Headlines
Prabhas: అందనంత ఎత్తులో ప్రభాస్ హ్యాట్రిక్ 100 కోట్ల రికార్డు | Who Can Break Prabhas’ Unmatched rs 100 Crore Opening Hat Trick video – Entertainment Videos in Telugu

Prabhas: అందనంత ఎత్తులో ప్రభాస్ హ్యాట్రిక్ 100 కోట్ల రికార్డు | Who Can Break Prabhas’ Unmatched rs 100 Crore Opening Hat Trick video – Entertainment Videos in Telugu

ఇండియన్ సినిమాలో ప్రభాస్‌కు మాత్రమే సాధ్యమైన ఆ రికార్డును అందుకునే నెక్ట్స్ హీరో ఎవరు..? షారుక్, ఎన్టీఆర్, రజినీకాంత్ లాంటి అగ్ర హీరోల వల్ల కూడా కాని ఈ హ్యాట్రిక్ రికార్డ్‌ను విజయ్ కూడా మిస్ చేసారు. దళపతి కచ్చితంగా ఈ రికార్డ్ బ్రేక్ చేస్తారేమో అనుకున్నారు కానీ కుదర్లేదు. అసలు బాక్సాఫీస్ దగ్గర ఎవరికీ అందనంత ఎత్తులో ప్రభాస్ సృష్టించిన ఆ రికార్డ్ ఏంటి..? కింగ్ ఆఫ్ ఓపెనింగ్స్ అని చాలా మంది హీరోలను అంటారు…

Read Full News

 Brinjal Pepper Masala Recipe : వంకాయతో మటన్ రుచి.. ఈ మసాలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే! | Special Brinjal Pepper Masala Recipe Details in Telugu

రోటీ, చపాతీ, దోసెతో పాటు అన్నంలో కూడా ఈ మసాలా బాగా సరిపోతుంది. ఇంట్లో సాధారణంగా అందుబాటులో ఉండే పదార్థాలతోనే దీనిని సులభంగా తయారు చేసుకోవచ్చు. మామూలు వంకాయ కూరకు భిన్నంగా ఏదైనా చేయాలనుకునేవారు ఈ రెసిపీని ట్రై చేయొచ్చు. కావాల్సిన పదార్థాలు వంకాయలు – 3 ఉల్లిపాయ – 1 టమాటో – 1 వెల్లుల్లి రెబ్బలు – 10 కారం – 1 టీస్పూన్ ధనియాల పొడి – 3 టీస్పూన్లు జీలకర్ర పొడి…

Read Full News
జ్వరం ఉన్నప్పుడు స్నానం చేయవచ్చా? ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారో తెలుసుకోండి! | Can You Take a Bath When You Have a Fever? Doctors Explain the Safe Way Health News In Telugu

జ్వరం ఉన్నప్పుడు స్నానం చేయవచ్చా? ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారో తెలుసుకోండి! | Can You Take a Bath When You Have a Fever? Doctors Explain the Safe Way Health News In Telugu

జ్వరం వచ్చినప్పుడు స్నానం చేయవచ్చా లేదా అనే విషయంలో చాలామందిలో సందేహాలు, అపోహలు ఉంటాయి. జ్వరం ఉన్నప్పుడు వేడి నీళ్లతో స్నానం చేయడం వల్ల శరీర ఉష్ణోగ్రత మరింత పెరిగే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. శరీర స్థితిని బట్టి సరైన జాగ్రత్తలు పాటిస్తూ స్నానం చేయడం వల్ల ఎటువంటి హానీ జరగదని వైద్యులు చెబుతున్నారు. వైద్యుల ప్రకారం జ్వరం ఉన్నప్పుడు స్నానం చేయడం పూర్తిగా నిషేధం కాదు. అయితే మీరు ఎలా స్నానం చేస్తున్నారు….

Read Full News

Andhra Pradesh: ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఉచిత ప్రయాణం.. ప్రభుత్వం నుంచి బిగ్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది.. ఎప్పటినుంచంటే..? | CM Chandrababu Big Announcement: Free Bus Travel For Women In AC Buses Soon

ఏపీలోని మహిళలకు సీఎం చంద్రబాబు అదిరిపోయే శుభవార్త అందించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక స్త్రీశక్తి పథకం ద్వారా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్, మెట్రో ఎక్స్‌ప్రెస్, అల్ట్రా పల్లెవెలుగు బస్సుల్లో మాత్రమే ఉచిత జర్నీ మహిళలకు అమలు చేస్తున్నారు. నాన్ స్టాప్, సూపర్ లగ్జరీ, ఏసీ బస్సులు, తిరుమలకు వెళ్లే బస్సుల్లో అమలు చేయడం లేదు. ఐదు కేటగిరీల బస్సుల్లో…

Read Full News

నెల రోజులు నిల్వ ఉండే కోడి గుడ్డు వెల్లుల్లి కారం.. రుచి చూస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే! | Kodi guddu vellulli karam Egg Garlic Chilli Powder This Flavor Packed Recipe Can Stay Fresh for a Month and Makes Every Meal Irresistible

కోడి గుడ్డు వెల్లుల్లి కారం : ఉడికించిన 5 కోడి గుడ్లు, 100 గ్రాముల వెల్లుల్లి పేస్ట్, రెండు టేబుల్ స్పూన్స్ జీలకర్ర, అర టీ స్పూన్ మెంతులు, ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, అర టీ స్పూన్ ఆవాలు, 5 కరివేపాకు ఆకులు, అర టీ స్పూన్ పసుపు, రుచికి తగినంత ఉప్పు, 50 గ్రాముల చింతపండు, రెండు టీ స్పూన్స్ ఆయిల్ ను తీసుకోవాలి.

Read Full News
చైనా-రష్యాపై కొత్త అణు వ్యూహం.. ప్రపంచాన్ని కలవరపెడుతున్న అమెరికా నిర్ణయం..! | US: Donal Trump Plans New Nuclear Strategy in Case of War With China or Russia

చైనా-రష్యాపై కొత్త అణు వ్యూహం.. ప్రపంచాన్ని కలవరపెడుతున్న అమెరికా నిర్ణయం..! | US: Donal Trump Plans New Nuclear Strategy in Case of War With China or Russia

చైనా,రష్యాతో భవిష్యత్తులో యుద్ధ పరిస్థితులు తలెత్తితే ఎలా స్పందించాలనే అంశంపై అమెరికా రక్షణ శాఖ కీలక మార్పులకు సిద్ధమవుతున్నట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. అమెరికా ప్రస్తుతం అమలు చేస్తున్న అణు విధానంలో సంస్కరణలు చేపట్టి, సుదూర అణు క్షిపణులపై మాత్రమే ఆధారపడకుండా స్వల్ప-శ్రేణి వ్యూహాత్మక అణ్వాయుధాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలనే ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు ప్రముఖ న్యూస్ చానల్ కథనంలో పేర్కొంది. ప్రస్తుతం అమెరికా అణు వ్యూహం ప్రధానంగా ప్రత్యర్థి దేశాల అణ్వాయుధ సామర్థ్యాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసే…

Read Full News

మందులకు గుడ్ బై చెప్పి వీటిని ఉడికించి తింటే చాలు.. షుగర్ లెవెల్స్ పక్కా కంట్రోల్!

నేటి జీవనశైలిలో సరైన విధంగా వంటలు చేయడమే మానేశారు ఇంకా జంక్ ఫుడ్స్ మీదే ఆధారపడుతున్నారు. ఇంకా దీని వలన అధిక బరువు, చెడు కొలెస్ట్రాల్, షుగర్ సమస్యలు కూడా ఎక్కువవుతున్నాయి. ఇవి కంట్రోల్ చేయడానికి రోజూ టాబ్లెట్స్ మింగే బదులు, వీటిని మీ ఆహారంలో చేర్చుకోవడం వలన మంచి ఫలితాలు చూస్తారు. ఇంకా ఇవి ప్రకృతి నుంచి వచ్చేవి కాబట్టి, వీటిని ఉడికించి తీసుకోవడం వల్ల కావాల్సిన పీచు పదార్థం (ఫైబర్), యాంటీఆక్సిడెంట్లు కూడా బాడీకి…

Read Full News
Rohit Sharma : రోహిత్ శర్మ రిటైర్మెంట్ వార్తల్లో నిజం లేదు.. బీసీసీఐ ఉపాధ్యక్షుడు క్లారిటీ ఇచ్చేశాడు | BCCI Vice President Rajeev Shukla Denies Rohit Sharmas Retirement Rumors

Rohit Sharma : రోహిత్ శర్మ రిటైర్మెంట్ వార్తల్లో నిజం లేదు.. బీసీసీఐ ఉపాధ్యక్షుడు క్లారిటీ ఇచ్చేశాడు | BCCI Vice President Rajeev Shukla Denies Rohit Sharmas Retirement Rumors

Rohit Sharma : టీమిండియా మాజీ కెప్టెన్, స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ రిటైర్మెంట్‌పై గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా, మీడియాలో తీవ్రస్థాయిలో ప్రచారం జరుగుతోంది. ఇంగ్లాండ్‌తో లార్డ్స్ మైదానంలో జరిగిన మ్యాచ్ రోహిత్‌కి చివరి వన్డే కానుందంటూ వచ్చిన వార్తలపై బీసీసీఐ స్పందించింది. రోహిత్ శర్మ రిటైర్మెంట్ గురించిన వార్తలన్నీ శుద్ధ అబద్ధాలని, అవన్నీ కేవలం పుకార్లు మాత్రమేనని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా స్పష్టంగా ప్రకటించారు. గతంలో బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా…

Read Full News

అటు ఆసీస్‌‌.. ఇటు టీమిండియాకు దిమ్మతిరిగే షాక్.. WTC ఫైనల్ నుంచి ఔట్? | Bangladesh historic test win australia wtc points table update

WTC Points Tables Update: డార్విన్ వేదికగా ఆస్ట్రేలియాపై బంగ్లాదేశ్ సాధించిన చారిత్రక విజయంతో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టిక ఒక్కసారిగా తలకిందులైంది. కంగారూ జట్టు అగ్రస్థానానికి గండిపడగా, బంగ్లాదేశ్ తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంది. మరోవైపు భారత జట్టు అవకాశాలపై ఈ ఫలితం పెను ప్రభావాన్ని చూపుతోంది. తాజా సమీకరణాల పూర్తి వివరాలు తెలుసుకుందాం. కంగారూల గడ్డపై బంగ్లా చారిత్రక సరికొత్త చరిత్ర.. డార్విన్‌లోని మర్రారా మైదానంలో ముగిసిన తొలి టెస్టు పోరులో…

Read Full News
అమెరికాలో మరోసారి తుపాకీ కాల్పుల మోత.. షాపింగ్ మాల్‌ వద్ద రక్తపాతం..! | America: Three killed in shooting at shopping mall in Idaho, gunman shot dead by cops

అమెరికాలో మరోసారి తుపాకీ కాల్పుల మోత.. షాపింగ్ మాల్‌ వద్ద రక్తపాతం..! | America: Three killed in shooting at shopping mall in Idaho, gunman shot dead by cops

అమెరికాలో వరుస కాల్పుల ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఇడాహో రాష్ట్రంలోని ట్విన్ ఫాల్స్ నగరంలో జరిగిన కాల్పుల ఘటన తీవ్ర కలకలం రేపింది. స్థానిక కాలమానం ప్రకారం శనివారం (ఆగస్టు 01) మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో ప్రముఖ ఇన్-ఎన్-అవుట్ బర్గర్ రెస్టారెంట్ సమీపంలోని షాపింగ్ ప్రాంతానికి వచ్చిన ఓ దుండగుడు అకస్మాత్తుగా కాల్పులు ప్రారంభించాడు. రద్దీగా ఉన్న ప్రాంతంలో ఒక్కసారిగా తుపాకీ శబ్దాలు వినిపించడంతో అక్కడున్న ప్రజలు ప్రాణభయంతో పరుగులు తీశారు. ఈ ఘటనలో…

Read Full News