బయోమెట్రిక్ ఇస్తే మీ ఖాతా ఖాళీ! అలర్ట్! | Dubai Indian Embassy Warns Indians of Biometric Data Fraud by Fake Visa and Employment Agents video tv9d – World Videos in Telugu
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో ఉంటున్న భారతీయులను, ముఖ్యంగా బ్లూకాలర్ ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న మోసాలపై దుబాయ్‌లోని భారత రాయబార కార్యాలయం తీవ్ర హెచ్చరిక జారీ చేసింది. వీసా క్రమబద్ధీకరణ, ఉపాధి, ఎగ్జిట్ పర్మిట్లు, ఎమిరేట్స్ ఐడీల పేరుతో సహాయం చేస్తామని నమ్మబలికే అనధికారిక ఏజెంట్ల పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేసింది. ఏజెంట్ల మాయలో పడి తమ బయోమెట్రిక్ వివరాలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికీ షేర్ చేయవద్దని సూచించింది. నకిలీ ఏజెంట్లు.. బాధితుల…