Headlines

ఏజ్ జస్ట్ నంబర్.. సూర్య–జ్యోతిక స్టన్నింగ్ లుక్‌కు ఫిదా అవుతున్న ఫ్యాన్స్! | Suriya–Jyothika’s Stunning Photoshoot Becomes the Internet’s Latest Obsession video – Entertainment Videos in Telugu

ఏజ్ జస్ట్ నంబర్.. సూర్య–జ్యోతిక స్టన్నింగ్ లుక్‌కు ఫిదా అవుతున్న ఫ్యాన్స్! | Suriya–Jyothika’s Stunning Photoshoot Becomes the Internet’s Latest Obsession video – Entertainment Videos in Telugu


వెండితెర మీద సత్తా చాటాలంటే కేవలం హిట్స్ ఉంటే సరిపోదు.. ఏజ్ పెరిగినా క్రేజ్ ఏమాత్రం తగ్గకుండా చూసుకోవాలి. అలా వయసును వెనక్కి నెడుతూ.. గ్లామర్ అండ్ ఫిట్‌నెస్ మెయింటైన్ చేసే వాళ్లే ఫ్యాన్స్‌కు ఎప్పుడూ ఫేవరెట్‌గా నిలుస్తారు. లేదంటే ఫేడౌట్ అయిపోవాల్సిందే. ప్రజెంట్ వయసుతో సంబంధం లేకుండా ట్రెండ్ సెట్ చేస్తున్న ఓ స్టార్ కపుల్ ఫేజ్ మన ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. కోలీవుడ్ స్టార్ కపుల్ సూర్య-జ్యోతిక చేసిన లేటెస్ట్ ఫోటో షూట్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. రీసెంట్‌గా ఓ మ్యాగజైన్ కోసం వీరు చేయించుకున్న ఫోటోషూట్ పిక్స్ ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారాయి. ఈ ఫోటోస్‌లో సూర్య, జ్యోతిక లుక్ ఏ రేంజ్‌లో ఉందంటే ఇవి ఏఐతో క్రియేట్ చేసిన ఫోటోలేమో అని డౌట్స్‌ రెయిజ్‌ చేశారు ఫ్యాన్స్‌. గత ముప్పై ఏళ్లుగా తన నటనతో ప్రేక్షకులను అలరిస్తున్న సూర్య.. రివర్స్‌లో ఏజింగ్ అవుతున్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్‌. రీసెంట్‌గా కరుప్పు సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న నడిప్పిన్ నాయగన్‌, నెక్ట్స్ విశ్వనాథ్ అండ్ సన్స్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు. ప్రజెంట్‌ ఈ సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న సూర్య, జ్యోతికతో కలిసి ఫోటోషూట్ చేశారు. సూర్యతో పాటు జ్యోతిక కూడా ఫుల్ స్వింగ్‌లో ఉన్నారు. తన సెకండ్ ఇన్నింగ్స్‌లో రాకింగ్ పెర్ఫార్మెన్స్ ఇస్తున్న ఈ బ్యూటీ.. బాలీవుడ్‌ మీద కాన్సన్‌ట్రేట్ చేస్తున్నారు. ఎక్కువగా పెర్ఫామెన్స్‌కు స్కోప్‌ ఉన్న పాత్రలనే సెలెక్ట్ చేసుకుంటున్న ఈ బ్యూటీ, రీసెంట్‌గా సిస్టమ్ అనే వెబ్‌ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే వీళ్ల సినిమాలతో పోల్చుకుంటే లేటెస్ట్ ఫోటో షూట్ పిక్సే ఫ్యాన్స్‌ను ఎక్కువగా ఎట్రాక్ట్ చేస్తున్నాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Mrunal Thakur: మృణాల్ కెరీర్‌కు బ్రేక్ ఎందుకు..? అవకాశాలు తగ్గిపోవడానికి అసలు కారణాలివే!

TTD Hundi Collection: శ్రీవారి హుండీకి భారీ ఆదాయం.. టీటీడీ చరిత్రలో సరికొత్త రికార్డు

టీమ్‌లో వీళ్లుంటే.. వద్దన్నా 2027 ప్రపంచకప్‌ మనకే వస్తుంది!

ఫ్రూట్స్‌ తింటున్నారా.. మరి ఏ టైంలో ఏవి తినాలో తెలుసా?

ఆరోగ్యం కదా అని ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు తెగ తాగేస్తున్నారా.. అయితే ఈ విషయం తప్పక తెలుసుకోవాలి!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *