‘పోలీస్ కంపెనీ’ కొత్త సినిమా ప్రకటించిన RGV | Ram Gopal Varma Announces Police Company: Can RGV Finally Make a Comeback video – Entertainment Videos in Telugu
ఒకప్పుడు ట్రెండ్ సెట్టింగ్ సినిమాలు చేసిన రామ్ గోపాల్ వర్మ.. ఇప్పుడు కేవలం ట్విట్టర్‌కే పరిమితమైపోయారు. ఒకవేళ కమ్‌బ్యాక్ ఇస్తానని చెప్పినా.. ఈ టైంలో వర్మను నమ్మడం కష్టమే. కానీ ఈ ఒక్కసారికి నన్ను నమ్మండి అంటున్నారీయన. మరి RGV ఈసారి సీరియస్సా.. నిజంగానే కమ్ బ్యాక్ ఇస్తారా..? అసలు ఆయనేం సినిమా చేస్తున్నారు..? రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరులో ఒకప్పుడు క్రియేటివిటీ ఉండేది కానీ కొన్నేళ్లుగా కాంట్రవర్సీ మాత్రమే కనిపిస్తుంది. మనోడు మాట్లాడినా, మౌనంగా…