైదరాబాద్‌లోని మోకిలాలోనే…

Read Full News
CLAT 2027 సిలబస్, పరీక్షా విధానం మారిందా..? కన్సార్టియం క్లారిటీ ఇదే | CLAT 2027 Syllabus, Exam Pattern to Remain Unchanged: Consortium Clarifies

CLAT 2027 సిలబస్, పరీక్షా విధానం మారిందా..? కన్సార్టియం క్లారిటీ ఇదే | CLAT 2027 Syllabus, Exam Pattern to Remain Unchanged: Consortium Clarifies

హైదరాబాద్‌, ఆగస్ట్ 2: కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (CLAT) 2027కు సిద్ధమవుతున్న అభ్యర్థులకు కన్సార్టియమ్ (Consortium) కీలక అప్‌డేట్‌ జారీ చేసింది. CLAT 2027 సిలబస్, పరీక్షా విధానంలో ఎలాంటి మార్పులు చేయలేదని కన్సార్టియం ఆఫ్ నేషనల్ లా యూనివర్సిటీస్ (Consortium of National Law Universities) స్పష్టం చేసింది. నెట్టింట క్లాట్‌ సిలబస్‌ మారిందని జోరుగా వార్తలు చక్కర్లు కొడుతున్న వేళ.. ఈ అప్‌డేట్‌ ఆసక్తికరంగా మారింది. ఇటీవల CLAT పరీక్షలో మార్పులు ఉండొచ్చనే…

Read Full News
కార్ల కంపెనీలో గొర్రెల డ్యూటీ.. ఏకంగా 100 గొర్రెలను ఉద్యోగంలో పెట్టుకున్న ఫోక్స్‌వ్యాగన్.. ఎందుకో తెలుసా..? | Why Did Volkswagen Just Hire 100 Sheep at Its Car Manufacturing Plant, Check Details

కార్ల కంపెనీలో గొర్రెల డ్యూటీ.. ఏకంగా 100 గొర్రెలను ఉద్యోగంలో పెట్టుకున్న ఫోక్స్‌వ్యాగన్.. ఎందుకో తెలుసా..? | Why Did Volkswagen Just Hire 100 Sheep at Its Car Manufacturing Plant, Check Details

ప్రసిద్ధ జర్మన్ ఆటోమొబైల్ దిగ్గజం ఫోక్స్‌వ్యాగన్ తన ప్లాంట్‌లో ఒక వినూత్నమైన నిర్ణయం తీసుకుంది. సాధారణంగా ఆటోమొబైల్ కర్మాగారాల్లో అత్యాధునిక రోబోలు, వేల సంఖ్యలో ఇంజనీర్లు పనిచేస్తుంటారు. కానీ ఫోక్స్‌వ్యాగన్ ప్లాంట్‌లో మాత్రం ఏకంగా ఒక గొర్రెల మంద పనిచేస్తుంది. పోలాండ్‌లోని పోజ్నాన్ నగరంలో ఉన్న తన తయారీ ప్లాంట్‌లో గడ్డిని నియంత్రించడానికి ఏకంగా 100 గొర్రెలను సిబ్బందిగా నియమించింది ఆ సంస్థ. పోజ్నాన్‌లోని ఫోక్స్‌వ్యాగన్ కర్మాగారంలో 18.3 మెగావాట్ల సామర్థ్యం కలిగిన భారీ సోలార్ ఎనర్జీ…

Read Full News

Ravi Teja : మారెమ్మ సినిమా చూశాను.. చాలా బాగుంది.. నాకు చాలా నచ్చింది : రవితేజ | Maas Maharaja ravi teja speech at maremma movie pre release event

మాస్ మహారాజా రవితేజ సోదరుడి తనయుడు, నటుడు రఘు కుమారుడు మాధవ్ విలేజ్ యాక్షన్-డ్రామా ‘మారెమ్మ’తో హీరోగా పరిచయం అవుతున్నారు. మంచాల నాగరాజ్ దర్శకుడిగా పరిచయం అవుతుండగా, మోక్ష ఆర్ట్స్ సంస్థ ఈ సినిమాను భారీ స్థాయిలో నిర్మిస్తోంది. మయూర్ రెడ్డి బండారు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. టీజర్, ట్రైలర్ పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. సెప్టెంబర్ 10 ఈ చిత్రం ప్రేక్షకులు ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకకు మాస్…

Read Full News

చరిత్ర గర్భం నుంచి మరో ఆధారం.. వెలిగొండ ఆలయంలో బయటపడిన మరో అరుదైన శాసనం! | Rare Sri Krishnadevaraya Inscription Discovered in Prakasam District

ప్రకాశం జిల్లాలో శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి మరో చారిత్రక శిలాశాసనం వెలుగులోకి వచ్చింది. కొనకనమిట్ల మండలం గార్లదిన్నె గ్రామంలో వెలసిన వెలిగొండ వేంకటేశ్వరస్వామి ఆలయంలో 15వ శతాబ్దానికి చెందిన ఈ శాసనాన్ని గుర్తించారు. ఈ శాసనం ప్రకారం, క్రీ.శ. 1521లో ఆలయ నిర్వహణ, ఉత్సవాలు, రోజువారీ కైంకర్యాలకు అవసరమైన నిధుల కోసం ఉదయగిరి రాజ్యంలోని పొదిలి సీమకు చెందిన గార్లదిన్నె, కట్టిరాళ్లగుంప అనే రెండు గ్రామాలను దానంగా ఇచ్చినట్లు స్పష్టమవుతోంది. అయితే శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి శిలాశాసనాలు…

Read Full News
KCR: అండగా ఉంటా.. పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ | BRS Chief KCR Visits Peddi Sudarshan Reddy’s Family in Nallabelli, Provides Rs 2.25 Crore BRS Financial Aid

KCR: అండగా ఉంటా.. పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ | BRS Chief KCR Visits Peddi Sudarshan Reddy’s Family in Nallabelli, Provides Rs 2.25 Crore BRS Financial Aid

తెలంగాణ ఉద్యమ నాయకుడు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబ సభ్యులను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ పరామర్శించారు. ఆదివారం కే చంద్రశేఖర్ రావు (కేసీఆర్) వరంగల్‌ జిల్లాలోని నల్లబెల్లిలోని పెద్ది సుదర్శన్ రెడ్డి నివాసానికి వెళ్లారు. పెద్ది సుదర్శన్‌రెడ్డి చిత్రపటానికి KCR నివాళులు అర్పించి.. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. పెద్ది కుటుంబాన్ని ఆదుకునేందుకు ఇప్పటికే 2 కోట్ల 25 లక్షల రూపాయలను ఆర్థిక సహాయం ప్రకటించింది బీఆర్‌ఎస్‌ పార్టీ. అందుకు సంబంధిచిన చెక్కులపై స్వయంగా…

Read Full News