SBI Amrit Vrishti: జస్ట్ 15 నెలల డిపాజిట్ చేస్తే చాలు.. అదిరిపోయే రాబడి.. ప్రాసెసింగ్ ఏంటి? | SBI Amrit Vrishti: 444 Day FD Rates 2026.. How Senior Citizens Can Earn More Than Regular FDs In Just 15 Months
SBI Amrit Vrishti: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) సీనియర్ సిటిజన్లు, సాధారణ ఇన్వెస్టర్ల కోసం ఒక ప్రత్యేకమైన ఎఫ్‌డీ స్కీమ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అదే ‘అమృత్ వృష్టి’ (Amrit Vrishti). ఇది 444 రోజుల ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్. ఇందులో సాధారణ ఫిక్స్‌డ్ డిపాజిట్ల కంటే ఎక్కువ వడ్డీ రేట్లను అందిస్తూ వినియగదారులను మరింతగా ఆకట్టుకుంటోంది. అయితే కేవలం 15 నెలల్లో మంచి బెనిఫిట్స్ పొందాలనుకునేవారికి ఈ ఎఫ్‌డీ బెస్ట్ ఆప్షన్‌గా నిలుస్తోంది. ఎంత…