Headlines
అభివృద్ధి, ప్రజాస్వామ్యం, సమ్మిళిత ప్రగతిపై దేశ ప్రజలకు రాష్ట్రపతి కీలక సందేశం..! | President of India Droupadi Murmu 80th Independence Day Eve Address Operation Sindoor Indus Treaty Suspension

అభివృద్ధి, ప్రజాస్వామ్యం, సమ్మిళిత ప్రగతిపై దేశ ప్రజలకు రాష్ట్రపతి కీలక సందేశం..! | President of India Droupadi Murmu 80th Independence Day Eve Address Operation Sindoor Indus Treaty Suspension

న్యూఢిల్లీ, ఆగస్టు 14: 80వ స్వాతంత్ర్య దినోత్సవానికి ముందు రోజు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ, దేశ అభివృద్ధి ప్రస్థానం, ప్రజాస్వామ్య విలువలు, సామాజిక న్యాయం, సాంకేతిక పురోగతి, సాంస్కృతిక వారసత్వం, భవిష్యత్ భారతదేశ లక్ష్యాలపై ఆమె ప్రసంగంలో ప్రస్తావించారు. దేశ, విదేశాల్లో ఉన్న భారతీయులందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రపతి తన ప్రసంగాన్ని ప్రారంభిస్తూ.. మరికొన్ని గంటల్లో దేశం 80వ స్వాతంత్ర్య సంవత్సరంలోకి అడుగుపెట్టబోతోందని అన్నారు….

Read Full News

ఒడిశా తీరంలో షిప్ మునక.. 24 మంది గల్లంతు | Panama Flagged Cargo Ship MV Ocean Winner Sinks Off Odisha Coast, 24 Crew Members Missing

ఒడిశా తీరానికి సుమారు 240 నాటికల్ మైళ్ల దూరంలో పనామా జెండాతో ప్రయాణిస్తున్న సరుకు రవాణా నౌక మునిగిపోయింది. ఎంవీ ఓషన్ విన్నర్ అనే ఈ నౌకలో మొత్తం 24 మంది సిబ్బంది ఉన్నట్లు అధికారులు తెలిపారు. వీరిలో 20 మంది చైనాకు చెందినవారు కాగా, ముగ్గురు మయన్మార్‌కు, ఒకరు బంగ్లాదేశ్‌కు చెందిన వ్యక్తిగా సమాచారం. అధికారుల వివరాల ప్రకారం.. నౌక సుమారు 1,700 టన్నుల ఇనుప ఖనిజాన్ని లోడ్ చేసుకుని సింగపూర్‌కు బయలుదేరింది. ఆగస్టు 20వ…

Read Full News
OTT Movie: ఇప్పుడు ఓటీటీలో ఈ సినిమాను తెగ చూసేస్తున్నారు.. ఇండియాలోనే నంబర్ వన్‌గా ట్రెండింగ్.. తెలుగులోనూ ఉంది | Must Watch Film In OTT: Vishnu Vishal And Aishwarya Lekshmi Stareer Gatta Kusthi 2 Movie Is Trending Number One On Netflix

ఈ వారం ఓటీటీల్లోకి పలు సూపర్ హిట్ సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు వచ్చేశాయి. దీవానా, రావు బహదూర్, గట్టా కుస్తీ 2, చిన్న చిన్న ఆశై, బాలన్ ద బాయ్, లవ్ ఓ లవ్, పోలీస్ కంప్లైంట్, సెకెండ్ కేస్ ఆఫ్ సీతారం వంటి సినిమాలతో పాటు అబ్జెషన్ మై లార్డ్, హార్ట్ బీట్ సీజన్ 3 లాంటి ఆసక్తికరమైన వెబ్ సిరీస్ లు కూడా డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్స్ లో…

Read Full News
ఏడాదిగా మూసి ఉన్న ఇంటి తలుపులు.. అనుమానంతో తెరిచి చూస్తే బయటపడ్డ అస్థిపంజరం! | Karnataka: One Year Old Woman skeleton found inside house in Bengaluru, Police investigating

ఏడాదిగా మూసి ఉన్న ఇంటి తలుపులు.. అనుమానంతో తెరిచి చూస్తే బయటపడ్డ అస్థిపంజరం! | Karnataka: One Year Old Woman skeleton found inside house in Bengaluru, Police investigating

కర్ణాటక రాజధాని బెంగళూరులో తీవ్ర కలకలం రేపే ఘటన వెలుగుచూసింది. నగరంలోని బగలగుంటె ప్రాంతంలో ఓ డ్యూప్లెక్స్ ఇంట్లో 52 ఏళ్ల మహిళ అస్థిపంజరం లభ్యమైంది. మృతురాలు దక్షాయణిగా పోలీసులు గుర్తించారు. ఆమె సుమారు ఏడాది క్రితమే మరణించి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఇంట్లో ఒంటరిగా నివసించిన ఆమె మృతదేహం ఇంతకాలం బయటపడకపోవడం స్థానికంగా సంచలనంగా మారింది. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పోలీసుల వివరాల ప్రకారం.. దక్షాయణి హవనూర్…

Read Full News
Business Ideas: తక్కువ పెట్టుబడితో ఇంటి నుంచి ప్రారంభించే వ్యాపారం గురించి మీకు తెలుసా? నెలకు రూ.50 వేలు! | Business Ideas: How starting slippers unit manufacturing tips ..know through manufacturer

Business Ideas: తక్కువ పెట్టుబడితో ఇంటి నుంచి ప్రారంభించే వ్యాపారం గురించి మీకు తెలుసా? నెలకు రూ.50 వేలు! | Business Ideas: How starting slippers unit manufacturing tips ..know through manufacturer

Business Ideas: నేటి రోజుల్లో స్వయం ఉపాధి లేదా సొంతంగా వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. ఉద్యోగం చేసే వారు చాలా మంది తమ సొంతంగా వ్యాపారం చేసుకుంటూ లక్షలు సంపాదిస్తున్నారు. అలాంటి బిజినెస్‌లో స్లిప్పర్స్ (చెప్పులు) తయారీ వ్యాపారం ఒక అద్భుతమైన అవకాశం. తక్కువ పెట్టుబడితో ప్రారంభించి మంచి ఆదాయాన్ని పొందే అవకాశాలు ఇందులో ఉన్నాయి. రోజూ ప్రతి ఒక్కరికీ అవసరమయ్యే వస్తువు కావడంతో దీనికి మార్కెట్‌లో ఎల్లప్పుడూ డిమాండ్ ఉంటుంది. బీహార్‌లోనే…

Read Full News
మాతృత్వమే సమాజ నిర్మాణానికి పునాది.. యుగానుకూల మాతృత్వంపై మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు | Mohan Bhagwat on Motherhood: RSS Chief Highlights Role of Mothers in Family, Society and Nation Building

మాతృత్వమే సమాజ నిర్మాణానికి పునాది.. యుగానుకూల మాతృత్వంపై మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు | Mohan Bhagwat on Motherhood: RSS Chief Highlights Role of Mothers in Family, Society and Nation Building

న్యూఢిల్లీ వేదికగా నిర్వహించిన విశ్వమంగళ సభ రెండు రోజుల జాతీయ అవగాహన సదస్సు ఘనంగా ముగిసింది. యుగానుకూల మాతృత్వం అనే అంశంపై జరిగిన ఈ సదస్సు ముగింపు కార్యక్రమంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ సంఘచాలక్ డాక్టర్ మోహన్ భగవత్ పాల్గొని మాతృత్వం, కుటుంబ వ్యవస్థ, భారతీయ సంస్కృతి ప్రాధాన్యంపై కీలక వ్యాఖ్యలు చేశారు. మాతృత్వం గురించి మాట్లాడటం ఒక పురుషుడిగా తనకు కొంత వైరుధ్యంగా అనిపిస్తుందని మోహన్ భగవత్ అన్నారు. ఈ అంశం ప్రధానంగా మహిళలకు…

Read Full News

Central Government: ఇంటి నుంచే వ్యాపారం.. కేంద్రం నుంచి అద్బుత పథకం.. రూ.10 లక్షలు మీ సొంతం.. | PMFME Scheme: Get Up to 10 Lakh Subsidy to Start or Expand Your Food Business

మీరు ఏదైనా ఫుడ్ బిజినెస్ పెట్టాలనుకుంటున్నారా..? స్నాక్స్, స్వీట్స్, పాపడ్, పచ్చళ్లు, జ్యూస్‌లు లేదా ఇతర ఆహార పదార్థాలు అమ్మే చిన్న వ్యాపారం మొదలుపెట్టాలనుకుంటున్నారా..? మీకు ఆసక్తి ఉన్నా పెట్టుబడి కోసం నిధులు లేక ఆగపోయారా? అయితే మీకు శుభవార్త. కేంద్ర ప్రభుత్వం మీ వ్యాపారం ప్రారంభించడానికి లేదా వ్యాపారాన్ని విస్తరించుకునేందుకు రూ.10 లక్షల వరకు సబ్సిడీ సదుపాయం కల్పిస్తోంది. ఇందుకోసం మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్‌ప్రైజెస్ పథకాన్ని(PMFME) అమలు చేస్తోంది. మీరు ఏదైనా ఫుడ్ బిజినెస్…

Read Full News
కలెక్టర్‌ అవుతానని చెప్పి.. ఇలా చేశావేంటి తల్లీ.. ఈ కష్టం ఏ తండ్రికీ రాకూడదు..! | IIT Guwahati Student from Andhra Pradesh Dies in Brahmaputra River Father’s Grief Moves Many video

కలెక్టర్‌ అవుతానని చెప్పి.. ఇలా చేశావేంటి తల్లీ.. ఈ కష్టం ఏ తండ్రికీ రాకూడదు..! | IIT Guwahati Student from Andhra Pradesh Dies in Brahmaputra River Father’s Grief Moves Many video

“బాగా చదువుకొని సివిల్స్ రాసి కలెక్టర్ అవుతానమ్మా అని చెప్పావు కదా తల్లీ.. నన్ను ఇలా ఒంటరివాడిని చేసి వెళ్ళిపోయావా?” అంటూ ఆ తండ్రి ఆవేదనతో రోదిస్తున్న తీరు ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టిస్తోంది. కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం పెద్దముడియం గ్రామంలో అత్యంత విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది. జమ్మలమడుగు తహశీల్దారుగా పనిచేస్తున్న సాయినాథ్ రెడ్డి కుమార్తె చేతన అస్సాంలోని ఐఐటీ గువాహటిలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతోంది. అయితే, అక్కడి బ్రహ్మపుత్రా నది వద్దకు విహారానికి…

Read Full News
రాష్ట్రపతితో కలిసి సినిమా చూసిన ఏకైక తెలుగు హీరో ఈయనే.. | Know the only Telugu actor who saw a movie with the Indian President, he is Suman

రాష్ట్రపతితో కలిసి సినిమా చూసిన ఏకైక తెలుగు హీరో ఈయనే.. | Know the only Telugu actor who saw a movie with the Indian President, he is Suman

నటుడు సుమన్ గతంలో ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో తన కెరీర్, వ్యక్తిగత జీవితం, అలాగే అన్నమయ్య సినిమాతో తనకున్న అనుబంధం గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. జీవితంలోని సవాళ్లను ఎదుర్కొన్న విధానం, కర్మ సిద్ధాంతంపై తనకున్న దృఢ విశ్వాసం,అలాగే అన్నమయ్య లో వెంకటేశ్వర స్వామి పాత్ర పోషించడం ద్వారా పొందిన అనుభూతిని ఆయన పంచుకున్నారు. తన జీవితంలో ఎదురైన కఠిన పరిస్థితుల గురించి మాట్లాడుతూ.. జైలు నుంచి బయటపడినప్పుడు మానసిక స్థైర్యాన్ని కోల్పోకుండా మార్షల్ ఆర్ట్స్ తనకు…

Read Full News
Video: విమానంలో వాటర్ బాటిల్స్‌కు ముడి ఎందుకు వేస్తారో తెలుసా? చాలామందికి తెలియని సీక్రెట్..! | Flight attendants tie knots water bottles airplane secrets

Video: విమానంలో వాటర్ బాటిల్స్‌కు ముడి ఎందుకు వేస్తారో తెలుసా? చాలామందికి తెలియని సీక్రెట్..! | Flight attendants tie knots water bottles airplane secrets

Airplane Water Bottles: విమాన ప్రయాణం చేసేటప్పుడు ఎయిర్ హోస్టెస్ అందించే సేవల వెనుక ఎన్నో ఆసక్తికరమైన రహస్యాలు ఎప్పుడూ దాగి ఉంటాయి. ముఖ్యంగా వారు ప్రయాణికులకు వాటర్ బాటిల్స్ లేదా డ్రింక్స్ ఇచ్చేటప్పుడు వాటికి ఒక చిన్న న్యాప్‌కిన్‌తో ముడి వేయడమో మీరు గమనించే ఉంటారు. అసలు విమాన సిబ్బంది ఇలా ఎందుకు చేస్తారో తెలిస్తే మీరు కచ్చితంగా ఆశ్చర్యపోతారు. విమానాల్లో ప్రయాణించడం అంటేనే ఒక అందమైన, ఆహ్లాదకరమైన అనుభూతి. ఆకాశంలో ముప్పై వేల అడుగుల…

Read Full News