Headlines

Moral Story: స్నేహం పేరుతో నమ్మక ద్రోహం.. రెండు ఎద్దుల స్నేహం – తోడేలు కుట్ర కథ | A Wolf Deception and Two Bulls Story: The Lesson of True Strength of Friendship

ఓ అందమైన అడవిలోకి ఒక కొత్త సింహం వచ్చింది. ఆ సింహాన్ని దాని సొంత అడవి నుంచి బయటికి పంపించారు. ఎలాగైనా ఈ అడవిలో తన సత్తా చూపించాలని, అందరినీ భయపెట్టాలని అది నిర్ణయించుకుంది. అదే అడవిలో చందు అనే తెల్ల ఎద్దు, కాలు అనే నల్ల ఎద్దు ఉండేవి. ఆ రెండు ఎద్దులు ఎంతో మంచి స్నేహితులు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎక్కడికి వెళ్లినా కలిసి ఉండేవి. ఒకదానిని విడిచి మరొకటి ఉండేది కాదు….

Read Full News
IND vs ZIM 3rd T20I: టీమిండియాకు ఓ గుడ్‌న్యూస్.. ఓ బ్యాడ్‌న్యూస్.. అదేంటంటే? | Team india reclaims number one icc t20i ranking ind vs zim 3rd t20i

IND vs ZIM 3rd T20I: టీమిండియాకు ఓ గుడ్‌న్యూస్.. ఓ బ్యాడ్‌న్యూస్.. అదేంటంటే? | Team india reclaims number one icc t20i ranking ind vs zim 3rd t20i

India vs Zimbabwe 3rd T20I: జింబాబ్వేపై వరుస విజయాలతో టీమిండియా మళ్లీ ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. ఇటీవల ఇంగ్లాండ్‌పై సిరీస్ ఓటమితో నంబర్ వన్ స్థానాన్ని కోల్పోయిన భారత్, ఇప్పుడు తిరిగి టాప్‌లోకి వచ్చింది. అయితే, ఈ రోజు జరగబోయే ఆఖరి టీ20లో గెలిస్తేనే నంబర్ వన్ ర్యాంకు పదిలంగా ఉంటుంది. ఓడిపోతే మాత్రం మళ్లీ ఆ టాప్ స్థానం చేజారే ప్రమాదం పొంచి ఉంది! హరారేలో ధనాధన్ విజయం: సిరీస్ సొంతం…

Read Full News

పేదింటి అమ్మాయి అని తాళి కడితే.. 5 రోజులకే అంతా సర్దేసింది.. ఏం జరిగిందో తెలిస్తే బిత్తరపోవాల్సిందే.. | Agra Bride Flees 5 Days After Wedding with Rs 11 Lakh Jewellery and Cash, Court Orders FIR

ఆగ్రాలో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. పేదింటి పిల్ల అని నమ్మి పెళ్లి చేసుకుంటే.. ఆ యువతి ఐదు రోజులకే తన అసలు రంగు బయటపెట్టింది. ఇంట్లోని బంగారు, వెండి ఆభరణాలతో పాటు లక్షలాది రూపాయల నగదును ఊడ్చేసి రాత్రికి రాత్రే ఉడాయించింది. ప్రశ్నించినందుకు పెళ్లి సంబంధం కుదిర్చిన మధ్యవర్తి ఎదురు బెదిరింపులకు దిగడంతో బాధితులు కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాలతో ఎట్టకేలకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆగ్రాలోని ఆవాస్ వికాస్ కాలనీ…

Read Full News
భారతీయులకు గ్రీన్ కార్డ్‌పై కొత్త ఆశలు.. అమెరికా గ్రీన్ కార్డ్ బిల్లులో కీలక ప్రతిపాదనలు..! | New US Immigration Bill Could Fast Track Green Cards For Indians, Big Relief For H 1B Visa Holders?

భారతీయులకు గ్రీన్ కార్డ్‌పై కొత్త ఆశలు.. అమెరికా గ్రీన్ కార్డ్ బిల్లులో కీలక ప్రతిపాదనలు..! | New US Immigration Bill Could Fast Track Green Cards For Indians, Big Relief For H 1B Visa Holders?

అమెరికాలో శాశ్వత నివాసం (Green Card) కోసం సంవత్సరాల తరబడి ఎదురుచూస్తున్న లక్షలాది మంది వలసదారులకు కొత్త ఆశలు కలిగించేలా ఓ కీలక ఇమ్మిగ్రేషన్ ప్రతిపాదన ముందుకు వచ్చింది. కాలిఫోర్నియా సెనేటర్ అలెక్స్ పాడిల్లా ప్రవేశపెట్టిన ఈ బిల్లు ఆమోదం పొందితే, H-1B వీసా హోల్డర్లు, వారి కుటుంబ సభ్యులు, ఇతర దీర్ఘకాలిక అమెరికా నివాసితులకు గ్రీన్ కార్డ్ పొందేందుకు కొత్త మార్గం ఏర్పడే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ ప్రతిపాదన బిల్లు దశలోనే ఉంది. ఇది…

Read Full News
పెళ్లి అయ్యాక ఎన్ని ఏళ్లకు ఐవీఎఫ్ చేయించుకోవాలి? డాక్టర్లు చెప్పే ఈ నిజాలు తెలుసుకోండి..

పెళ్లి అయ్యాక ఎన్ని ఏళ్లకు ఐవీఎఫ్ చేయించుకోవాలి? డాక్టర్లు చెప్పే ఈ నిజాలు తెలుసుకోండి..

ప్రపంచవ్యాప్తంగా సంతానలేమి సమస్య వేగంగా పెరుగుతుంది. గణాంకాల ప్రకారం.. 35 నుండి 49 సంవత్సరాల వయస్సు గల దాదాపు 5.36 కోట్ల మంది మహిళలు సహజంగా గర్భం దాల్చలేకపోతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే 2036 నాటికి ఈ సంఖ్య 7.96 కోట్లకు చేరవచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. పర్యావరణ మార్పులు, మారుతున్న జీవనశైలి, తప్పుడు ఆహార అలవాట్లు, ధూమపానం, మద్యం సేవించడం వంటివి ఈ సమస్యకు ప్రధాన కారణాలుగా మారుతున్నాయి. ఒకప్పుడు సంతానలేమిని కేవలం మహిళల సమస్యగానే…

Read Full News
చాణక్య నీతి : భర్తకు అదృష్టం తెచ్చే భార్యలు వీరే.. పక్కనుంటే సంపదే సంపద | Chanakya Niti Secrets: Wives Who Guarantee Husband Success and Prosperity

చాణక్య నీతి : భర్తకు అదృష్టం తెచ్చే భార్యలు వీరే.. పక్కనుంటే సంపదే సంపద | Chanakya Niti Secrets: Wives Who Guarantee Husband Success and Prosperity

ఆచార్య చాణక్యుడు, బంధాలు, బంధుత్వాలు, డబ్బు, స్నేహం ఇలా చాలా విషయాల గురించి తెలియజేశాడు. ఒక వ్యక్తి విజయం సాధించాలి అంటే ఎలా ఉండాలి? ఎవరిని ఓటమి వరిస్తుంది. జీవితంలో గొప్పగా జీవించాలి అంటే ఏం చేయాలి. భార్య భర్తల బంధం. ఇలా అనేక విషయాల గురించి చాణక్యుడు, చాణక్య నీతి పుస్తకంలో గొప్పగా వివరించారు.

Read Full News
సండే కదా సరదాగా క్రికెట్‌కి వెళ్తున్నారు.. కానీ, అంతలోనే ఘోర ప్రమాదం!

సండే కదా సరదాగా క్రికెట్‌కి వెళ్తున్నారు.. కానీ, అంతలోనే ఘోర ప్రమాదం!

హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి మెట్రో స్టేషన్ సమీపంలో ఆదివారం ఉదయం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సెలవు రోజు కావడంతో స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడేందుకు బైక్‌పై వెళ్తున్న ముగ్గురు మైనర్లను వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు బాలురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. మృతులను మహేశ్ (17), లక్ష్మీ తేజ్ (17)గా పోలీసులు గుర్తించారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మరో బాలుడిని స్థానికులు, పోలీసులు వెంటనే అంబులెన్స్‌లో సమీప ఆసుపత్రికి…

Read Full News
టెక్‌ ప్రపంచంలో సంచలన నిర్ణయం..! గూగుల్‌ అసిస్టెంట్‌కి ఎండ్​ కార్డ్‌ పడినట్టేనా..?

టెక్‌ ప్రపంచంలో సంచలన నిర్ణయం..! గూగుల్‌ అసిస్టెంట్‌కి ఎండ్​ కార్డ్‌ పడినట్టేనా..?

గూగుల్ హఠాత్తుగా తీసుకున్న ఈ పెద్ద నిర్ణయంతో మన ఫోన్లలో భారీ మార్పులు రాబోతున్నాయి. ఊహకందని తెలివితేటలతో కూడిన జెమిని అసిస్టెంట్ మన ముందుకు వస్తోంది. సెప్టెంబర్ 4 నుంచి విడతలవారీగా ఈ సేవలు అందరి ఫోన్లకు అందనున్నాయి. ఈ సరికొత్త మార్పుతో మన దైనందిన పనులు ఎంత సులువుగా మారుతాయో, ఏయే పరికరాల్లో ఇది రానుందో పూర్తి వివరాలు తెలుసుకుందాం. విడతలవారీగా మార్పులు సెప్టెంబర్ 4 నుంచి ఈ సేవలు ఆగిపోతాయని ప్రకటించినప్పటికీ అందరి ఫోన్లలో…

Read Full News
Virender Sehwag : కోహ్లీ చెప్పినా నో చెప్పిన సెహ్వాగ్.. టీమిండియా హెడ్ కోచ్‌ పదవిని ఎందుకు వదులుకున్నాడో తెలుసా? | Why Virender Sehwag Rejected Team India Head Coach Role: Former Opener Reveals Big Secret

Virender Sehwag : కోహ్లీ చెప్పినా నో చెప్పిన సెహ్వాగ్.. టీమిండియా హెడ్ కోచ్‌ పదవిని ఎందుకు వదులుకున్నాడో తెలుసా? | Why Virender Sehwag Rejected Team India Head Coach Role: Former Opener Reveals Big Secret

Virender Sehwag : టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తన కెరీర్‌కు సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయాన్ని బయటపెట్టారు. గతంలో భారత జట్టు హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టే అవకాశం వచ్చినప్పటికీ తాను ఆ ఆఫర్‌ను ఎందుకు వద్దనుకున్నారో ఆయన వెల్లడించారు. నాటి కెప్టెన్ విరాట్ కోహ్లీ, బీసీసీఐ కార్యదర్శి స్వయంగా వచ్చి అడిగినప్పటికీ, తాను ఆ పదవిని తిరస్కరించడానికి గల అసలు కారణాలను ఆయన వివరించారు. కోహ్లీ – కుంబ్లే మధ్య వివాదం ఈ…

Read Full News

Cyborg Cockroaches: విపత్తుల్లో ప్రాణాలు కాపాడే బొద్దింకలు.. సెర్చ్ అండ్ రెస్క్యూ ఆప‌రేష‌న్‌లో సరికొత్తగా..

భూకంపాలు, భవనాలు కూలిపోవడం వంటి ప్రమాదాలు జరిగినప్పుడు శిథిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడటం సహాయక బృందాలకు అతిపెద్ద సవాలు. మనుషులు లేదా పెద్ద రోబోలు వెళ్లలేని అత్యంత ఇరుకైన ప్రదేశాల్లోకి వెళ్లి ప్రాణాలను కాపాడేందుకు శాస్త్రవేత్తలు జీవశాస్త్రం, ఎలక్ట్రానిక్స్ కలయికతో సైబోర్గ్ బొద్దింకలు అనే వినూత్న విపత్తు నిర్వహణ సాంకేతికతను రూపొందించారు. సైబోర్గ్ బొద్దింకలు ఎలా పనిచేస్తాయి? భూకంపాలు, ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు శిథిలాల కింద చిక్కుకున్న బాధితులను కాపాడేందుకు శాస్త్రవేత్తలు సైబోర్గ్ బొద్దింకలను అభివృద్ధి…

Read Full News