Headlines

Bank Holidays: వరుసగా మూడు రోజుల పాటు బ్యాంకులు బంద్.. ముందే జాగ్రత్త పడండి.. ఏయే రోజుల్లో అంటే..? | Bank holidays banks to remain closed for 3 consecutive days in september check dates

బ్యాంకింగ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్. బ్యాంకులు ఈ నెలలో వరుసగా మూడు రోజుల పాటు మూతపడనున్నాయి. సాధారణ సెలవులతో పాటు పండుగ సెలవులు రావడంతో్ వరుసగా మూడు రోజులు దేశంలోని బ్యాంకులన్నీ బంద్ కానున్నాయి. వినాయక చవితి పండుగ త్వరలో రానుంది. ఈ నెల 14వ తేదీన గణేశ్ చుతుర్ది వస్తోంది. ఈ సందర్భంగా వరుస సెలవు కారణంగా బ్యాంకులు మూడు రోజులు క్లోజ్ కానున్నాయి. దీంతో బ్యాంకింగ్ ఖాతాదారులు ముందుగానే అప్రమత్తమై తమ లావాదేవీలను నిర్వహించుకోవాలి….

Read Full News

ఆమె అమాయకత్వమే వారికి బిజినెస్.. బెల్లం పానకంపై బొమ్మలు గీస్తూ ఏం చేశారంటే..

క్షుద్ర పూజల పేరుతో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో క్షుద్రపూజల పేరుతో మోసాలు చేస్తోన్న ఇద్దరు కేటుగాళ్లను పోలీసులు అరెస్ట్‌ చేశారు. మంత్రాలు, చేతబడులు, దిష్టి పూజల పేరుతో బెల్లం పానకంపై బొమ్మలు గీస్తూ ఓ మహిళను నమ్మించి ఏకంగా 62 లక్షల రూపాయలు వసూలు చేశారు. తాను మోసపోయానని గమనించిన మహిళ.. వారిపై ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు .. ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్‌కి తరలించారు. వివరాల…

Read Full News
లంక పర్యటనకు ముందే టీమిండియాకు అగ్నిపరీక్ష.. ప్రాక్టీస్‌లో ఆ నలుగురు విఫలమైతే ఇక ఇంటికే..? | India vs sri lanka test series 2026 practice match warm up fixture details

లంక పర్యటనకు ముందే టీమిండియాకు అగ్నిపరీక్ష.. ప్రాక్టీస్‌లో ఆ నలుగురు విఫలమైతే ఇక ఇంటికే..? | India vs sri lanka test series 2026 practice match warm up fixture details

India vs Sri Lanka Test series 2026: శ్రీలంకతో జరగబోయే కీలక టెస్టు సిరీస్‌కు ముందు భారత జట్టుకు ప్రాక్టీస్ మ్యాచ్ రూపంలో పెద్ద సవాల్ ఎదురుకాబోతోంది. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఆశలు సజీవంగా ఉండాలంటే ఈ సిరీస్ గెలవడం భారత్‌కు అత్యవసరం. ఆగస్టు 7 నుంచి ప్రారంభమయ్యే మూడు రోజుల వార్మప్ మ్యాచ్ కొందరు సీనియర్ స్టార్లకు చావో రేవోగా మారింది. సాయి సుదర్శన్ గాయం కారణంగా జట్టుకు దూరం కావడంతో మొదటి టెస్టు…

Read Full News
శని పర్వతంపై పుట్టుమచ్చ ఉందా? హస్తసాముద్రికం ప్రకారం మీ స్వభావం, అదృష్టం ఎలా ఉంటాయంటే! | Mole on Saturn Mount: What Palmistry Says About Your Personality, Struggles and Fortune

శని పర్వతంపై పుట్టుమచ్చ ఉందా? హస్తసాముద్రికం ప్రకారం మీ స్వభావం, అదృష్టం ఎలా ఉంటాయంటే! | Mole on Saturn Mount: What Palmistry Says About Your Personality, Struggles and Fortune

Mole on Saturn Mount: హస్తసాముద్రికంలో అరచేతిలోని గీతలతో పాటు, వేళ్ల కింద ఉండే పర్వతాలు, వాటిపై కనిపించే గుర్తులకు కూడా ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తారు. మధ్యవేలికి సరిగ్గా కింద ఉండే ఉబ్బెత్తు ప్రాంతాన్ని శని పర్వతంగా పరిగణిస్తారు. హస్తసాముద్రిక విశ్వాసాల ప్రకారం, ఈ ప్రాంతంలో పుట్టుమచ్చ ఉండటం వ్యక్తి స్వభావం, జీవితంలో ఎదురయ్యే సవాళ్లు, భవిష్యత్తులో లభించే అవకాశాలకు కొన్ని సంకేతాలను సూచిస్తుందని చెబుతారు. కష్టపడి పనిచేసే స్వభావం శని పర్వతంపై పుట్టుమచ్చ ఉన్నవారు కష్టపడి…

Read Full News
వంటింట్లో ఈ చిన్న ట్రిక్ తెలిస్తే చాలు.. టమాటాలు ఎన్ని రోజులైనా ఫ్రెష్‌గా ఉంటాయ్..

వంటింట్లో ఈ చిన్న ట్రిక్ తెలిస్తే చాలు.. టమాటాలు ఎన్ని రోజులైనా ఫ్రెష్‌గా ఉంటాయ్..

ఫ్రిడ్జిలు అందుబాటులో లేని కాలంలో మన పూర్వీకులు వాతావరణ మార్పులకు అనుగుణంగా కొన్ని సహజసిద్ధమైన సంప్రదాయ పద్ధతులను పాటించేవారు. అందులో మట్టి కుండ, పొడి ఇసుకతో కూరగాయలను నిల్వ చేసే విధానం ఎంతో పాపులర్. వానాకాలంలో వాతావరణంలోని అధిక తేమ నుంచి కూరగాయలను రక్షించి, టమాటాలు ఎక్కువ కాలం కుళ్లకుండా తాజాగా ఉంచేందుకు ఈ పురాతన పద్ధతి ఎంతో సమర్థవంతంగా పనిచేస్తుంది. ఈ పద్ధతిని అనుసరించడానికి ఇంట్లో లభించే శుభ్రమైన, పూర్తిగా పొడిగా ఉన్న మట్టి కుండ,…

Read Full News
Snake: గిరినాగు.. పడగ విప్పితే ఎవరికైనా సుస్సే.. ఎక్కడ కనిపిస్తాయ్.. ఏం తింటాయ్.. | King cobra girinagu special features habitat telugu states

Snake: గిరినాగు.. పడగ విప్పితే ఎవరికైనా సుస్సే.. ఎక్కడ కనిపిస్తాయ్.. ఏం తింటాయ్.. | King cobra girinagu special features habitat telugu states

ఈ పాము ఒక్కసారిగా పడగ విప్పి నిలబడితే ఎవరైనా ఉలిక్కిపడాల్సిందే. ఏజెన్సీ ప్రాంతాల్లో గిరినాగుగా పిలిచే కింగ్ కోబ్రా ప్రపంచంలోనే అత్యంత పొడవైన విషసర్పం. పేరు కోబ్రా అయినప్పటికీ, ఇది సాధారణ నాగుపాముతో పోలిస్తే భిన్నమైన జాతి. అడవుల జీవావరణ సమతుల్యతను కాపాడడంలో కీలక పాత్ర పోషించే ఈ అరుదైన పాము.. తన ప్రత్యేక ప్రవర్తన, తెలివితేటలు, వేటతీరుతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఎక్కడ ఎక్కువగా కనిపిస్తుంది? కింగ్ కోబ్రా దట్టమైన అడవులు, కొండ ప్రాంతాలు, వెదురు…

Read Full News

మసగ్గా కనిపించే కళ్లు చురకత్తిలా మారతాయి.. ఊర్లలో దొరికే ఈ కూర తింటే ఎన్ని లాభాలో.. | Ponnaganti Aku Kura Recipe: Improve Eyesight with This Simple Leafy Green Recipe Water Amaranth Nutritional Benefits

పొన్నగంటి ఆకు.. దీనిని వాటర్ అమరాంథస్ అని కూడా పిలుస్తారు.. పొన్నగంటి ఆకు అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలకు ప్రసిద్ధి చెందింది. ముఖ్యంగా కంటిచూపును మెరుగుపరచడంలో దీనికి ఉన్న ప్రత్యేక గుణాల వల్ల ఇది చాలా మందికి ఇష్టమైన ఆకుకూరగా మారింది. పొన్నగంటి కూరలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ బి6, రైబోఫ్లవిన్ (బి2), నియాసిన్ (బి3)తోపాటు.. ఐరన్ (ఇనుము), కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, జింక్, ఫాస్పరస్…

Read Full News
Viral Video: పక్షుల గూటిలో వింత శబ్దాలు.. ఏం జరిగిందో తెలుసా? | 9 Foot Rat Snake Rescued from Bird Enclosure Near Tirumala Silathoranam video tv9d – Viral Videos in Telugu

Viral Video: పక్షుల గూటిలో వింత శబ్దాలు.. ఏం జరిగిందో తెలుసా? | 9 Foot Rat Snake Rescued from Bird Enclosure Near Tirumala Silathoranam video tv9d – Viral Videos in Telugu

జీవవైవిధ్యానికి నిలయమైన శేషాచలం కొండల్లోని జీవరాశులు ఈ మధ్య కాలంలో తరచూ బయటకు వస్తూ తిరుమల భక్తులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. దట్టమైన అటవీ ప్రాంతం నుంచి విషసర్పాలు, కొండచిలువలు, జెర్రిపోతులు చల్లని ప్రాంతాలను వెతుక్కుంటూ నడక మార్గాలు, జనావాసాల మధ్యలోకి వస్తున్నాయి. తాజాగా తిరుమల శిలాతోరణం వద్ద టీటీడీ అటవీశాఖ పక్షుల సంరక్షణ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గూటిలోకి ఏకంగా 9 అడుగుల బారీ జెర్రిపోతు ప్రవేశించింది. పక్షుల గూటిలో అంత పెద్ద పామును చూసిన…

Read Full News
ఏపీ ప్రజలకు చంద్రబాబు సర్కార్ బిగ్ గిఫ్ట్.. కొత్త టెక్నాలజీతో భూ రికార్డులకు శాశ్వత రక్షణ! | Enhanced security for land records in AP: CM Chandrababu virtually launched Mee Bhumi Blockchain pilot project on July 23

ఏపీ ప్రజలకు చంద్రబాబు సర్కార్ బిగ్ గిఫ్ట్.. కొత్త టెక్నాలజీతో భూ రికార్డులకు శాశ్వత రక్షణ! | Enhanced security for land records in AP: CM Chandrababu virtually launched Mee Bhumi Blockchain pilot project on July 23

ఆంధ్రప్రదేశ్‌లో భూ రికార్డుల నిర్వహణలో సాంకేతిక విప్లవానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. భూ వివరాలకు శాశ్వత భద్రత కల్పించే లక్ష్యంతో రూపొందించిన ‘మీ భూమి–బ్లాక్‌ చెయిన్’ పైలట్ ప్రాజెక్ట్‌ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం (జూలై 23) వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. భూ రికార్డులకు ‘సింగిల్ సోర్స్ ఆఫ్ ట్రూత్’గా పనిచేసేలా ఈ వ్యవస్థను రూపొందించారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో జరిగే ఈ కార్యక్రమంలో ఏడు జిల్లాల కలెక్టర్లు వర్చువల్‌గా పాల్గొననున్నారు. తొలి దశలో కర్నూలు,…

Read Full News

Credit Card: క్రెడిట్ కార్డులు వాడేవారికి కొత్త రూల్.. పండుగ చేసుకునే వార్త చెప్పిన ఆర్బీఐ.. బిల్లు లేట్ అయినా.. | Credit Card Users Get Big Relief: RBI New Rules on Late Fees, Penalties and Card Closure

ఇప్పట్లో ఎక్కువమంది దగ్గర క్రెడిట్ కార్డులు తరచుగా కనిపిస్తున్నాయి. కొంతమంది ఒకటి కంటే ఎక్కువ కార్డులను కూడా ఉపయోగిస్తున్నారు. కొంతమంది వీటితో ఆఫర్లు, డిస్కౌంట్స్ ఉపయోగించి డబ్బులు ఆదా చేసుకుంటే.. మరికొంతమంది విచ్చలవిడిగా వాడి బిల్లులు కట్టలేక నష్టపోతున్నారు. బిల్లు టైమ్‌కి కట్టకపోతే భారీగా పెనాల్టీలు, ఆలస్యపు ఫీజులు పడతాయి. దీంతో మీరు మరింత అప్పుల్లోకి వెళతారు. దీంతో క్రెడిట్ కార్డులు ఉపయోగించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే ఇటీవల క్రెడిట్ కార్డు బిల్లులకు సంబంధించి ఆర్బీఐ…

Read Full News