Headlines
రుద్దే పనిలేదు.. తోమే అవసం లేదు.. ఈ చిన్న ట్రిక్‌తో గ్యాస్ బర్నర్లు మిలమిల మెరవాల్సిందే.. | How to Clean Gas Stove Burners in 5 Minuts at Home Without Scrubbing

రుద్దే పనిలేదు.. తోమే అవసం లేదు.. ఈ చిన్న ట్రిక్‌తో గ్యాస్ బర్నర్లు మిలమిల మెరవాల్సిందే.. | How to Clean Gas Stove Burners in 5 Minuts at Home Without Scrubbing

వంటగదిలో ఏం పని చేయాలన్నా గ్యాస్ స్టవ్ ఉండాల్సిందే. గ్యాస్ లేకపోతే అస్సలు పనే కాదు. అయితే రోజూ వంట చేసేటప్పుడు పాలు పొంగడం, నూనె చిందడం లేదా ఆహార పదార్థాలు మాడిపోవడం వల్ల గ్యాస్ బర్నర్లు నల్లగా మారడమే కాకుండా వాటిలోని చిన్న చిన్న రంధ్రాలు మూసుకుపోతుంటాయి. దీనివల్ల మంట సరిగ్గా రాక గ్యాస్ వృథా అవ్వడమే కాకుండా వంట చేయడానికి కూడా ఎక్కువ సమయం పడుతుంది. ఈ బర్నర్లను గంటల తరబడి రుద్ది తోమడం…

Read Full News

అదిరిపోయే బ్రాండెడ్​ బ్లూటూత్ స్పీకర్ కొనాలనుకుంటున్నారా? JBL పల్స్​6 స్పీకర్ వివరాలు తెలుసా

ప్రముఖ ఆడియో బ్రాండ్ JBL తన పల్స్ సిరీస్‌లో భాగంగా ‘JBL పల్స్ 6’ స్పీకర్‌ను మార్కెట్లోకి తీసుకురానుంది. 360-డిగ్రీ కలర్‌ఫుల్ లైటింగ్, 40W పవర్‌ఫుల్ ఆడియో, IP68 వాటర్ ప్రొటెక్షన్‌తో వస్తున్న ఈ స్పీకర్ పార్టీ మూడ్‌ను పూర్తిగా మార్చేయడానికి సిద్ధంగా ఉంది. అద్భుతమైన లైటింగ్ ఎఫెక్ట్స్, పవర్‌ఫుల్ సౌండ్‌కు పేరుగాంచిన పల్స్ సిరీస్‌లో వస్తున్న ఈ లేటెస్ట్ మోడల్ పూర్తి వివరాలు తెలుసుకుందాం. 40W పవర్‌ఫుల్ ఆడియో పర్ఫార్మెన్స్ JBL పల్స్ సిరీస్ అనగానే…

Read Full News
Silver Foil Purity: స్వీట్లపై ఉండే వెండి రేకు అసలైనదేనా?.. గుర్తించే సింపుల్ టెస్ట్‌లు ఇవే! | Simple DIY Tests to Check Adulteration in on Sweets details in telugu

Silver Foil Purity: స్వీట్లపై ఉండే వెండి రేకు అసలైనదేనా?.. గుర్తించే సింపుల్ టెస్ట్‌లు ఇవే! | Simple DIY Tests to Check Adulteration in on Sweets details in telugu

అల్యూమినియం రేకుతో ఉన్న స్వీట్లను తినడం వల్ల కాలేయం, మూత్రపిండాలు జీర్ణవ్యవస్థపై తీవ్రమైన ప్రతికూల ప్రభావం పడుతుంది. మరి మనం కొనే స్వీట్లపై ఉన్న వెండి రేకు అసలైనదేనా లేదా కల్తీ అల్యూమినియం రేకా అని ఇంట్లోనే చాలా సులభంగా ఎలా గుర్తించాలో కొన్ని అద్భుతమైన DIY పరీక్షల ద్వారా ఇప్పుడు తెలుసుకుందాం. 1. వేళ్లతో నలిపి చూడటం అసలైన వెండి రేకును వేళ్ల మధ్య ఉంచి మెల్లగా నలిపితే, అది క్షణాల్లో ముక్కలై పొడిలా మారి…

Read Full News
Kisan Credit Card: రైతులకు కేంద్రం భారీ గుడ్ న్యూస్.. కిసాన్ క్రెడిట్ కార్డ్ రుణ పరిమితి మరింత పెంపు.. ఇకపై ఎంత తీసుకోవచ్చంటే..? | Central government Hikes Kisan Credit Card Loan Limit to 5 Lakh, Farmers Can Avail Loans Without Collateral

Kisan Credit Card: రైతులకు కేంద్రం భారీ గుడ్ న్యూస్.. కిసాన్ క్రెడిట్ కార్డ్ రుణ పరిమితి మరింత పెంపు.. ఇకపై ఎంత తీసుకోవచ్చంటే..? | Central government Hikes Kisan Credit Card Loan Limit to 5 Lakh, Farmers Can Avail Loans Without Collateral

రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డ్(KCC) ద్వారా అందిస్తున్న లోన్ పరిమితిని మరింత పెంచింది. ఇప్పటివరకు రూ.3 లక్షలుగా రుణ పరిమితి ఉండగా.. ఇప్పుడు రూ.5 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. వ్యవసాయ ఖర్చులు భారీగా పెరుగుతున్నాయి. కూలీల ఖర్చులతో పాటు యంత్రాలు, ఎరువుల ఖర్చులు గత కొన్నేళ్లల్లో భారీగా పెరిగాయి. దీంతో రుణ పరిమితిని కూడా కేంద్రం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి రైతులు ఎలాంటి పూచీకత్తు,…

Read Full News

జస్ట్‌ 45 మినెట్స్.. కరీంనగర్ టూ వరంగల్ రూట్‌లో కొత్త హైవే.. ఓపెనింగ్ ఎప్పుడంటే? | NH 563 Karimnagar Warangal 4 Lane Highway in Final Stage: Travel Time Cut by 45 Minutes

ఉత్తర తెలంగాణలో రవాణా వ్యవస్థను మరింత వేగవంతం చేసే కీలక ప్రాజెక్టు తుది దశకు చేరుకుంది. కరీంనగర్‌–వరంగల్‌ మధ్య జాతీయ రహదారి-563ను నాలుగు వరుసలుగా అభివృద్ధి చేస్తున్న పనులు దాదాపు పూర్తయ్యాయి. ఈ మార్గం అందుబాటులోకి వస్తే రెండు నగరాల మధ్య ప్రయాణం మరింత సులభం కావడంతో పాటు సమయం కూడా గణనీయంగా ఆదా కానుంది. ప్రాజెక్టు పూర్తికి ముందు భాగంగా అధికారులు శనివారం సన్నాహక పరీక్ష నిర్వహించనున్నారు. రూ.1,641 కోట్లతో భారీ  ప్రాజెక్ట్ రూ.1,641 కోట్ల…

Read Full News

‘చెత్త నిర్వహణ బాధ్యత ప్రతి ఒక్కరిది.. కఠిన చర్యలు తీసుకోండి’ సుప్రీంకోర్టు హెచ్చరిక | ‘Solid Waste Management Is Everyone’s Responsibility, Take Strict Action’ Supreme Court Warning

న్యూఢిల్లీ, ఆగస్ట్ 20: దేశవ్యాప్తంగా బల్క్ వేస్ట్ జనరేటర్లను ఆరు వారాల్లో గుర్తించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. నిబంధనలను పాటించని సంస్థలు, సముదాయాలపై చర్యలు తీసుకోవాలని సూచించింది. ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలను పాటించడంలో విఫలమైతే అవసరాన్ని బట్టి నీరు లేదా విద్యుత్ సరఫరాను తాత్కాలికంగా నిలిపివేయవచ్చని ధర్మాసనం పేర్కొంది. నిబంధనలు పాటించినట్లు ధ్రువీకరణ పత్రం సమర్పించిన తర్వాతే ఆయా సదుపాయాలను పునరుద్ధరించాలని సూచించింది. మున్సిపల్ సంస్థలు ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలను సక్రమంగా అమలు చేయాలన్న అంశంపై నేషనల్…

Read Full News
Andhra Pradesh: 12ఏళ్లు.. 15 పర్యటనలు.. ఏపీ అభివృద్ధి మ్యాప్‌లో ప్రధాని మోదీ ముద్ర ఎంత? | PM Modi AP Visit: From Amaravati Foundation to Bhogapuram Airport, Promises vs Reality

Andhra Pradesh: 12ఏళ్లు.. 15 పర్యటనలు.. ఏపీ అభివృద్ధి మ్యాప్‌లో ప్రధాని మోదీ ముద్ర ఎంత? | PM Modi AP Visit: From Amaravati Foundation to Bhogapuram Airport, Promises vs Reality

2014లో దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నరేంద్ర మోదీ భోగాపురం పర్యటనతో కలిపి దాదాపు 15 సార్లు ఆంధ్రప్రదేశ్‌కు వచ్చారు. ఎన్నికల సభలు వేరు.. అధికారిక పర్యటనలు వేరు. కానీ రెండింటిలోనూ ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపించింది. రాష్ట్ర విభజన తర్వాత అభివృద్ధి, మౌలిక వసతులు, పెట్టుబడులే ప్రధాన అజెండాగా నిలిచాయి. అమరావతి నుంచి భోగాపురం వరకు.. విశాఖ నుంచి భీమవరం వరకు.. ప్రతి పర్యటన వెనుక ఒక ప్రాజెక్టు, ఒక ప్రకటన, ఒక…

Read Full News

రెండు రోజులు.. చీకటి బావిలో నరకయాతన.. 75 ఏళ్ల వయసులో మృత్యువుతో పోరాటం..! | 75 Year Old Woman Survives two Days in Dark Nashik Well: A Miraculous Rescue Story in Maharshtra

నాసిక్: మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో ఊహించని ఘటన చోటుచేసుకుంది. కొడుకు ఇంటికి వెళ్తూ ప్రమాదవశాత్తు బావిలో పడిపోయిన 75 ఏళ్ల వృద్ధురాలు రెండు రోజుల పాటు అందులోనే చిక్కుకుపోయి చివరకు ప్రాణాలతో బయటపడ్డారు. ఆహారం, నీరు లేకుండా చీకటి బావిలో ప్రాణాల కోసం పోరాడిన ఆమెను స్థానిక యువకులు, పోలీసులు సురక్షితంగా బయటకు తీశారు. చంద్‌వాడ్‌కు చెందిన చంద్రభాగ ధులాజీ వార్కటే (75) ఆగస్టు 29న తన కొడుకు ఇంటికి వెళ్లేందుకు ఇంటి నుంచి బయలుదేరారు. అయితే…

Read Full News
Sravana Masam Special: ఈ శ్రావణంలో సరికొత్త అందం.. శారీస్, లెహంగాలకు పర్ఫెక్ట్‌గా మ్యాచ్ అయ్యే గ్రీన్ గాజుల సెట్స్! | Sawan 2026 Special Green Glass Bangle Designs details in telugu

Sravana Masam Special: ఈ శ్రావణంలో సరికొత్త అందం.. శారీస్, లెహంగాలకు పర్ఫెక్ట్‌గా మ్యాచ్ అయ్యే గ్రీన్ గాజుల సెట్స్! | Sawan 2026 Special Green Glass Bangle Designs details in telugu

సాధారణంగా కేవలం పచ్చటి గాజులు మాత్రమే వేసుకోకుండా.. ఈ కాలానికి తగినట్లుగా గోల్డ్ కంకణాలు, కుందన్ వర్క్, వెల్వెట్ గాజులు త్రెడ్ వర్క్ గాజులను కాంబినేషన్‌గా సెట్ చేసుకుంటే మీ చేతుల అందం రెట్టింపు అవుతుంది. మీ పండుగ లుక్‌ను మరింత ప్రత్యేకంగా మార్చడానికి ఈ శ్రావణ మాసంలో విపరీతమైన ట్రెండ్‌లో ఉన్న 5 అద్భుతమైన లేటెస్ట్ పచ్చటి గాజుల డిజైన్ల గురించి ఇప్పుడు పూర్తి వివరంగా తెలుసుకుందాం. 1. గోల్డ్ కంకణాలతో క్లాసిక్ గ్రీన్ గ్లాస్…

Read Full News
Tomatoes for Fatty Liver: టమాటాతో ఫ్యాటీ లివర్ తగ్గుతుందా?.. కొత్త పరిశోధన చెప్పిన ఆసక్తికర విషయాలివే!

Tomatoes for Fatty Liver: టమాటాతో ఫ్యాటీ లివర్ తగ్గుతుందా?.. కొత్త పరిశోధన చెప్పిన ఆసక్తికర విషయాలివే!

  మన వంటల్లో టమాటాకు ప్రత్యేక స్థానం ఉంది. కూరలు, పప్పులు, సలాడ్లు, సూప్‌లు ఇలా ఎన్నో రకాలుగా దీనిని తీసుకుంటాం. టమాటాలో యాంటీఆక్సిడెంట్ అయిన లైకోపీన్ సహా పలు పోషకాలు ఉంటాయి. అందుకే టమాటా తీసుకోవడం వల్ల కాలేయ ఆరోగ్యంపై కూడా ప్రయోజనం ఉండొచ్చా అనే అంశంపై పరిశోధనలు జరుగుతున్నాయి. అయితే టమాటా తినడం ఒక్కటే కాలేయంలోని కొవ్వును పూర్తిగా తగ్గించే చికిత్సగా భావించకూడదు. 1. టమాటాలో లైకోపీన్ ఉంటుంది టమాటాలో ప్రధానంగా కనిపించే సహజ…

Read Full News