Headlines
వింత ఆచారం.. కుక్కకు అన్నం వండి పెట్టి, అదే భోజనం గ్రామస్థులంతా తింటారు! ఎందుకంటే? | Dog Worship for Rain in Anantapur: Villagers Perform Unique Ritual to Please Rain God

వింత ఆచారం.. కుక్కకు అన్నం వండి పెట్టి, అదే భోజనం గ్రామస్థులంతా తింటారు! ఎందుకంటే? | Dog Worship for Rain in Anantapur: Villagers Perform Unique Ritual to Please Rain God

వర్షం కోసం కప్పలకు పెళ్లిళ్లు చేయడం, గాడిదలకు పెళ్లిళ్లు నిర్వహించడం వంటి వింత ఆచారాల గురించి విని ఉంటాం. కానీ అనంతపురం జిల్లాలో మాత్రం మరో ఆసక్తికరమైన సంప్రదాయం కొనసాగుతోంది. వర్షాలు కురవాలని కోరుకుంటూ గ్రామస్తులు ఓ కుక్కను కాటమరాయుడి ప్రతిరూపంగా భావించి పూజించడం ఇక్కడ ప్రత్యేకతగా మారింది. అనంతపురం జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితులు రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. విత్తనాలు వేసే సమయం దాటిపోతున్నా ఆశించిన స్థాయిలో వర్షాలు లేకపోవడంతో అన్నదాతలు ఆకాశం వైపు…

Read Full News
నిరుద్యోగులకు డబుల ధమాకా.. భారీగా పెరిగిన IBPS బ్యాంక్ ఉద్యోగాల ఖాళీలు..! దరఖాస్తుకు మరో ఛాన్స్ | IBPS PO, SO recruitment 2026: Vacancies Increased to 8,400 Posts, Registration deadline extended till July 26

బ్యాంకింగ్‌ రంగంలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ పర్సనల్‌ సెలెక్షన్‌ (IBPS) నిర్వహించే ప్రొబేషనరీ ఆఫీసర్‌ (PO), మేనేజ్‌మెంట్‌ ట్రైనీ (MT), స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ (SO) పోస్టుల ఖాళీల సంఖ్య పెరిగింది. దీంతో ఐబీపీఎస్‌ మొత్తం పోస్టుల సంఖ్యను 8,400కు పెంచింది. జులై 1న విడుదల చేసిన నోటిఫికేషన్‌లో ఐబీపీఎస్‌ ప్రొబేషనరీ ఆఫీసర్‌ (PO), మేనేజ్‌మెంట్‌ ట్రైనీ (MT) పోస్టుల సంఖ్య మొదట 6,715గా ప్రకటించారు. తాజాగా ఇండియన్‌ బ్యాంక్‌లో…

Read Full News

అగార్కర్‌పై రోహిత్ ఫైర్.. అంతమాట అనేశాడా.. బయటపడ్డ సంచలన నిజాలు..?

Rohit Sharmas ODI Future: టీమిండియా వన్డే టీం ఓపెనర్ రోహిత్ శర్మ ఫ్యూచర్‌పై సందిగ్ధంగా మారిన సంగతి తెలిసిందే. తాజాగా ఇందుకు సంబంధించి ఎన్నో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పీటీఐ నివేదిక ప్రకారం, భారత సెలక్షన్ కమిటీ రోహిత్ శర్మతో గతంలో మాట్లాడిందని, తమ ఫ్యూచర్ ప్రణాళికల్లో అతడు లేడని స్పష్టం చేసిందని తేలింది. ఈ నిర్ణయం వచ్చే ఏడాది జరగనున్న వన్డే ప్రపంచ కప్‌ను దృష్టిలో ఉంచుకొని తీసుకున్నట్లు, యశస్వి జైస్వాల్ వంటి…

Read Full News
చికెన్, మటన్ కన్నా నాలుగు రెట్లు ఎక్కువ.. గిన్నెడు తింటే రాత్రికే రాత్రే ఎముకలు ఉక్కులా

చికెన్, మటన్ కన్నా నాలుగు రెట్లు ఎక్కువ.. గిన్నెడు తింటే రాత్రికే రాత్రే ఎముకలు ఉక్కులా

కొందరూ ఎప్పుడు ఏదొక అనారోగ్య సమస్యతో బాధ పడుతూ ఉంటారు వాటిలో ఎముకల బలహీనత కూడా ఒకటి. ఇలాంటి వాళ్ళు మీ ఫుడ్ హై ప్రోటీన్ చేర్చుకోవాలి. వాటిలో రెండు తింటే చాలు. వాటిని తీసుకుంటే చికెన్, మటన్ కన్నా కూడా ఎక్కువ ప్రోటీన్ దొరుకుతుంది. అవేంటో ఇక్కడ చదివి తెలుసుకుందాం.. రెడ్ కిడ్నీ బీన్స్ : మీరు మీ ఆహారంలో రెడ్ కిడ్నీ బీన్స్ చేర్చుకుంటే బలహీనంగా ఎముకలు కూడా బలంగా, ఉక్కులా మారతాయి. కాబట్టి,…

Read Full News
Health Tips: భోజనం చేసిన తర్వాత కేవలం 10 నిమిషాలు నడిస్తే ఇన్ని ప్రయోజనాలు ఉంటాయా..? | Health Tips: Importance of walk after meals to control blood sugar

Health Tips: భోజనం చేసిన తర్వాత కేవలం 10 నిమిషాలు నడిస్తే ఇన్ని ప్రయోజనాలు ఉంటాయా..? | Health Tips: Importance of walk after meals to control blood sugar

Health Tips: చాలా మంది తరచుగా తిన్న వెంటనే హాయిగా కూర్చుంటారు లేదా నిద్రపోతారు. కానీ ఈ సాధారణ అలవాటు మీ ఆరోగ్యానికి చాలా హానికరం కావచ్చు. హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో న్యూరాలజిస్ట్ అయిన డాక్టర్ సుధీర్ కుమార్ ఇటీవల ఈ విషయంలో ఒక ముఖ్యమైన సలహా ఇచ్చారు. తిన్న తర్వాత కొద్దిసేపు నడవడం రక్తంలో చక్కెరను నియంత్రించడంలో ఎంతగానో సహాయపడుతుందని ఆయన వివరించారు. ప్రపంచవ్యాప్తంగా డయాబెటిస్ కేసులు పెరుగుతున్న, చాలా మంది నిశ్చల జీవనశైలిని అలవాటు…

Read Full News
RGV: ప్రపంచంలోనే గొప్ప పాట అది.. ప్రతి చరణం జీవితానికి మోటివేషన్ ఇస్తుంది.. రామ్ గోపాల్ వర్మ.. | Ram Gopal Varma Says Eppudu Oppukovaddura Song is The Greatest Inspirational Song in world

RGV: ప్రపంచంలోనే గొప్ప పాట అది.. ప్రతి చరణం జీవితానికి మోటివేషన్ ఇస్తుంది.. రామ్ గోపాల్ వర్మ.. | Ram Gopal Varma Says Eppudu Oppukovaddura Song is The Greatest Inspirational Song in world

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఓ ఇంటర్వ్యూలో తనకు ఇష్టమైన సాంగ్ గురించి వెల్లడించారు. ఆయన దృష్టిలో “ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమీ” అనే తెలుగు పాట ప్రపంచంలోనే అత్యంత ప్రేరణాత్మక గీతమని ఆయన అన్నారు. ఈ పాట సాహిత్యం అద్భుతంగా ఉందని, ఎప్పుడూ ఓటమిని ఒప్పుకోవద్దని, ధైర్యాన్ని కోల్పోవద్దని, ఏ క్షణం విశ్రమించవద్దని, నిర్ణయాన్ని విస్మరించవద్దని ఈ గీతం ప్రేరణనిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. నిరాశలో ఉన్న అనేక మందికి ఈ పాట ఒక దీపస్తంభం వంటిదని, ఇది…

Read Full News
Astrology 2026: గ్రహాల అనుకూలత.. సెప్టెంబర్ చివరికల్లా వీరు జీవితంలో ఓ మెట్టు పైకి..! | Astrology Prediction: These Zodiac Signs Set for Career, Money and Relationship Success

Astrology 2026: గ్రహాల అనుకూలత.. సెప్టెంబర్ చివరికల్లా వీరు జీవితంలో ఓ మెట్టు పైకి..! | Astrology Prediction: These Zodiac Signs Set for Career, Money and Relationship Success

సాధారణంగా గ్రహాలు మారినప్పుడు కొన్ని రాశులు అత్యధికంగా లబ్ధి పొందడం జరుగుతుంది. ఏదో ఒక రూపంలో ఈ రాశుల వారికి తప్పకుండా శుభ ఫలితాలు అందుతాయి. ప్రస్తుతం ఆరు రాశులకు అయిదు గ్రహాల వరకు అనుకూలంగా ఉన్నాయి. ఈ ఆరు రాశులుః మేషం, వృషభం, కర్కాటకం, తుల, మకరం, మీనం. వీరికి సెప్టెంబర్ చివరిలోగా తప్పకుండా కొన్ని శుభ యోగాలు పట్టే అవకాశం ఉంది. అధికార యోగం, ధన యోగం, విదేశీయానం, ఉద్యోగం, పెళ్లి, ప్రేమల్లో వీరికి…

Read Full News
రాజమౌళి ట్వీట్‌కు సింధు క్రేజీ రిప్లై వైరల్..! సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చే చాన్స్‌? | PV Sindhu’s Epic Reply to SS Rajamouli After Japan Open Triumph Sparks Movie Rumors!

రాజమౌళి ట్వీట్‌కు సింధు క్రేజీ రిప్లై వైరల్..! సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చే చాన్స్‌? | PV Sindhu’s Epic Reply to SS Rajamouli After Japan Open Triumph Sparks Movie Rumors!

సింధును అభినందిస్తూ రాజమౌళి ఎక్స్ వేదికగా అద్భుతమైన ప్రశంసలు కురిపించారు. దీనికి స్పందించిన సింధు, తనకు రాజమౌళి సినిమాలో నటించాలని ఉందని, బ్యాడ్మింటన్ ప్లేయర్ పాత్ర వస్తే నటిస్తానని పేర్కొన్నారు. ప్రస్తుతం జక్కన్న తెరకెక్కిస్తున్న ‘వారణాసి’ సినిమాపై ఆసక్తి కనబరుస్తూ ఆమె చేసిన ఈ కామెంట్స్, త్వరలోనే సింధు సిల్వర్ స్క్రీన్‌పై కనిపిస్తుందా అనే చర్చకు దారి తీశాయి! జపాన్ ఓపెన్‌లో.. భారత స్టార్ షట్లర్ పీవీ సింధు అద్భుతమైన ప్రదర్శనతో జపాన్ ఓపెన్ టైటిల్‌ను కైవసం…

Read Full News

Garuda Panchami: గరుడ పంచమి.. శ్రీమహావిష్ణువు వాహనమైన గరుడుడి మహిమ, పూజా ప్రాధాన్యత తెలుసా? | Garuda Panchami 2026: Significance of Garuda, Lord Vishnu’s Divine Vehicle and Devotee

Garuda Panchami Telugu: హిందూ ఆధ్యాత్మిక సంప్రదాయంలో గరుడ పంచమికి ప్రత్యేకమైన స్థానం ఉంది. శ్రావణ మాసంలోని శుక్ల పక్ష పంచమి తిథిని గరుడ పంచమిగా జరుపుకుంటారు. ఈ పవిత్రమైన రోజున శ్రీమహావిష్ణువు పరమభక్తుడైన గరుడుడిని భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. గరుడుడు కేవలం విష్ణుమూర్తి వాహనం మాత్రమే కాకుండా, ఆయనకు అత్యంత ప్రియమైన భక్తుడిగా, నిత్య సేవకుడిగా వైదిక సాహిత్యంలో వర్ణించబడ్డాడు. గరుడుడు ఎవరు? పురాణాల ప్రకారం గరుడుడు కశ్యప మహర్షి, వినతా దేవి కుమారుడు. ఆయనను అపారమైన…

Read Full News

Cyborg Cockroaches: విపత్తుల్లో ప్రాణాలు కాపాడే బొద్దింకలు.. సెర్చ్ అండ్ రెస్క్యూ ఆప‌రేష‌న్‌లో సరికొత్తగా..

భూకంపాలు, భవనాలు కూలిపోవడం వంటి ప్రమాదాలు జరిగినప్పుడు శిథిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడటం సహాయక బృందాలకు అతిపెద్ద సవాలు. మనుషులు లేదా పెద్ద రోబోలు వెళ్లలేని అత్యంత ఇరుకైన ప్రదేశాల్లోకి వెళ్లి ప్రాణాలను కాపాడేందుకు శాస్త్రవేత్తలు జీవశాస్త్రం, ఎలక్ట్రానిక్స్ కలయికతో సైబోర్గ్ బొద్దింకలు అనే వినూత్న విపత్తు నిర్వహణ సాంకేతికతను రూపొందించారు. సైబోర్గ్ బొద్దింకలు ఎలా పనిచేస్తాయి? భూకంపాలు, ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు శిథిలాల కింద చిక్కుకున్న బాధితులను కాపాడేందుకు శాస్త్రవేత్తలు సైబోర్గ్ బొద్దింకలను అభివృద్ధి…

Read Full News