Headlines

IND VS SL: భారత్ ఆశలపై నీళ్లు చల్లనున్న వర్షం.. గాలే టెస్ట్ క్లైమాక్స్‌లో ఊహించని ట్విస్ట్.. గెలుపు ఎవరిది? | India vs sri lanka galle test day 5 weather forecast match outcome rules

IND VS SL: గాలే అంతర్జాతీయ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ తొలి టెస్ట్ ఐదో రోజు ఆటపై మేఘాలు దట్టంగా కమ్ముకున్నాయి. మ్యాచ్ ప్రారంభమయ్యే ఉదయం సమయంలోనే భారీ వర్షం కురిసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. చివరి రెండు సెషన్లలో వర్షం తీవ్రత కాస్త తగ్గినప్పటికీ, ఆకాశం నల్లటి మబ్బులతో నిండి ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఒకవేళ వర్షం తీవ్రమై మైదానం మైదాన సిబ్బంది నియంత్రణలోకి రాకపోతే, ఐదో రోజు ఆట మొత్తం…

Read Full News

పసుపు దంతాలు ముత్యాల్లా మెరిసిపోవాలా? ఇంట్లోనే తయారు చేసుకునే అద్భుత టూత్‌పౌడర్! | Yellow Teeth to a Brighter Smile: Try This Homemade Tooth Powder at Home

టీ, కాఫీలు ఎక్కువగా తాగడం, పొగాకు వాడకం, అరకొర బ్రషింగ్ వల్ల దంతాలు పసుపు రంగులోకి మారుతుంటాయి. ఇలాంటి పసుపు దంతాలను 15 రోజుల్లో తెల్లగా మార్చేందుకు హెల్త్ కోచ్ శివంగి దేశాయ్ ఒక సహజసిద్ధమైన టూత్‌పౌడర్‌ను సూచించారు. ఈ పౌడర్‌తో ప్రతిరోజూ సున్నితంగా బ్రష్ చేయడం వల్ల పసుపు పొర తొలగిపోవడమే కాకుండా, నోటి దుర్వాసన, చిగుళ్ల సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. దంతాల ఎనామెల్ దెబ్బతినకుండా ఉండేందుకు దీనిని సున్నితంగా మాత్రమే వాడాలి. ఈ…

Read Full News

దెబ్బకు దండం పెట్టుకున్నారు.. కిచెన్‌లో పడగవిప్పి నాగుపాము ఏం చేసిందంటే.. ఇదిగో వీడియో | King Cobra Snake Found Inside Kitchen in Visakhapatnam Steel Plant Quarters, Family Runs in Panic Watch Nagupamu Video

విశాఖలోని స్టీల్ ప్లాంట్ క్వార్టర్స్.. కుటుంబమంతా తమ పనుల్లో నిమగ్నమై ఉంది.. ఇంట్లోని మహిళ కిచెన్ రూమ్ లోకి వెళ్ళింది. ఏదో కదులుతున్నట్టుగా అనిపించింది. కాస్త దగ్గరకు వెళ్లి చూస్తే.. గుండెపట్టుకునేంత పనైంది. అక్కడ ఉన్నది ఏంటో తెలుసా.. భారీ నాగుపాము. భుసలు కొడుతూ పడగ విప్పి పైకి వచ్చే ప్రయత్నం చేసింది. దీంతో పరుగులు తీశారు కుటుంబ సభ్యులు.. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. విశాఖ స్టీల్ ప్లాంట్ క్వార్టర్స్ సెక్టర్ 9.. క్వార్టర్…

Read Full News
శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ సిద్ధం.. ఎప్పటి నుంచి ప్రారంభం అంటే?

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ సిద్ధం.. ఎప్పటి నుంచి ప్రారంభం అంటే?

బ్రహ్మోత్సవాల్లో ప్రతి రోజు ఉదయం 8 నుండి 10 గంటల వరకు తిరిగి సాయంత్రం 7 గంటల నుండి 9 గంటల వాహన సేవలు ఉంటాయి. వీటి వివరాల్లోకి వెళితే.. సెప్టెంబర్ 15 సాయంత్రం ధ్వజారోహణం, రాత్రి 9 గంటలకు పెద్ద శేష వాహనం. సెప్టెంబర్ 16న ఉదయం 8 గంటలకు చిన్న శేష వాహనం, మధ్యాహ్నం 1 నుండి 3 గంటల వరకు స్నపనం, రాత్రి 7 గంటలకు హంస వాహనం. సెప్టెంబర్ 17న ఉదయం…

Read Full News

New Rules: సెప్టెంబర్ 1 నుంచి మారనున్న రూల్స్.. ఎల్పీజీ గ్యాస్ నుంచి ఫిక్స్‌డ్ డిపాజిట్ల వరకు.. కొత్త నిబంధనలు తెలుసుకోండి.. | September 1 Rules: LPG, ITR, Fixed Deposits and International Travel Rules Set to Change

నెల మారుతుందంటే చాలు.. అనే కొత్త మార్పులు అమల్లోకి వస్తూ ఉంటాయి. ఆగస్ట్ ముగియడానికి మరో కొద్ది రోజులే ఉండగా.. సెప్టెంబర్ నెల వచ్చేస్తోంది. రాబోయే నెలలో దేశ ప్రజలను ఆర్ధికంగా ప్రభావితం చేసే అనేక కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి. రోజువారీ ఖర్చులతో పాటు ఎల్పీజీ గ్యాస్ ధరలు, ఎల్పీజీ ఈకేవైసీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు, ఇన్‌కమ్ ట్యాక్స్‌కు సంబంధించి మార్పులు వస్తున్నాయి. వీటిని ముందే తెలుసుకోవడం వల్ల మీరు జాగ్రత్త పడవచ్చు. తెలుసుకోకపోవడం వల్ల నష్టపోయే…

Read Full News
ఎప్పుడూ లవ్ సాంగ్స్, ఫోక్ సాంగ్స్ మాత్రమే కాదు..! ఒక్కసారి ఈ పాట విను మావ.. ఒళ్లు పులకరించిపోతుంది | Must watch this ayyappa swamy devotional song, it is mallepula pallaki song

ఎప్పుడూ లవ్ సాంగ్స్, ఫోక్ సాంగ్స్ మాత్రమే కాదు..! ఒక్కసారి ఈ పాట విను మావ.. ఒళ్లు పులకరించిపోతుంది | Must watch this ayyappa swamy devotional song, it is mallepula pallaki song

సినిమాల ప్రభావం జనాలపై ఎంతగా ఉంటుందో.. పాటల ప్రభావం కూడా కాస్త ఎక్కువగానే జనాలపై ఉంటుంది. కేవలం సినిమా పాటలే కాదు, ఫోక్ సాంగ్స్, మాస్ సాంగ్స్, భక్తిగీతాలు ఇలా చాలా రకాల పాటలు శ్రోతలను ఆకట్టుకుంటుంటాయి. ఈ మధ్యకాలంలో ఫోక్ సాంగ్స్ సినిమా సాంగ్స్ తో పోటీ పడుతున్న విషయం తెలిసిందే.. సినిమాలు పాన్ ఇండియా రేంజ్ లో విడుదలవుతుంటే.. ఫోక్ సాంగ్స్ కూడా పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ సొంతం చేసుకుంటున్నాయి. నెలకు…

Read Full News

Tollywood : 8 నెలలు నరకం అనుభవించా.. అందుకే ఇప్పుడు ఎవరితో మాట్లాడట్లేదు.. జబర్దస్త్ కమెడియన్ ఆవేదన.. | Jabardasth Lady Comedian Paagal Pavitra Shares Her Life Lifes Struggles And Love Break Up

బుల్లితెరపై జబర్దస్త్ కామెడీ షో ద్వారా పాపులారిటీని సొంతం చేసుకున్నారు పాగల్ పవిత్ర. తక్కువ సమయంలోనే తనదైన కామెడీ టైమింగ్ తో ఆకట్టుకున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తన కెరీర్, వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఎన్నో ఆసక్తికర, సున్నితమైన విషయాలను వెల్లడించారు. ఆమె ప్రస్తుతం సినిమాల్లో నటిస్తున్నారని, అవి విడుదలకు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. ఫ్యామిలీ స్టార్ వంటి ప్రముఖ కార్యక్రమంలో మెయిన్ కమెడియన్‌గా తాను చేసిన ప్రయాణం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని పవిత్ర…

Read Full News

రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి హామిపై మహేష్ కుమార్ గౌడ్ ఏమన్నారంటే..? | Mahesh Kumar Goud: Telangana Politics, Congress Promises BRS Allegations Explored

టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ క్రాస్ ఫైర్ కార్యక్రమంలో తెలంగాణ రాజకీయాలు, కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు, పార్టీ ఎదుర్కొంటున్న సవాళ్లపై సమగ్రంగా మాట్లాడారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులు, భూముల విక్రయాలను ప్రస్తావిస్తూ, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే మార్గంలో నడుస్తోందన్న విమర్శలపై స్పందించారు. అప్పు కట్టడానికి అప్పు చేసే పరిస్థితి ఏర్పడిందని, ఎనిమిది లక్షల కోట్ల రూపాయలకు పైగా అప్పులు ఉన్నాయని తెలిపారు. సంక్షేమ పథకాలను అమలు చేయాలన్నప్పుడు, పేదల కడుపు…

Read Full News
నిజమైన ప్రేమ అంటే ఏంటో తెలుసా? జిడ్డు కృష్ణమూర్తి చెప్పిన అద్భుతమైన నిర్వచనం | What exactly is Love? From Jiddu Krishnamurti’s teachings and thoughts

నిజమైన ప్రేమ అంటే ఏంటో తెలుసా? జిడ్డు కృష్ణమూర్తి చెప్పిన అద్భుతమైన నిర్వచనం | What exactly is Love? From Jiddu Krishnamurti’s teachings and thoughts

ప్రేమ అంటే ఏమిటి? అది కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య ఉండే అనుబంధమా? లేక అంతకంటే గొప్ప జీవిత సత్యమా? ప్రేమను మన కవులు ఎన్నో రకాలుగా నిర్వచించారు. అయితే ప్రపంచ ప్రసిద్ధ భారతీయ తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి తన సిద్ధాంతంలో ప్రేమను పూర్తిగా భిన్నమైన కోణంలో నిర్వచించారు. ప్రేమ అనేది భావోద్వేగం, బంధం కానే కాదు.. అది స్వేచ్ఛ, అవగాహన, స్వార్థ రహితం కలిసిన ఒక జీవన స్థితి అని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రేమ అంటే…

Read Full News
ITR Filing: మిత్రమా..! జూలై 31 సమీపిస్తోంది.. గడువు దాటితే రూ.5000 ఫైన్ | Income Tax Rules: ITR Filing deadline 2026 last date 31 july late fee rules

ITR Filing: మిత్రమా..! జూలై 31 సమీపిస్తోంది.. గడువు దాటితే రూ.5000 ఫైన్ | Income Tax Rules: ITR Filing deadline 2026 last date 31 july late fee rules

ITR Filing: మీ ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) దాఖలు చేయడానికి గడువు వేగంగా సమీపిస్తోంది. పన్ను చెల్లింపుదారులందరికీ ITR దాఖలు చేయడం తప్పనిసరి. సాధారణంగా తమ ఖాతాలను ఆడిట్ చేయించుకోని లేదా జీతం పొందే పన్ను చెల్లింపుదారులకు, 2025-26 ఆర్థిక సంవత్సరానికి (అసెస్మెంట్ సంవత్సరం 2026-27) ITR దాఖలు చేయడానికి గడువు జూలై 31, 2026. అంటే మీ ITR దాఖలు చేయడానికి కేవలం వారం రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఒకవేళ మీరు జూలై…

Read Full News