Headlines
Vaibhav Sooryavanshi: 8 ఫోర్లు, 4 సిక్స్‌లు.. 49 బంతుల్లో దడ పుట్టించిన వైభవ్.. | Vaibhav sooryavanshi misses century india vs zimbabwe t20

Vaibhav Sooryavanshi: 8 ఫోర్లు, 4 సిక్స్‌లు.. 49 బంతుల్లో దడ పుట్టించిన వైభవ్.. | Vaibhav sooryavanshi misses century india vs zimbabwe t20

Vaibhav Sooryavanshi: మరొకసారి మైదానంలో తుఫాను రేపాడు భారత విధ్వంసకర ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ. జింబాబ్వేతో జరుగుతున్న మ్యాచ్‌లో క్రీజులోకి వచ్చిన క్షణం నుంచే ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 49 బంతుల్లోనే 8 ఫోర్లు, 4 భారీ సిక్సర్లతో 81 పరుగులు చేసి మైదానాన్ని హోరెత్తించాడు. టీ20 ఫార్మాట్‌లో తనదైన శైలిలో విరుచుకుపడుతూ అంతర్జాతీయ స్థాయిలో తన సత్తా ఏంటో మరోసారి చాటిచెప్పాడు. ఆ ఒక్క షాట్.. సెంచరీ కళ నెరవేరలేదు! తొలి సెంచరీ ఖాయం…

Read Full News
Watch: కాలేజీ కేర్‌టేకర్‌కు కన్నీళ్లు తెప్పించే పని చేసిన విద్యార్థులు.. భావోద్వేగానికి గురిచేసిన వీడియో వైరల్ | Kerala: college student gifted handmade gift to college caretaker emotional video goes viral

కేరళలోని ఓ డెంటల్ కళాశాలలో విద్యార్థులు చేసిన చిన్న ప్రేమపూర్వక ప్రయత్నం లక్షలాది మంది హృదయాలను తాకుతోంది. కళాశాల కేర్‌టేకర్‌కు విద్యార్థులు ఇచ్చిన ప్రత్యేక బహుమతి ఆయనను భావోద్వేగానికి గురిచేయగా, ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ హృద్యమైన వీడియోను చూసిన నెటిజన్లు విద్యార్థుల ఆప్యాయతను ప్రశంసిస్తూ భావోద్వేగ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ ఘటన కేరళలోని సెయింట్ గ్రెగోరియోస్ డెంటల్ కాలేజీలో చోటుచేసుకుంది. విద్యార్థిని హరిప్రియ హమేష్ తన సహచరులతో కలిసి కళాశాల కేర్‌టేకర్‌…

Read Full News
Rava Laddu Recipe: చక్కెర లేని రవ్వలడ్డూలు ఎప్పుడైనా తిన్నారా?.. టేస్ట్ అదిరిపోవాల్సిందే..

Rava Laddu Recipe: చక్కెర లేని రవ్వలడ్డూలు ఎప్పుడైనా తిన్నారా?.. టేస్ట్ అదిరిపోవాల్సిందే..

ఇంట్లో స్వీట్‌ తయారు చేయాలంటే ఎక్కువ సమయం, పదార్థాలు అవసరమని చాలామంది అనుకుంటారు. కానీ రవ్వ, బెల్లం వంటి సింపుల్‌ పదార్థాలతోనే రుచికరమైన లడ్డూలు చేసుకోవచ్చు. చక్కెరకు బదులుగా బెల్లాన్ని ఉపయోగించడం వల్ల ఈ లడ్డూలకు మంచి రుచి వస్తుంది. మరి ఈ టేస్టీ బెల్లం రవ్వ లడ్డూలను ఎలా తయారు చేయాలో చూద్దాం. కావలసిన పదార్థాలు రవ్వ – 1 కప్పు బెల్లం – ¾ కప్పు నెయ్యి – అవసరమైనంత కొబ్బరి తురుము –…

Read Full News
చెట్టు నుంచి ఆకులు కోసి.. రోటిలో దంచి.. గోరింటాకు పండుగను ఘనంగా జరుపుకున్న మహిళలు!

చెట్టు నుంచి ఆకులు కోసి.. రోటిలో దంచి.. గోరింటాకు పండుగను ఘనంగా జరుపుకున్న మహిళలు!

ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని మహిళలు గోరింటాకు సంబరాలను గ్రాండ్ గా సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. సంప్రదాయ దుస్తుల్లో మహిళలు, యువతులు ఒకచోట చేరి ఒకరికొకరు గోరింటాకు పెట్టుకుంటూ ఆనందోత్సాహాల మధ్య ఆడుతూ పాడుతూ వేడుకలను జరుపుకున్నారు. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఈ కార్యక్రమం ఆకట్టుకుంది.ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవడం తెలుగు సంప్రదాయంలో విశిష్ట స్థానాన్ని కలిగి ఉంది. ఈ సందర్భంగా మహిళలు సంప్రదాయ దుస్తుల్లో పాల్గొని గోరింటాకు పెట్టుకుంటూ పండుగ వాతావరణాన్ని సృష్టించారు. గోరింటాకు శరీరానికి చల్లదనాన్ని…

Read Full News