Headlines
ఈ వెదర్‌కి క్యాటరింగ్ స్టైల్ చికెన్ ఫ్రై ఇలా చేశారనుకోండి.. ఇక కుమ్ముడే.. | Catering Style Chicken Fry Recipe: Easy Homemade Spicy Treat

ఈ వెదర్‌కి క్యాటరింగ్ స్టైల్ చికెన్ ఫ్రై ఇలా చేశారనుకోండి.. ఇక కుమ్ముడే.. | Catering Style Chicken Fry Recipe: Easy Homemade Spicy Treat

సాధారణంగా మనం ఇంట్లో చేసుకునే చికెన్ ఫ్రైకి భిన్నంగా, క్యాటరింగ్ వాళ్ళు చేసే స్టైల్‌లో రుచికరమైన చికెన్ ఫ్రైని ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. ఈ రెసిపీని అనుసరిస్తే, చికెన్ ముక్కలు విడిపోకుండా, గట్టిగా ఉండి, ఎక్కువసేపు తాజాగా ఉంటాయి. దీనిని అన్నంతో కాకుండా నేరుగా ముక్కలుగానే తినేస్తారు. తయారీ విధానం: 1. చికెన్ ఉడికించడం: ముందుగా కిలో చికెన్‌ను చక్కగా కడిగి శుభ్రం చేసుకోవాలి. ఒక కడాయిలో శుభ్రం చేసిన చికెన్ తీసుకుని, అందులో ఒక…

Read Full News
Google Account Recovery: సెల్ఫీ వీడియోతోనే గూగుల్ అకౌంట్ రికవరీ.. పాస్‌వర్డ్ మరిచిపోయినా నో టెన్షన్! | Google Introduces Selfie Video Verification, Recover Your Account with a Simple Face Scan

Google Account Recovery: సెల్ఫీ వీడియోతోనే గూగుల్ అకౌంట్ రికవరీ.. పాస్‌వర్డ్ మరిచిపోయినా నో టెన్షన్! | Google Introduces Selfie Video Verification, Recover Your Account with a Simple Face Scan

Google Account Recovery:  మీ ఫోన్‌ను మార్చారా లేదా మీ పాస్‌వర్డ్‌ను మర్చిపోయారా? టూ-ఫ్యాక్టర్ అథెంటికేషన్ (2FA) పనిచేయడం లేదా? ఇకపై కేవలం ఒక సెల్ఫీతో ఖాతాలోకి ప్రవేశించడం గురించి మీకు తెలుసా? మీరు మీ ఖాతాను సులభంగా తిరిగి పొందడానికి లేదా సులభంగా లాగిన్ అవ్వడానికి వీలుగా గూగుల్ ఒక కొత్త ఫీచర్‌ను ప్రారంభించింది. ఈ ఫీచర్ (గూగుల్ అకౌంట్ ఫీచర్) ద్వారా మీ ఖాతాను ఎలా తిరిగి పొందాలో సెల్ఫీ ద్వారా ఎలా ధృవీకరించుకోవాలో…

Read Full News

 Swapna Shastra: కలలో ఇవి కనిపిస్తున్నాయా? సంపద, అదృష్టానికి సంకేతాలుగా భావించే శుభ స్వప్నాలు! | Auspicious Dreams Believed to Signal Wealth Details in Telugu

స్వప్న శాస్త్రం ప్రకారం తామర పువ్వు, ఏనుగు, తెల్ల పాము, పాలు లేదా పాల పదార్థాలు, బంగారు ఆభరణాలు లేదా నాణేలు కలలో కనిపించడం శుభప్రదంగా పరిగణిస్తారు. ముఖ్యంగా తెల్లవారుజామున లేదా బ్రహ్మీ ముహూర్తంలో కనిపించే కలలకు ప్రత్యేక ప్రాధాన్యత ఉందని కొందరు నమ్ముతారు. అలాంటి కలలు వస్తే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని, ఆర్థిక ఇబ్బందులు తొలగి మంచి రోజులు ప్రారంభమవుతాయని సంప్రదాయ విశ్వాసం. అయితే ఇవన్నీ విశ్వాసాల ఆధారంగానే చూడాలి. 1. కలలో తామర పువ్వు…

Read Full News
ఒకే రోజు 2 కీలక మార్పులు.. కెప్టెన్‌గా మాజీ ప్లేయర్ రీఎంట్రీ.. కోచ్‌గా ధోని దోస్త్‌కి బంఫర్ ఆఫర్ | Stephen fleming appointed england test coach joe root captain

ఒకే రోజు 2 కీలక మార్పులు.. కెప్టెన్‌గా మాజీ ప్లేయర్ రీఎంట్రీ.. కోచ్‌గా ధోని దోస్త్‌కి బంఫర్ ఆఫర్ | Stephen fleming appointed england test coach joe root captain

England Test Coach and Test Captain: వరల్డ్ క్రికెట్‌లో ఊహించని రీతిలో భారీ మార్పు చోటుచేసుకుంది! ఇంగ్లాండ్ పురుషుల టెస్టు జట్టు నయా ప్రధాన కోచ్‌గా చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ బాధ్యతలు స్వీకరించనున్నారు. మరోవైపు 2022లో పగ్గాలు వదిలేసిన స్టార్ బ్యాటర్ జో రూట్ మళ్లీ ఇంగ్లాండ్ టెస్టు కెప్టెన్‌గా తిరిగి రావడం క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు సుదీర్ఘకాలం పాటు…

Read Full News

ఉదయం లేవగానే ఈ 5 పనులు చేస్తున్నారా? మీ రోజును మార్చేసే సింపుల్ అలవాట్లు ఇవే..! | Morning Vastu Tips: Follow These Simple Rituals for Positivity, Peace and Prosperity

Morning Vastu Tips Telugu: ఉదయం మన రోజంతా ఎలా సాగబోతుందో నిర్ణయించే కీలక సమయం. రోజును ప్రశాంతంగా, సానుకూల ఆలోచనలతో ప్రారంభిస్తే మనసుకు ఉత్సాహం, శరీరానికి శక్తి, పనిలో ఏకాగ్రత పెరుగుతాయని చాలామంది విశ్వసిస్తారు. వాస్తు శాస్త్రం, భారతీయ సంప్రదాయాల్లో కూడా ఉదయపు వేళ పాటించాల్సిన కొన్ని సులభమైన అలవాట్లను పేర్కొన్నారు. ఇవి పెద్దగా సమయం తీసుకోవు. అయితే వాటిని నిత్యజీవితంలో భాగం చేసుకుంటే ఇంట్లో సానుకూల వాతావరణం ఏర్పడుతుందని, మనసుకు ప్రశాంతత లభిస్తుందని విశ్వాసం….

Read Full News
Tollywood : పెళ్లి పీటలెక్కబోతున్న టాలీవుడ్ హీరోయిన్.. ప్రియుడితో సీక్రెట్‏గా ఎంగేజ్మెంట్.. ఫోటోస్ వైరల్.. | Actress Mirnalini Ravi Engaged Her Boy Friend and Shares Photos

Tollywood : పెళ్లి పీటలెక్కబోతున్న టాలీవుడ్ హీరోయిన్.. ప్రియుడితో సీక్రెట్‏గా ఎంగేజ్మెంట్.. ఫోటోస్ వైరల్.. | Actress Mirnalini Ravi Engaged Her Boy Friend and Shares Photos

టాలీవుడ్ హీరోయిన్ మృణాళిని రవి త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నారు. మలేసియాకు చెందిన మహావిష్ణు అనే ఆధ్యాత్మిక గురువుతో ఆమె కొత్త జీవితం ప్రారంభించేందుకు రెడీ అయ్యారు. ఈ మేరకు అతడితో రహాస్యంగా నిశ్చితార్థం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను తన ఇన్ స్టాలో పంచుకున్నారు. దీంతో వీరిద్దరికి అభిమానులు, సెలబ్రెటీలు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. గత ఏడేళ్లుగా వీరిద్దరు మంచి స్నేహితులు. మృణాళిని రవి.. విజయ్ సేతుపతి కథానాయకుడిగా నటించి, త్యాగరాజన్ కుమారరాజా దర్శకత్వం వహించిన 2019 చిత్రం…

Read Full News
అమెరికా HIMARS‌కు చెక్.. ఈజిప్ట్ మనసు దోచుకున్న భారత్ ‘పినాకా’ రాకెట్ సిస్టమ్! | Egypt Eyes India’s Pinaka Rocket System as Alternative to US HIMARS

అమెరికా HIMARS‌కు చెక్.. ఈజిప్ట్ మనసు దోచుకున్న భారత్ ‘పినాకా’ రాకెట్ సిస్టమ్! | Egypt Eyes India’s Pinaka Rocket System as Alternative to US HIMARS

పినాకా ప్రత్యేకతలు ఏమంటే. ఖచ్చితమైన దాడి (Precision Strike): కేవలం గుడ్డిగా రాకెట్లను కురిపించకుండా, శత్రువుల కమాండ్ సెంటర్లు, రాడార్లు, లాజిస్టిక్స్ హబ్స్‌ను కచ్చితంగా ధ్వంసం చేసేలా దీనిని తీర్చిదిద్దారు. ఇందులో INS, GPS తో పాటు భారత్ స్వదేశీ NavIC శాటిలైట్ నావిగేషన్ సిస్టమ్‌ను జోడించారు. రేంజ్ పెరుగుతుంది. ఎన్హాన్స్డ్ రేంజ్ పినాకా: 45-60 కి.మీ, గైడెడ్ పినాకా: 75-80 కి.మీ, లాంగ్ రేంజ్ గైడెడ్ రాకెట్ (LRGR): ఏకంగా 120 కి.మీ దూరంలోని లక్ష్యాలను…

Read Full News
రెండు టీమ్స్ సూపర్.. కానీ, ఏ టీమ్‌తో వెళ్తే 2027 వరల్డ్ కప్ గ్యారెంటీ అంటే..? | Wasim Jaffer vs Ravi Shastri Dream Team for ICC ODI World Cup 2027: Which India Squad Has Better Title Chances?

రెండు టీమ్స్ సూపర్.. కానీ, ఏ టీమ్‌తో వెళ్తే 2027 వరల్డ్ కప్ గ్యారెంటీ అంటే..? | Wasim Jaffer vs Ravi Shastri Dream Team for ICC ODI World Cup 2027: Which India Squad Has Better Title Chances?

2027 ఐసీసీ వన్డే వరల్డ్ కప్‌కు ఇంకా చాలా సమయం ఉన్నప్పటికీ, భారత మాజీ క్రికెటర్లు వసీం జాఫర్, రవిశాస్త్రి ఇప్పటికే తమ డ్రీమ్ టీమ్స్‌ను ప్రకటించారు. దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా సంయుక్త ఆతిథ్యంలో జరగనున్న ఈ మెగా టోర్నీకి ఎలాంటి జట్టుతో వెళ్లాలన్న దానిపై ఇద్దరూ తమదైన ఆలోచనలను వెల్లడించారు. అయితే ఈ రెండు జట్లను పోల్చి చూస్తే ఎవరి ఎంపిక బలంగా ఉంది? ప్రపంచకప్ గెలిచే అవకాశాలు ఏ జట్టుకు ఎక్కువగా కనిపిస్తున్నాయనే చర్చ…

Read Full News
SL vs IND 1st Test: టాస్ గెలిచిన భారత్.. ప్లేయింగ్ 11 లో ఆ ఇద్దరికి మొండిచేయి.. | India won the toss and opted to bat against sri Lanka 1st test at Galle International Stadium, Galle

SL vs IND 1st Test: టాస్ గెలిచిన భారత్.. ప్లేయింగ్ 11 లో ఆ ఇద్దరికి మొండిచేయి.. | India won the toss and opted to bat against sri Lanka 1st test at Galle International Stadium, Galle

Sri Lanka vs India, 1st Test: భారత్, శ్రీలంకల మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ ఈ రోజు గాలే అంతర్జాతీయ స్టేడియంలో మొదలైంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన భారత జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. అయితే, మ్యాచ్ మొదటి రోజు వర్షం పడేందుకు 90 శాతం అవకాశం ఉంది. వాతావరణ వెబ్‌సైట్ అక్యూవెదర్ ప్రకారం, మ్యాచ్ జరిగే ఐదు రోజులూ వర్షం పడే అవకాశం ఉంది. శనివారం తెల్లవారుజాము నుంచి గాలేలో వర్షం కురిసే…

Read Full News

రూమ్‌లో హాయిగా నిద్రపోతున్న వ్యక్తి.. ఆ తర్వాత సీన్‌ చూస్తే వెన్నులో వణుకే! | Massive Cobra Crawls Onto Sleeping Man in Shocking Viral Video tv9d – Viral Videos in Telugu

పగలంతా పని చేసి అలసిపోయి రాత్రి హాయిగా నిద్రపోతున్న ఓ వ్యక్తికి ఊహించని పరిస్థితి ఎదురైంది. సాధారణంగా పాములంటే చాలామందికి భయం. కొందరికి పాము పేరు చెబితేనే వెన్నులో వణుకు పుడుతుంది. అలాంటిది ఓ భారీ నాగుపాము ఇంట్లోకి చొరబడితే.. అది కూడా రాత్రివేళ.. మంచి నిద్రలో ఉన్నప్పుడు…సరిగ్గా అలాంటి దృశ్యం ఒకటి ఇప్పుడు నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియోలో పెద్ద హాలులా ఉన్న…

Read Full News