IND vs ZIM: జస్ట్ 15 మాత్రమే.. విరాట్ కోహ్లీ అరుదైన రికార్డుపై కన్నేసిన అభిషేక్ శర్మ.. అదేంటంటే?
Abhishek Sharma Records: జింబాబ్వేతో ప్రారంభమైన టీ20 సమరంలో భారత డాషింగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ వైపు అందరి చూపులు నెలకొన్నాయి. ప్రస్తుతం ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో రెండో స్థానంలో కొనసాగుతున్న ఈ అటాకింగ్ బ్యాటర్, హరారే స్పోర్ట్స్ క్లబ్ మైదానంలో తన బ్యాట్‌కు పనిచెప్పేందుకు సిద్ధమయ్యాడు. ఈ మ్యాచ్‌లో అతడు కేవలం 15 పరుగులు చేస్తే చాలు, టీ20 ఫార్మాట్‌లో ఏకంగా 6,000 పరుగుల అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంటాడు. విరాట్ కోహ్లీ దిగ్గజ…