టీమిండియా యువ ఆటగాడు, కెప్టెన్ శుభ్‌మన్ గిల్ బ్యాటింగ్‌లో అదరగొడుతున్నా, మైదానంలో తీసుకునే డీఆర్ఎస్ (DRS) నిర్ణయాల విషయంలో మాత్రం తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు. తన కెప్టెన్సీ కెరీర్లో ఇప్పటివరకు తీసుకున్న రివ్యూలలో అత్యధిక శాతం ఫ్లాప్ అవ్వడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. అసలు గిల్ ఎందుకు ఇన్ని తప్పులు చేస్తున్నాడు? దీని వెనుక ఉన్న అసలు కారణం ఏంటి? గాలె టెస్టులో బౌలర్లు, కీపర్లు చేసిన ఆ రెండు ఘోరమైన తప్పులు జట్టును ఎలా దెబ్బతీశాయో ఓసారి చూద్దాం..