శని పర్వతంపై పుట్టుమచ్చ ఉందా? హస్తసాముద్రికం ప్రకారం మీ స్వభావం, అదృష్టం ఎలా ఉంటాయంటే! | Mole on Saturn Mount: What Palmistry Says About Your Personality, Struggles and Fortune
Mole on Saturn Mount: హస్తసాముద్రికంలో అరచేతిలోని గీతలతో పాటు, వేళ్ల కింద ఉండే పర్వతాలు, వాటిపై కనిపించే గుర్తులకు కూడా ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తారు. మధ్యవేలికి సరిగ్గా కింద ఉండే ఉబ్బెత్తు ప్రాంతాన్ని శని పర్వతంగా పరిగణిస్తారు. హస్తసాముద్రిక విశ్వాసాల ప్రకారం, ఈ ప్రాంతంలో పుట్టుమచ్చ ఉండటం వ్యక్తి స్వభావం, జీవితంలో ఎదురయ్యే సవాళ్లు, భవిష్యత్తులో లభించే అవకాశాలకు కొన్ని సంకేతాలను సూచిస్తుందని చెబుతారు. కష్టపడి పనిచేసే స్వభావం శని పర్వతంపై పుట్టుమచ్చ ఉన్నవారు కష్టపడి…