Headlines

ఉడుపి శ్రీకృష్ణ ఆలయంలో భక్తులు నేలపైనే ప్రసాదం ఎందుకు తింటారు? దీని వెనుక ఉన్న రహస్యం ఇదే! | Why Do Devotees Eat on the Floor at Udupi Sri Krishna Temple? The Spiritual Significance Behind the Sacred Tradition

అన్నప్రసాదం వెనుక ఉన్న ఆధ్యాత్మిక భావం.. హిందూ సంప్రదాయంలో అన్నదానాన్ని మహాదానంగా భావిస్తారు. ఉడుపి శ్రీకృష్ణ మఠంలో అందించే అన్నప్రసాదం కేవలం భోజనం మాత్రమే కాదు, అది భక్తి, సమానత్వం, సేవాభావం, వినయం వంటి విలువలకు ప్రతీకగా నిలుస్తుంది. అందుకే ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే భక్తులు ఈ పవిత్ర సంప్రదాయంలో పాల్గొని శ్రీకృష్ణుని అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటారు.

(Discliamer: ఉడుపి శ్రీకృష్ణ మఠంలో భక్తులు నేలపై కూర్చొని అన్నప్రసాదం స్వీకరించే సంప్రదాయం భక్తి, సమానత్వం, సేవాభావానికి ప్రతీకగా భావించబడుతుంది. అలాగే కనకన కిండి ద్వారా శ్రీకృష్ణుడిని దర్శించుకోవడం కనకదాసుడి అపార భక్తిని స్మరింపజేసే విశిష్ట ఆచారంగా నేటికీ కొనసాగుతోంది. ఈ ఆలయం భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ వైష్ణవ పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *