Headlines

కంభం చెరువు కట్టపై 400 ఏళ్ల ‘తేరాతేజీ’ పండుగ.. గరిక తొక్కితే పెళ్లి జరుగుతుందనే నమ్మకం | Kambham’s 400 Year Old ‘Tera Teji’ Garika Thokkudu Festival: A Unique Tradition Rooted in Faith and Belief

కంభం చెరువు కట్టపై 400 ఏళ్ల ‘తేరాతేజీ’ పండుగ.. గరిక తొక్కితే పెళ్లి జరుగుతుందనే నమ్మకం | Kambham’s 400 Year Old ‘Tera Teji’ Garika Thokkudu Festival: A Unique Tradition Rooted in Faith and Belief

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని కంభం చెరువు దగ్గర 400 ఏళ్ళుగా నిర్వహించే ప్రత్యేకమైన పండుగ ‘తేరాతేజి’ అంటే గరిక తొక్కుడు పండుగ. దీనిని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి ముస్లింలు, ఇతర మతాలకు చెందిన ప్రజలు కుటుంబాలతో కలిసి వచ్చి ఘనంగా జరుపుకుంటారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *