Bigg Boss Telugu 10: మోడలింగ్ టు బిగ్‌బాస్.. సృష్టి వ్యాకరణం గురించి ఈ విషయాలు తెలుసా? | Bigg Boss Telugu 10: Shiva Srishti Vyakaranam Entered As Tenth Contestant In To The Nagarjuna Reality Show, Know Her Background
బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2లో సత్తా చాటిన కామనర్స్ ఒక్కొక్కరూ హౌస్ లోకి కంటెస్టెంట్స్ గా ఎంట్రీ ఇస్తున్నారు. ఇప్పటికే సింగర్ ఝాన్సీ, అమన్ మసూద్, షాలినీ పటేల్ మెయిన్ కంటెండర్స్ బిగ్ బాస్ లోకి అడుగు పెట్టారు. ఇప్పుడు మరో అగ్ని పరీక్ష కంటెస్టెంట్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆమెనే సృష్టి అలియాస్ శివ సృష్టి వ్యాకరణం. మోడల్ గా కెరీర్ ప్రారంభించిందామె. విదేశాల్లోనే నివాసముండడే ఆమె బిగ్ బాస పై…