Headlines

Hyderabad: తెలంగాణలో భూములకు రికార్డు ధర.. ఎకరం రూ.264 కోట్లు

Hyderabad: తెలంగాణలో భూముల ధరలు రికార్డు స్థాయిలో పలుకుతున్నాయి. హైదరాబాద్‌లోని రాయయదుర్గంలో ఎకరం భూము ధర వింటే మీరే షాకవుతారు. అక్షరాల 264 కోట్ల రూపాయలు. టీజీఐఐసీ భూముల వేలానికి భారీ స్పందన లభించింది. టీజీ ఐఐసీలో ఎకరం భూమి ఇంత ధర పలకడం రికార్డు అనే చెప్పాలి.

Read Full News
పాత చీపురు పడేస్తున్నారా..? ఈ తప్పులు పొరపాటున కూడా చేయొద్దు.. | Broomstick Rules at Home: Know the Traditional Vastu Beliefs About Buying, Storing and Disposing of a Broom

పాత చీపురు పడేస్తున్నారా..? ఈ తప్పులు పొరపాటున కూడా చేయొద్దు.. | Broomstick Rules at Home: Know the Traditional Vastu Beliefs About Buying, Storing and Disposing of a Broom

చీపురు ఇంటిని శుభ్రంగా ఉంచేందుకు ఉపయోగపడే ఒక సాధారణ వస్తువు. అయితే, మన ధర్మశాస్త్రాలు చీపురు వినియోగం, కొనుగోలు, పారవేయడం, నిల్వ చేయడం వంటి విషయాలపై నిర్దిష్టమైన నియమాలను సూచిస్తున్నాయి. ఈ నియమాలను పాటించడం ద్వారా ఇంటికి శుభాలు కలుగుతాయని, విస్మరిస్తే ప్రతికూల ప్రభావాలు ఉంటాయని విశ్వసిస్తారు. వాస్తానికి, హిందూ ధర్మం ప్రకారం.. చీపురును లక్ష్మీదేవితో సమానంగా భావిస్తారు. అందుకే.. చీపురు విషయంలో జాగ్రత్తగా ఉండాలని పేర్కొంటారు పండితులు.. చీపురు కొనుగోలు నియమాలు: కొత్త చీపురును కొనేటప్పుడు…

Read Full News
Migraine Monsoon : వర్షం పడితే తలనొప్పి పెరుగుతోందా?.. వాతావరణం మారితే మైగ్రేన్‌ ఎందుకు వస్తుందో తెలుసా? | Why Migraines Get Worse During Rainy Season Details in Telugu

Migraine Monsoon : వర్షం పడితే తలనొప్పి పెరుగుతోందా?.. వాతావరణం మారితే మైగ్రేన్‌ ఎందుకు వస్తుందో తెలుసా? | Why Migraines Get Worse During Rainy Season Details in Telugu

వర్షం నేరుగా మైగ్రేన్‌కు కారణమవుతుందని చెప్పలేం.. వ్యక్తులను బట్టి ట్రిగ్గర్లు మారుతాయని నిపుణులు చెబుతున్నారు. వర్షం లేదా తుఫాను వంటి వాతావరణ మార్పుల సమయంలో వాతావరణ పీడనం మారుతుంది. కొంతమంది మైగ్రేన్‌ బాధితులు ఈ మార్పులకు సున్నితంగా స్పందించే అవకాశం ఉంది. అయితే వాతావరణ పీడనం, మైగ్రేన్‌ మధ్య సంబంధంపై ఉన్న పరిశోధనల్లో ఫలితాలు పూర్తిగా ఏకరీతిగా లేవని నిపుణులు చెబుతున్నారు. గాలిలో తేమ పెరిగినా సమస్యే వర్షాకాలంలో గాలిలో తేమ ఎక్కువగా ఉంటుంది. అధిక తేమ,…

Read Full News
సిగపట్లు పట్టిన సవతులు.. కట్‌చేస్తే ఒకే రోజు రెండు దారుణాలు..! ఏం జరిగిందంటే.. | Co Wives’ Fight Takes a Tragic Turn: Two Women Die in Kumuram Bheem Asifabad District

సిగపట్లు పట్టిన సవతులు.. కట్‌చేస్తే ఒకే రోజు రెండు దారుణాలు..! ఏం జరిగిందంటే.. | Co Wives’ Fight Takes a Tragic Turn: Two Women Die in Kumuram Bheem Asifabad District

ఆదిలాబాద్‌, ఆగస్ట్ 9: కుటుంబ కలహాలు తీవ్ర విషాదానికి దారితీశాయి. సవతుల మధ్య జరిగిన గొడవలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోగా.. ఆ ఘటనతో భయాందోళనకు గురైన మరో మహిళ ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మహిళలు ప్రాణాలు కోల్పోయిన ఈ విషాద ఘటన కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం సోనాపూర్‌లో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సోనాపూర్ గ్రామానికి చెందిన ఆత్రం కన్నుకు ఇద్దరు భార్యలు…

Read Full News

Smart Glasses: మీకు తెలియకుండా మిమ్మల్ని రహస్యంగా రికార్డ్ చేస్తాయి.. ఈ సన్‌ గ్లాసెస్‌తో జాగ్రత్త..

మెటా విడుదల చేసిన ఏఐ ఆధారిత స్మార్ట్ గ్లాసెస్ ప్రపంచవ్యాప్తంగా తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నాయి. అనుమతి లేకుండా చుట్టపక్కల ఉన్నవారిని రికార్డ్ చేసేగలిగే ఫీచర్‌పై ఆందోళన వ్యక్తం అవుతున్నాయి. కళ్లద్దాల తయారీ సంస్థ ఎస్సిలార్‌లక్సోటికాతో కలిసి మెటా వీటిని అభివృద్ధి చేసిసింది. రేబాన్ మెటా బ్రాండ్‌తో ఈ స్మార్ట్ గ్లాసెస్‌ను మార్కెట్లో విక్రయిస్తున్నారు. అయితే సాధారణంగా కనిపించే కళ్లద్దాల్లో కెమెరాలు, మైక్రోఫోన్లు, ఏఐ ఫీచర్లను మెటా జోడించింది. దీంతో చేతులు ఉపయోగించకుండానే ఫోటోలు, వీడియోలు తీయగలిగే సామర్థ్యాన్ని…

Read Full News
IRCTC అయోధ్య టూర్ ప్యాకేజీ: వందే భారత్‌లో రామ్ లల్లా దర్శనం.. 2 రోజుల యాత్రకు ఎంత ఖర్చు? పూర్తి వివరాలు | IRCTC Ayodhya Tour Package 2026: Ram Lalla Darshan by Vande Bharat Train, Itinerary,Full Details

Ayodhya Ram Mandir: అయోధ్య హిందువులకు అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రాలలో ఒకటి. ఉత్తరప్రదేశ్‌లోని పవిత్ర సరయూ నది తీరంలో వెలసిన ఈ ప్రాచీన నగరం ‘భగవాన్ శ్రీరాముడి జన్మస్థలంగా’ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఒకప్పుడు కోసల రాజ్యానికి రాజధానిగా ఉన్న అయోధ్యను ‘సాకేతం’ అని కూడా పిలుస్తారు. హిందూ సంప్రదాయంలో మోక్షాన్ని ప్రసాదించే సప్త పురీలలో అయోధ్యకు మొదటి స్థానం ఉంది. రామాయణ మహాకావ్యంతో విడదీయరాని అనుబంధం కలిగిన ఈ క్షేత్రాన్ని ప్రతి సంవత్సరం లక్షలాది మంది…

Read Full News

దంతాల మీద పాచి, గారె ఇట్టే తొలగించే ఏఐ టూత్‌బ్రష్‌! ధర రూ. 47 వేలు | Dyson makes AI toothbrush with camera

ముఖ సౌందర్యంలో దంతాలు ఎంతో ముఖ్య పాత్ర పోషిస్తాయి. ముత్యాల లాంటి తెల్లటి దంతాలు మనలో ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేస్తాయి. అయితే, సరైన శ్రద్ధ తీసుకోకపోవడం వల్ల పళ్లు పసుపు రంగులోకి మారడం, చిగుళ్ల సమస్యలు ఇబ్బంది పెడుతుంటాయి. చాలా మందిలో ఈ సమస్య కనిపిస్తుండగా, క్రమం తప్పకుండా బ్రష్ చేయకపోవడం, వేళాపాళా లేకుండా తినడం, టీ-కాఫీలు అధికంగా సేవించడం, అలాగే ధూమపానం వంటి అలవాట్లు ఇందుకు ప్రధాన కారణాలుగా మారుతున్నాయి వాక్యూమ్‌ క్లీనర్లు, బ్లేడ్‌లెస్‌ ఫ్యాన్‌ల…

Read Full News
Tata Avinya: ప్రపంచ దేశాలకు నిద్రలేకుండా చేస్తోన్న టాటా ‘అవిన్యా’.. డిజైన్‌తోనే మెంటలెక్కిస్తోందిగా..! | Tata avinya ev launch date new freelander platform design specs

Tata Avinya: ప్రపంచ దేశాలకు నిద్రలేకుండా చేస్తోన్న టాటా ‘అవిన్యా’.. డిజైన్‌తోనే మెంటలెక్కిస్తోందిగా..! | Tata avinya ev launch date new freelander platform design specs

భారత ఆటోమొబైల్ రంగంలో టాటా మోటార్స్ మరో సంచలనానికి తెరలేపుతోంది. భవిష్యత్తు మొబిలిటీకి నిదర్శనంగా నిలిచేలా, హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో కనిపించే రేంజ్ డిజైన్‌తో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఎలక్ట్రిక్ కారు ‘టాటా అవిన్యా (Tata Avinya)’ను మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు ముమ్మరం చేసింది. కళ్లు చెదిరే ఫ్యూచరిస్టిక్ డిజైన్.. టాటా మోటార్స్ మొదటిసారిగా అవిన్యా కాన్సెప్ట్‌ను ప్రపంచానికి పరిచయం చేసినప్పుడు దాని డిజైన్ చూసి ఆటోమొబైల్ నిపుణులే ఆశ్చర్యపోయారు. ఇది సాధారణ ఎస్‌యూవీ లేదా సెడాన్‌లా…

Read Full News
Tollywood : కంగనా రనౌత్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్టుగా ఆ క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు ఒక్కో సినిమాకు రూ.12 కోట్లు.. ఫాలోయింగ్ చూస్తే.. | Can You Guess This Heroine Who Actred as Junior Artist In Kangana Ranaut Dhaam Dhoom Movie, She Is Sai Pallavi

చిత్ర పరిశ్రమలో తమకంటూ ఒక పేరు సంపాదించుకోవడానికి చాలా మంది ఈ రంగంలోకి అడుగుపెడతారు. కానీ ఇందులో అందరూ విజయం సాధించలేరు. ఈ విజయాన్ని అందుకోవడానికి ఎన్నో కఠిన పరీక్షలను, కష్టాలను, ఇబ్బందులను అధిగమించాల్సి ఉంటుంది. అందుకే పరిశ్రమలో సెలబ్రిటీల పేరే మారుమోగుతుంది. ప్రస్తుతం పాన్ ఇండియా లెవల్లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. అందులో ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న హీరోయిన్ ఒకరు. ఒకప్పుడు ఆమె చైల్డ్ ఆర్టిస్ట్.. దక్షిణాది నుంచి నార్త్…

Read Full News
Irumudi Movie: ఇరుముడి నుంచి మరో సాంగ్ వచ్చేసింది.. ఆకట్టుకుంటున్న మెలోడీ.. లిరిక్స్ అదిరిపోయాయి.. | Yaalalo Yaalalo Song Released From Raviteja Irumudi Movie

Irumudi Movie: ఇరుముడి నుంచి మరో సాంగ్ వచ్చేసింది.. ఆకట్టుకుంటున్న మెలోడీ.. లిరిక్స్ అదిరిపోయాయి.. | Yaalalo Yaalalo Song Released From Raviteja Irumudi Movie

మాస్ మహారాజా రవితేజ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటేస్ట్ మూవీ ఇరుముడి. ఇప్పటివరకు మాస్ యాక్షన్ చిత్రాలతో ఆకట్టుకున్న ఈ హీరో.. ఇప్పుడు తన స్టైల్ మార్చి చేస్తున్న సినిమా కావడంతో ముందు నుంచి ఈ ప్రాజెక్ట్ మంచి ఆసక్తి నెలకొంది. ఫ్యామిలీ అడియన్స్ కనెక్ట్ అయ్యేలా మిడిల్ క్లాస్ వ్యక్తిగా.. కూతురిని అమితంగా ప్రేమించే తండ్రిగా కనిపించనున్నాడు. కొన్నాళ్లుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీని ఆగస్ట్ 21న థియేటర్లలో రిలీజ్ చేయనున్నారు. ఈ క్రమంలోనే కొద్ది…

Read Full News