Headlines
Monsoon Health Tips: వానాకాలంలో కీళ్లు, ఒంటి నొప్పులను తరిమికొట్టే సూపర్ ఫుడ్.. రోజూ ఒక్కపూట తింటే

Monsoon Health Tips: వానాకాలంలో కీళ్లు, ఒంటి నొప్పులను తరిమికొట్టే సూపర్ ఫుడ్.. రోజూ ఒక్కపూట తింటే

వర్షాకాలంలో మనం శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి మనని ఆరోగ్యంగా ఉంచడంలో నవారా బియ్యం ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. ఎందుకంటే ఇవి అత్యంత శక్తివంతమైన ఆరోగ్య గుణాలను కలిగి ఉంటుంది. వీటిలో విటమిన్ బి, విటమిన్ సి వంటి ఖనిజాలతో పాటు యాంటీఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీర కణాలను రక్షిస్తాయి. వర్షాకాలంలో వచ్చే జ్వరం, జలుబు, ఇతర ఇన్ఫెక్షన్ల నుండి రక్షణ కల్పించడంలో ఇది అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే నీరసం, అలసట తొలగించి శరీర…

Read Full News
సచిన్ రికార్డు తుడిచేసిన వైభవ్.. ఆ విషయంలో బుడ్డోడి క్రేజ్ చూస్తే షాక్ అవ్వాల్సిందే..! | Vaibhav sooryavanshi net worth and brand endorsements at age 15

సచిన్ రికార్డు తుడిచేసిన వైభవ్.. ఆ విషయంలో బుడ్డోడి క్రేజ్ చూస్తే షాక్ అవ్వాల్సిందే..! | Vaibhav sooryavanshi net worth and brand endorsements at age 15

Vaibhav Sooryavanshi Net Worth: క్రికెట్ ప్రపంచంలో సరికొత్త సంచలనం సృష్టిస్తున్న 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ. సచిన్ టెండూల్కర్ రికార్డులను తిరగరాస్తూ టీమిండియాలోకి అడుగుపెట్టిన ఈ యువకెరటం, ఐపీఎల్ 2026 తర్వాత కమర్షియల్ ప్రపంచంలోనూ సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాడు. కొద్దిరోజుల్లోనే కోట్ల రూపాయల నికర విలువ సాధించి బ్రాండ్ల మైండ్ బ్లాక్ చేస్తున్నాడు. భారత క్రికెట్ చరిత్రలో ఎంతోమంది ప్రతిభావంతులు వెలుగులోకి వచ్చినప్పటికీ, వైభవ్ సూర్యవంశీ వేగం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. కేవలం 15 ఏళ్ల…

Read Full News
ప్రపంచ పెద్దపులుల దినోత్సవం రోజున నంద్యాల జిల్లాలో పెద్దపులి మృతి.. | Nandyal Tigress T66F Dies of Old Age on World Tiger Day

ప్రపంచ పెద్దపులుల దినోత్సవం రోజున నంద్యాల జిల్లాలో పెద్దపులి మృతి.. | Nandyal Tigress T66F Dies of Old Age on World Tiger Day

ప్రపంచ పెద్దపులుల దినోత్సవం రోజున పర్యావరణ, వన్యప్రాణి ప్రేమికులను కలచివేసే ఘటన నంద్యాల జిల్లాలో చోటుచేసుకుంది. ఆత్మకూరు అటవీ డివిజన్ పరిధిలోని నాగలూటి రేంజ్‌లో మునిమడుగు ఏరు సమీపంలో ఓ ఆడ పెద్దపులి మృతి చెందినట్లు అటవీశాఖ అధికారులు వెల్లడించారు. మృతి చెందిన పెద్దపులిని T66Fగా గుర్తించారు. ప్రాథమిక పరిశీలనలో వృద్ధాప్యం కారణంగానే అది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. ఇటీవల కొంతకాలంగా పులి సంచారాన్ని అటవీశాఖ సిబ్బంది పర్యవేక్షిస్తున్నట్లు సమాచారం. జాతీయ పులుల సంరక్షణ ప్రాధికార…

Read Full News
Ramayana Movie: ‘రామాయణ’లో సీత లుక్స్‌పై ట్రోల్స్‌.. కాస్ట్యూమ్ డిజైనర్ల రియాక్షన్ ఏంటంటే? | Ramayana costume designers reacts on trolling over sai pallavis sita lara duttas kaikeyi looks

Ramayana Movie: ‘రామాయణ’లో సీత లుక్స్‌పై ట్రోల్స్‌.. కాస్ట్యూమ్ డిజైనర్ల రియాక్షన్ ఏంటంటే? | Ramayana costume designers reacts on trolling over sai pallavis sita lara duttas kaikeyi looks

ప్రముఖ దర్శకుడు నితేష్ తివారీ దర్శకత్వంలో, రణబీర్ కపూర్, సాయి పల్లవి, యష్ ప్రధాన పాత్రల్లో రూపొందిన సినిమా ‘ రామాయణం’. ఇటీవలే రిలీజైన ఈ సినిమా ట్రైలర్ యూట్యూబ్ లో రికార్డులు కొల్లగొడుతోంది. ఇప్పటికే 800 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి ఈ ఘనత సాధించిన అతికొద్ది సినిమాల్లో ఒకటిగా రామాయణం మూవీ నిలిచింది. అయితే ఈ సినిమా ట్రైలర్ విడుదలైన వెంటనే ఈ చిత్రంలోని పాత్రల వస్త్రధారణపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు, చర్చలు…

Read Full News

ఆరోగ్యం అనుకుంటే పొరపాటే.. ఈ కూరగాయ వీరికి విషంతో సమానం

బెండకాయ తినడం ఇష్టం లేని వారు ఎవరు ఉంటారు చెప్పండి. చాలా మంది బెండకాయతో అనేక రకాల వంటకాలు ప్రిపేర్ చేససుకొని తింటారు. కొందరు బెండకాయ ఫ్రై చేసుకుంటే మరికొంత మంది బెండకా సూప్, కర్రీ ఇలా రకరకాల వంటలు ప్రిపేర్ చేసుకొని తింటారు. ఇక మార్కెట్‌కు వెళ్లిన ప్రతి సారి తప్పకుండా బెండకాయలు కొనుగోలు చేసి తీసుకొస్తుంటారు. ఇది ఆరోగ్యానికి చాలా మంచిదని ఎక్కువగా తినేస్తుంటారు. అయితే బెండకాయ ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ కొంత మంది…

Read Full News
IPL 2027: ఇద్దరు ఆటగాళ్లు + 10 కోట్లు.. ఐపీఎల్ హిస్టరీలోనే భారీ ట్రేడ్‌కు రంగం సిద్ధం..!

IPL 2027: ఇద్దరు ఆటగాళ్లు + 10 కోట్లు.. ఐపీఎల్ హిస్టరీలోనే భారీ ట్రేడ్‌కు రంగం సిద్ధం..!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలోనే అతిపెద్ద ట్రేడింగ్ ఒప్పందం కోసం తెర వెనుక సన్నాహాలు జరుగుతున్నాయి. స్టార్ ఆటగాడు హార్దిక్ పాండ్యాను మార్చుకోవడానికి చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే), ముంబై ఇండియన్స్ (ఎంఐ) చర్చలు జరుపుతున్నాయి. ఈ రెండు ఫ్రాంచైజీలు ఏమి డిమాండ్ చేస్తున్నాయో ఇక్కడ పూర్తి వివరాలు ఉన్నాయి. ముంబై డిమాండ్ ఏమిటి? నివేదికల ప్రకారం, ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాను వదులుకోవడానికి ఎంఐ యాజమాన్యం అంగీకరించింది. అయితే, ప్రతిఫలంగా వారు CSK…

Read Full News

హిమాలయ కొండల్లో దొరికే అమృతం పహాడీ వెల్లుల్లి.. ఆ మొండి వ్యాధులకు సహజ సిద్ధమైన ఔషధం! | Pahadi garlic the himalayan superfood with powerful health benefits for heart blood sugar and immunity

హిమాలయ పర్వత ప్రాంతాలు, కాశ్మీర్ లోయలలో లభించే ప్రత్యేకమైన వెల్లుల్లి రకమే పహాడీ వెల్లుల్లి. దీనిని ఏక-రేకు వెల్లుల్లి, కొండ వెల్లుల్లి అని కూడా పిలుస్తారు. సాధారణంగా మనం ఉపయోగించే వెల్లుల్లిలో అనేక రేకలు ఉంటే, పహాడీ వెల్లుల్లి ఒకే ఒక గడ్డ లేదా రెబ్బ రూపంలో ఉంటుంది. ఇది చూడటానికి చిన్నగా ఉన్నప్పటికీ, దీనిలో ఉన్న ఔషధ గుణాలు సాధారణ వెల్లుల్లి కంటే దాదాపు 7 రెట్లు ఎక్కువ.

Read Full News
Gold and Silver: బంగారం, వెండి కొనాలా వద్దా? శ్రావణ మాసంలో ధర తగ్గుతుందా లేదా పెరుగుతుందా? | Should You Buy Gold and Silver Now? Will Prices Rise or Fall During Shravan Month?

Gold and Silver: బంగారం, వెండి కొనాలా వద్దా? శ్రావణ మాసంలో ధర తగ్గుతుందా లేదా పెరుగుతుందా? | Should You Buy Gold and Silver Now? Will Prices Rise or Fall During Shravan Month?

Gold and Silver: బంగారం, వెండి ధరలు నిరంతరం పెరుగుతున్నాయి. ఇదిలా ఉండగా, ఆగస్టు 13 నుండి శ్రావణ మాసం ప్రారంభం కానుంది. ఈ నెలలో బంగారం, వెండి కొనుగోళ్లు పెరుగుతాయి. ఈ కాలంలో పెళ్లిళ్లు, పండుగలు, మతపరమైన కార్యక్రమాల కారణంగా ఆభరణాలకు డిమాండ్ పెరుగుతుంది. ఇదిలా ఉండగా, రాబోయే శ్రావణ మాసంలో బంగారం, వెండి ధరలు పెరుగుతాయా లేదా తగ్గుతాయా? దీనికి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకుందాం. మీరు బంగారం కొనాలని ఆలోచిస్తుంటే ముందుగా తాజా ధరలను…

Read Full News

మార్కెట్‌లో మొదలైన పోకో X8 5జీ స్మార్ట్‌ఫోన్‌ ఫీవర్! అంతగా ఈ మోడల్‌లో ఏముంది

అండర్ వాటర్ ఫోటోగ్రఫీ సపోర్ట్‌తో పాటు సుదీర్ఘ బ్యాటరీ లైఫ్‌ను అందించే లక్ష్యంతో పోకో సంస్థ ఈ నూతన ప్రీమియం స్మార్ట్‌ఫోన్లను మార్కెట్లోకి తీసుకువచ్చింది. అడ్వాన్స్డ్ ఫీచర్లతో పాటు అత్యుత్తమ భద్రతా ప్రమాణాలను కల్పిస్తున్న ఈ హ్యాండ్‌సెట్ మార్కెట్లో భారీ అంచనాలను రేకెత్తిస్తోంది. అత్యాధునిక హంగులతో రూపుదిద్దుకుంటున్న ఈ ఫోన్​ విశేషాలను తెలుసుకుందాం. బ్యాటరీ విశేషాలు ఈ పోకో ఎక్స్8 5జీ ఫోన్‌లో ఆరు పాయింట్ ఎనిమిది మూడు అంగుళాల ఒకటో పాయింట్ ఐదు కే ఓఎల్ఈడీ…

Read Full News
టీమిండియా ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్.. అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన క్లాస్ ప్లేయర్..! | Ajinkya rahane retires from all forms of cricket india

టీమిండియా ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్.. అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన క్లాస్ ప్లేయర్..! | Ajinkya rahane retires from all forms of cricket india

Ajinkya Rahane Retirement: భారత క్రికెట్ అభిమానులకు ఇది నిజంగా ఒక షాకింగ్ న్యూస్. క్లిష్ట సమయాల్లో టీమిండియాకు ఎన్నో అద్భుతమైన విజయాలు అందించిన మిస్టర్ డిపెండబుల్, స్టార్ బ్యాటర్ అజింక్యా రహానే ఆటలకి వీడ్కోలు పలికాడు. తాను అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించి అభిమానులను కన్నీరు పెట్టించాడు. ఈ అనూహ్య నిర్ణయంతో భారత క్రికెట్ చరిత్రలో ఒక సుదీర్ఘమైన స్వర్ణ శకం ముగిసినట్లయింది. అజింక్యా రహానే అనగానే మనకు ఠక్కున గుర్తొచ్చేది…

Read Full News