Headlines
TGPSC: నడి రోడ్డుపై టీజీపీఎస్సీ OMR షీట్లు ఎలా వచ్చాయి? ఉలిక్కిపడ్డ అధికారులు..! | Hyderabad: TGPSC serious on OMR sheets leak, two officials suspended, FIR against contractor

TGPSC: నడి రోడ్డుపై టీజీపీఎస్సీ OMR షీట్లు ఎలా వచ్చాయి? ఉలిక్కిపడ్డ అధికారులు..! | Hyderabad: TGPSC serious on OMR sheets leak, two officials suspended, FIR against contractor

హైదరాబాద్ లో రోడ్డుపై OMR షీట్ల కలకలం ఘటనపై తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తీవ్రంగా స్పందించింది. జూలై 25న ఓఎమ్‌ఆర్ పత్రాలు బయటపడిన ఉదంతంపై కమిషన్ చర్యలు తీసుకుంటూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్లక్ష్యానికి బాధ్యులుగా ఉన్న ఇద్దరు సెక్షన్ ఆఫీసర్లను తక్షణమే సస్పెండ్ చేయగా, మరో నలుగురు అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. అంతేకాకుండా, నిబంధనలు ఉల్లంఘించి బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన సదరు కాంట్రాక్టర్ వర్క్ ఆర్డర్‌ను రద్దు చేసింది. అతనిపై ఎఫ్‌ఐఆర్…

Read Full News

Blood Pressure Control: బీపీ ఉన్నవారికి వరం ఈ పండు.. మీ డైట్‌లో కచ్చితంగా ఉండాల్సిందే! | Banana for High Blood Pressure Details in Telugu

అరటిపండులో పొటాషియంతో పాటు పీచు, మెగ్నీషియం వంటి పోషకాలు ఉంటాయి. శరీరంలో సోడియం ఎక్కువగా ఉండటం రక్తపోటుపై ప్రభావం చూపుతుంది. పొటాషియం సోడియం ప్రభావాన్ని సమతుల్యం చేయడంలో, అదనపు సోడియంను మూత్రం ద్వారా బయటకు పంపడంలో సహాయపడుతుంది. దీంతో రక్తనాళాలపై ఒత్తిడి తగ్గేందుకు, రక్తప్రసరణ సజావుగా సాగేందుకు మద్దతు లభించవచ్చు. అయితే అరటిపండు తినడం ఒక్కటే అధిక రక్తపోటుకు చికిత్స కాదు. బీపీ మందులు వాడుతున్న వారు వాటిని ఆపకుండా, వైద్యుల సూచనలను పాటిస్తూ ఆహారంలో మార్పులు…

Read Full News
Health Tips: డార్క్ చాక్లెట్‌తో తియ్యని వేడుక.. రోజూ చిన్న ముక్క తిన్నారంటే బోలెడన్నీ బెనిఫిట్స్..! తెలిస్తే అస్సలు వదలరు

Health Tips: డార్క్ చాక్లెట్‌తో తియ్యని వేడుక.. రోజూ చిన్న ముక్క తిన్నారంటే బోలెడన్నీ బెనిఫిట్స్..! తెలిస్తే అస్సలు వదలరు

డార్క్ చాక్లెట్ అనగానే కేవలం ఒక రుచికరమైన తీపి పదార్థం అనుకుంటే పొరపాటే! కనీసం 70 శాతం కోకో ఉన్న డార్క్ చాక్లెట్ ఆరోగ్యానికి eఎంతో మేలు చేస్తుందని శాస్త్రీయంగా నిరూపించబడింది. క్రమం తప్పకుండా మితంగా డార్క్ చాక్లెట్ తీసుకోవడం వల్ల చర్మ కాంతి పెరుగుతుంది. మానసిక ఒత్తిడి తగ్గి మూడ్ మెరుగుపడుతుంది. రోజువారీ ఆహారంలో సరైన పరిమాణంలో భాగం చేసుకుంటే ఇది శరీరానికి ఒక సహజమైన ఆరోగ్య బూస్టర్‌గా పనిచేస్తుంది. మరిన్ని లాభాలేంటో ఇక్కడ చూద్దాం…..

Read Full News
Kokila Vrat: మంచి భర్త కావాలా? భర్త దీర్ఘాయుష్షు కోరుకుంటున్నారా? అయితే ఈ కోకిల వ్రతం ఆచరించండి..! | Kokila Vrat: Date, Puja Timings, Mythological Story and Religious Significance for Married and Unmarried Women

Kokila Vrat Telugu: ఆషాఢ మాస పౌర్ణమి రోజున ఆచరించే ‘కోకిల వ్రతం’ హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన వ్రతాలలో ఒకటిగా భావించబడుతుంది. ముఖ్యంగా ‘వివాహిత మహిళలు’ ‘వివాహ యోగ్య వయస్సులో ఉన్న యువతులు’ ఈ వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో ఆచరిస్తారు. ఈ వ్రతాన్ని పాటించడం వల్ల వైవాహిక జీవితంలో సుఖశాంతులు నెలకొంటాయని, భర్తకు దీర్ఘాయుష్షు, ఆరోగ్యం కలుగుతాయని విశ్వసిస్తారు. అలాగే, అవివాహిత యువతులు మంచి జీవిత భాగస్వామి లభించాలని కోరుకుంటూ ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ రోజున…

Read Full News
రో-కో లేకపోతేనేం.. టీమిండియాలో అంతకంటే డేంజరస్ ఉన్నాడుగా.. మా వాళ్లకు బెల్ట్ ట్రీట్‌మెంట్ ఫిక్స్.. | Chaminda vaas comments on shubman gill india vs sri lanka first test gale

రో-కో లేకపోతేనేం.. టీమిండియాలో అంతకంటే డేంజరస్ ఉన్నాడుగా.. మా వాళ్లకు బెల్ట్ ట్రీట్‌మెంట్ ఫిక్స్.. | Chaminda vaas comments on shubman gill india vs sri lanka first test gale

Chaminda Vaas Comments on IND vs SL 1st Test: శ్రీలంకతో ఆగస్టు 15 నుంచి ప్రారంభం కానున్న తొలి టెస్ట్ సమరానికి ముందు లంక బౌలింగ్ దిగ్గజం చమింద వాస్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. రోహిత్, విరాట్ వంటి సీనియర్లు లేకపోయినా టీమిండియా ఏమాత్రం బలహీనపడలేదని, కెప్టెన్ శుభ్‌మన్ గిల్ రూపంలో తమకు ముప్పు పొంచి ఉందంటూ ప్రత్యర్థి జట్టును హెచ్చరించాడు. గాలే పిచ్‌పై కొనసాగుతున్న ఉత్కంఠ.. గాలే ఇంటర్నేషనల్ స్టేడియం…

Read Full News
సొర చేపలు తింటే క్యాన్సర్ రాదా? షార్క్‌పై ఉన్న ప్రచారం వెనుక అసలు శాస్త్రీయ నిజం ఇదే | Shark meat cancer prevention truth scientific facts

సొర చేపలు తింటే క్యాన్సర్ రాదా? షార్క్‌పై ఉన్న ప్రచారం వెనుక అసలు శాస్త్రీయ నిజం ఇదే | Shark meat cancer prevention truth scientific facts

సొర చేపలు.. అంటే షార్క్‌లు. వీటికి క్యాన్సర్ రాదని, సొర చేపను తింటే మనుషులకు క్యాన్సర్ నుంచి రక్షణ లభిస్తుందని చాలాకాలంగా ప్రచారం ఉంది. అసలు షార్క్‌లకు క్యాన్సర్ వస్తుందా? వాటి శరీరంలో నిజంగా క్యాన్సర్‌ను అడ్డుకునే పదార్థాలున్నాయా? సొర చేప తినడం వల్ల మనకు ఎంత ప్రయోజనం? క్యాన్సర్ తగ్గుతుందా? అనే ప్రశ్నలకు శాస్త్రీయ పరిశోధనలు ఏం చెబుతున్నాయో తెలుసుకుంటే ఈ ప్రచారంలో ఎంత నిజం ఉందో అర్థమవుతుంది. షార్క్‌లకు క్యాన్సర్ రాదనే మాట చాలా…

Read Full News
అగ్నిపరీక్షకు పిలిచి అవమానించారు.. వల్గర్ వీడియోలు చేస్తావ్ అంటూ మాట్లాడారు : ఉప్పల్ బాలు

అగ్నిపరీక్షకు పిలిచి అవమానించారు.. వల్గర్ వీడియోలు చేస్తావ్ అంటూ మాట్లాడారు : ఉప్పల్ బాలు

బిగ్ బాస్ సీజన్ 10 ప్రారంభం కావడానికి మరికొన్ని రోజులు మాత్రమే ఉంది. ఇప్పటికే అగ్నిపరీక్ష సెలక్షన్స్ మొదలు పెట్టేశారు. ఈసారి సామాన్యులకు పెద్ద పీట వేసేలా ప్లాన్ చేశారు బిగ్ బాస్ టీమ్. గత సీజన్ లోనూ కామనర్స్ హౌస్ లో రాణించారు. సామాన్యుడిగా వెళ్లిన కళ్యాణ్ ఏకంగా విన్నర్ గా నిలిచాడు. దాంతో ఈసారి బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళడానికి సామాన్యులు పెద్దెత్తున ఆసక్తి చూపిస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా జరిగిన అగ్నిపరీక్ష…

Read Full News
Horror Movie: బాబోయ్.. జనాలకు నిద్రలేకుండా చేస్తున్న హారర్ సినిమా.. 10 రోజుల్లో రూ.492 కోట్ల కలెక్షన్స్.. ఒంటరిగా చూస్తే హార్ట్ ఎటాకే.. | Know This Horror Movie Evil Dead Burn Movie Now Sensation, 492 Crores In 10 Days

హారర్ సినిమా అభిమానులు ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ఉన్నారు. ఊహించని ట్విస్టులు, మలుపులు ఉన్నప్పటికీ భయపెట్టే చిత్రాలు చూసేందుకు జనాలు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. కానీ ‘ఈవిల్ డెడ్’ పేరు ప్రస్తావనకు వచ్చినప్పుడు, కొంచెం భయపడటం సహజం. ప్రపంచంలోనే అత్యంత భయానకమైన వాటిలో ఒకటిగా పరిగణించబడే ఈ ఫ్రాంచైజీలోని తాజా భాగం, ‘ఈవిల్ డెడ్ బోర్న్’, ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రన్ అవుతుంది. జూలై 10, 2026న విడుదలైన ఈ చిత్రం, కేవలం $20 మిలియన్ల (సుమారు…

Read Full News
ఈ గింజలు ఆకు కూరల కంటే పవర్ఫుల్.. గుప్పెడు తింటే యవ్వనం ఉరకలేయడం గ్యారంటీ

ఈ గింజలు ఆకు కూరల కంటే పవర్ఫుల్.. గుప్పెడు తింటే యవ్వనం ఉరకలేయడం గ్యారంటీ

అందంగా ఉండటం కోసం ఎన్నో మందులు వాడుతుంటారు. కానీ, వాటిలో అన్ని మంచివి కావు. కాబట్టి, ఒక వేళ మీరు తీసుకుంటే నేచురల్ గానే తీసుకోవాలి. నిజం చెప్పాలంటే ప్రతి ఒక్కరూ అందంగా ఉండాలని కోరుకుంటారు. అది అందరికి సాధ్యం కానీ పని దానికోసం సమయం కేటాయించాలి మంచి ఆహారం తీసుకోవాలి ఇలా ఎన్నో ఉంటాయి. ఇక్కడ చెప్పే గింజలు మంచి ఆహారం. మీరు ఏది తీసుకున్న అది సరైన సమయానికి తీసుకుంటే అందంగా ఉండటం పెద్ద…

Read Full News
సింహ రాశి ఆగస్టు 2026 మాసఫలాలు ..ఉద్యోగంలో పురోగతి, ఆదాయ వృద్ధి..! | Leo Monthly Horoscope August 2026: Career Growth, Financial Gains and Positive Family Life

సింహ రాశి ఆగస్టు 2026 మాసఫలాలు ..ఉద్యోగంలో పురోగతి, ఆదాయ వృద్ధి..! | Leo Monthly Horoscope August 2026: Career Growth, Financial Gains and Positive Family Life

ఆగస్టు 2026లో సింహ రాశి వారికి రవి, శుక్రుడు, కుజుడు అనుకూల స్థానాల్లో సంచరించడం వల్ల ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక రంగాల్లో శుభ ఫలితాలు కనిపించే అవకాశాలు ఉన్నాయి. కార్యాలయంలో చేపట్టిన పనులు సకాలంలో పూర్తవడంతో పాటు ఉన్నతాధికారుల ప్రశంసలు పొందే అవకాశం ఉంది. పనిభారం కొంత పెరిగినప్పటికీ దానికి తగిన ప్రతిఫలం, గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నిస్తున్న వారికి కూడా అనుకూల వార్తలు అందే సూచనలు ఉన్నాయి. వ్యాపారులకు కొత్త అవకాశాలు లభించి…

Read Full News