Most Sixes: టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే అత్యధిక సిక్సర్లు కొట్టిన ఏడుగురు విధ్వంసకర బ్యాటర్లు వీరే | Most sixes in test cricket rishabh pant third rank ben stokes record
Most Sixes: 1877లో ప్రారంభమైన టెస్ట్ క్రికెట్ అంటే సుదీర్ఘ ఓపిక, డిఫెన్స్ బ్యాటింగ్‌కు చిరునామా. అయితే కొంతమంది విధ్వంసకర బ్యాటర్లు మాత్రం ఈ రొటీస్ స్టైల్ మాకొద్దంటూ టెస్టుల్లోనూ సిక్సర్ల సునామీ సృష్టించారు. క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు కేవలం నలుగురు బ్యాటర్లు మాత్రమే టెస్టుల్లో 100 లేదా అంతకంటే ఎక్కువ సిక్సర్లు సాధించారు. అందులో భారత స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ అత్యంత పిన్న వయస్సులోనే మూడో స్థానాన్ని కైవసం చేసుకుని సంచలనం…