Headlines

Annapoorneshwari Temple: ఇక్కడి ప్రసాదం తీసుకెళ్తే పంట పాడవదు.. ఈ మహిమాన్విత ఆలయం ఎక్కడుందో తెలుసా? | Annapoorneshwari Temple Horanadu Special Prasadam Details in Telugu

మేగుండ ప్రాంతానికి చెందిన రైతుల విశ్వాసం ప్రకారం, హోరనాడు ఆలయంలో ప్రత్యేక పూజ అనంతరం లభించే ప్రసాదాన్ని తమ పొలాల్లో వినియోగిస్తే వచ్చే ఏడాది పంటలు సమృద్ధిగా పండుతాయని నమ్ముతారు. అందుకే ప్రతి సంవత్సరం వ్యవసాయ పనుల మధ్యలో సమయం కేటాయించుకుని కుటుంబ సమేతంగా అమ్మవారి దర్శనానికి వెళ్తుంటారు. ఈ సందర్భంగా తమ పొలాల్లో పండించిన వరి, కాయధాన్యాలు, పండ్లు వంటి వ్యవసాయ ఉత్పత్తులను అమ్మవారికి సమర్పించడం కూడా ఈ సంప్రదాయంలో భాగంగా ఉంది. 1. 122…

Read Full News

Jeera Pulao Recipe: పిల్లలకు ఇష్టమైన జీలకర్ర పులావ్.. ఇంట్లోనే ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ చేయాల్సిందే! | Easy Jeera Pulao Recipe at Home Details in Telugu

పిల్లలకు తయారు చేసేటప్పుడు పచ్చిమిర్చి, ఇతర మసాలాల పరిమాణాన్ని వారి రుచికి తగ్గట్టుగా తగ్గించుకోవచ్చు. బాస్మతి బియ్యాన్ని ముందుగా నానబెట్టి, ఎక్కువగా కలపకుండా ఉడికిస్తే అన్నం పొడిపొడిగా, సువాసనగా వస్తుంది. పెరుగు, పప్పు లేదా తేలికపాటి కూరతో కలిపి వడ్డిస్తే భోజనం మరింత రుచిగా ఉంటుంది. కావలసిన పదార్థాలు బాస్మతి బియ్యం – 1 కప్పు జీలకర్ర – 1 టీస్పూన్ నెయ్యి లేదా వెన్న – 2 టేబుల్ స్పూన్లు ఉల్లిపాయ – 1 పచ్చిమిర్చి…

Read Full News
Silver Price: పాతాళానికి పడిపోతున్న వెండి ధరలు.. పతనానికి కారణాలు ఇవే..! | Silver falls 23percent so far this year.. Why are oil, the dollar, and the US Fed driving prices lower?

Silver Price: పాతాళానికి పడిపోతున్న వెండి ధరలు.. పతనానికి కారణాలు ఇవే..! | Silver falls 23percent so far this year.. Why are oil, the dollar, and the US Fed driving prices lower?

Silver Price: వెండి తన మెరుపును కోల్పోయినట్లు కనిపిస్తోంది. ఈ ఏడాది ఇప్పటివరకు వెండి ధర 23% తగ్గింది. ముందుముందు బలమైన ప్రతికూలతలను ఎదుర్కోనుంది. ఒక్క జూన్ నెలలోనే వెండి ధరలు 22% పడిపోయాయి. అయితే ప్రస్తుతం ఔన్సు వెండి ధర దాదాపు $58 వద్ద ట్రేడవుతోంది. గత ఏడాదిలో ఇది 50% కంటే ఎక్కువ పెరిగినప్పటికీ, చివరికి అంటే 2025 డిసెంబర్‌ నాటి కనిష్ట స్థాయికి పడిపోయింది. జనవరి చివరి నాటికి అత్యధికంగా తాకిన ఆల్-టైమ్ గరిష్ట…

Read Full News
Andhra Pradesh: ఒక్క రాంగ్ కాల్‌తో కొంపకొల్లేరు.. సినిమాను మించిన స్టోరీ.. ట్విస్టులు మామూలుగా లేవుగా.. | Wife Hatches Plan with Lover to Kill Husband After Wrong Call Affair in Chittoor

Andhra Pradesh: ఒక్క రాంగ్ కాల్‌తో కొంపకొల్లేరు.. సినిమాను మించిన స్టోరీ.. ట్విస్టులు మామూలుగా లేవుగా.. | Wife Hatches Plan with Lover to Kill Husband After Wrong Call Affair in Chittoor

ఒక్క రాంగ్ కాల్ ఒక పచ్చని సంసారంలో చిచ్చు రేపింది. పదేళ్ల బంధాన్ని, ఇద్దరు పిల్లల భవిష్యత్తును మరిచిపోయిన ఒక వివాహిత, రాంగ్ కాల్ ద్వారా పరిచయమైన ప్రియుడి మోజులో పడి భర్తనే కడతేర్చడానికి పక్కా ప్లాన్ వేసింది. అయితే భర్త సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో ఈ కిలాడీ లేడీ ప్లాన్ తిరగబడింది. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో వెలుగు చూసిన ఈ ఉదంతం తీవ్ర కలకలం రేపుతోంది. గుడుపల్లి మండలం గుడి కొత్తూరుకు చెందిన చిరంజీవికి, శాంతిపురం…

Read Full News
రిస్క్ చేస్తున్న మేకర్స్‌.. ప్రీ ఇండిపెండెన్స్ కథల మీద అంత నమ్మకమేంటి? | Pre Independence Stories Become Tollywood’s New Pan India Formula video tv9d – Entertainment Videos in Telugu

రిస్క్ చేస్తున్న మేకర్స్‌.. ప్రీ ఇండిపెండెన్స్ కథల మీద అంత నమ్మకమేంటి? | Pre Independence Stories Become Tollywood’s New Pan India Formula video tv9d – Entertainment Videos in Telugu

మన మేకర్స్‌ రొటీన్ ఫార్ములా కథలను పక్కన పెట్టేశారు. పాన్ ఇండియా ట్రెండ్‌లో ప్రూవ్ చేసుకోవాలంటే యూనివర్సల్‌ అప్పీల్ ఉన్న సబ్జెక్ట్స్ అయితేనే కరెక్ట్‌ అని ఫీల్ అవుతున్నారు. అందుకే ప్రీ ఇండిపెండెన్స్ ఎరా మీద కాన్సన్‌ట్రేట్ చేస్తున్నారు. స్టార్ హీరోల నుంచి యంగ్ హీరోల వరకు అందరూ ఇలాంటి కథ మీదే దృష్టి పెడుతున్నారు. ది రాజాసాబ్ నిరాశపరిచినా.. ప్రభాస్‌ నెక్ట్స్ మూవీ మీద భారీ అంచనాలు ఉన్నాయి. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫౌజీ…

Read Full News
CWG 2026 : జండు అని నవ్వినోళ్లంతా ఇప్పుడు చప్పట్లు కొడుతున్నారు.. ఆ పేరు వెనుక ఉన్న కన్నీటి కథ ఇదే | Jhandu Kumar Wins India’s First Para Powerlifting Bronze at CWG 2026

CWG 2026 : జండు అని నవ్వినోళ్లంతా ఇప్పుడు చప్పట్లు కొడుతున్నారు.. ఆ పేరు వెనుక ఉన్న కన్నీటి కథ ఇదే | Jhandu Kumar Wins India’s First Para Powerlifting Bronze at CWG 2026

CWG 2026 : 2026 కామన్‌వెల్త్ గేమ్స్‎లో భారత దేశపు పతకాల ఖాతా అధికారికంగా తెరుచుకుంది. ఏ ఆటగాడి పేరునైతే సమాజం ఒకప్పుడు గేలి చేసి, ఎటకారంగా నవ్విందో.. అదే క్రీడాకారుడు ఇప్పుడు భారత్ జెండాను అంతర్జాతీయ స్థాయిలో సగర్వంగా ఎగురవేశాడు. కామన్‌వెల్త్ క్రీడల్లో భారత తొలి పతక విజేతగా జండు కుమార్ పేరు మైదానంలో మారుమోగినప్పుడు, అది కేవలం ఒక బ్రాంజ్ మెడల్ గెలుపు ప్రకటన మాత్రమే కాదు.. ఆయన జీవితంలోని నిరంతర పోరాటం, పడిన…

Read Full News
హైదరాబాద్‌వాసులకు గుడ్ న్యూస్.. ఈ ప్రాంతాల్లో ప్రజలకు ఉపయోగపడేలా..

హైదరాబాద్‌వాసులకు గుడ్ న్యూస్.. ఈ ప్రాంతాల్లో ప్రజలకు ఉపయోగపడేలా..

హైదరాబాద్‌లో ట్రాఫిక్ రద్దీ రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో పాదచారుల భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎండీఏ) మరో కీలక అడుగు వేయనుంది. నగరంలోని ప్రధాన కూడళ్లలో ఆధునిక స్కైవాక్‌లు, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్‌ల ఏర్పాటుకు ఉమ్టా కార్యాచరణను వేగవంతం చేసింది. ఇప్పటికే ఉప్పల్‌లో అందుబాటులోకి వచ్చిన 360 డిగ్రీల ఎలివేటెడ్ వాక్‌వే మంచి స్పందన పొందుతుండగా, మెహదీపట్నం స్కైవాక్ ప్రారంభానికి సిద్ధమవుతోంది. ఇదే క్రమంలో సికింద్రాబాద్, జేఎన్‌టీయూ జంక్షన్‌లలోనూ పనులు త్వరలోనే ప్రారంభం…

Read Full News
వాట్‌ ఏన్‌ ఐడియా టీచర్ జీ.. అగ్గిపెట్టెలతో అటెండెన్సా! | Delhi Teacher’s Matchbox Attendance Board Wins Hearts, Goes Viral video – Viral Videos in Telugu

వాట్‌ ఏన్‌ ఐడియా టీచర్ జీ.. అగ్గిపెట్టెలతో అటెండెన్సా! | Delhi Teacher’s Matchbox Attendance Board Wins Hearts, Goes Viral video – Viral Videos in Telugu

పిల్లల్లో సృజనాత్మకత, బాధ్యత, స్వీయ క్రమశిక్షణ పెంచడానికి.. ఖరీదైన స్మార్ట్ క్లాస్‌రూమ్‌లు అవసరం లేదని ఢిల్లీకి చెందిన ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలు సుమీ సియాగ్ నిరూపించారు. రోజూ హాజరు పిలిచే సంప్రదాయ పద్ధతికి బదులుగా ఆమె అగ్గిపెట్టెలతో తయారు చేసిన వినూత్న ‘అటెండెన్స్ బోర్డు’ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ టీచర్‌.. ఒక చార్ట్‌పై ప్రతి విద్యార్థి ఫొటోతో ఉన్న అగ్గిపెట్టెలను అమర్చారు. అగ్గిపెట్టె బయట ‘A’ అంటే ఆబ్సెంట్, లోపలి స్లైడ్‌పై ‘P’…

Read Full News
Google Maps: ఇప్పుడు గూగుల్‌ మ్యాప్‌లో హోటల్ బుకింగ్ నుండి ఫుడ్ ఆర్డర్ చేయడం వరకు.. సరికొత్త ఫీచర్స్‌! | Google Maps Expands ‘Ask Maps’ with Exciting Food Ordering, Hotel Search, and Hindi Support in India

Google Maps: ఇప్పుడు గూగుల్‌ మ్యాప్‌ దారి గుర్తించడానికే కాదు.. మరో కీలక ఫీచర్‌ను తీసుకువస్తోంది. గూగుల్ తన AI ఫీచర్ అయిన ‘ఆస్క్ మ్యాప్స్’ను మునుపెన్నడూ లేనంత స్మార్ట్‌గా తయారు చేసింది. ఇప్పుడు అది మీకు ఒక ప్రదేశం చిరునామాను చెప్పడమే కాకుండా, ఆహారాన్ని ఆర్డర్ చేయడం, హోటల్‌ను కనుగొనడం, యాత్రను ప్లాన్ చేయడం, మీ ప్రాధాన్యతల ఆధారంగా సూచనలు అందించడం వంటి అనేక ఇతర పనులను కూడా మీ కోసం చేస్తుంది. దీని అర్థం…

Read Full News
Prabhudeva: తెలుగులో ఆ హీరో ఫుల్ హార్డ్ వర్కర్.. కామెడీ టైమింగ్ మాత్రం వేరే లెవల్.. ప్రభుదేవా.. | Prabhudeva Praises Chiranjeevi Unmatched Dedication and says he is King of Hard Work

Prabhudeva: తెలుగులో ఆ హీరో ఫుల్ హార్డ్ వర్కర్.. కామెడీ టైమింగ్ మాత్రం వేరే లెవల్.. ప్రభుదేవా.. | Prabhudeva Praises Chiranjeevi Unmatched Dedication and says he is King of Hard Work

సౌత్ ఇండస్ట్రీలో నటుడిగా, దర్శకుడిగా, కొరియోగ్రాఫర్ గా తనదైన ముద్రవేశారు ప్రభుదేవ. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో కీలకపాత్రలు పోషించారు. అలాగే అద్భుతమైన పాటలకు కొరియోగ్రఫీ అందించారు. అంతేకాకుండా సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించి దర్శకుడిగానూ సక్సెస్ అయ్యారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన తనకు తెలుగులో ఇష్టమైన హీరో గురించి.. అలాగే ఆయన యాక్టింగ్, హార్డ్ వర్కింగ్, కామెడీ టైమింగ్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకు మెగాస్టార్ చిరంజీవి అంటే…

Read Full News