యాపిల్ ఫోన్ యూజర్లకు షాక్..! స్టోర్ నుంచి ఆ యాప్ నుంచి తొలగింపు | Apple Removes Telegram from iOS App Store Amid Global Scrutiny and Security Concerns!
అనుచిత కంటెంట్ వ్యాప్తి, చట్టవిరుద్ధ కార్యకలాపాల నేపథ్యంలో ప్రముఖ మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ మరోసారి తీవ్ర వివాదాల్లో చిక్కుకుంది. ఇప్పటికే డౌన్‌లోడ్ చేసుకున్న యూజర్లకు సేవలు అందుబాటులో ఉన్నప్పటికీ యాప్ స్టోర్ నుంచి తొలగించడం వెనుక అసలు కారణాలు ఏమిటో తెలుసుకుందాం! ప్రభుత్వ నిఘా ప్రముఖ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్‌కు యాపిల్ గట్టి షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. తన ఐఓఎస్ యాప్ స్టోర్ నుంచి అకస్మాత్తుగా ఈ యాప్‌ను తొలగించింది. దీంతో పలు దేశాల్లో ఐఫోన్, ఐప్యాడ్ వినియోగదారులకు…