తయారీకి కావలసినవి.. పెద్ద ఉల్లిపాయలు 3, మీడియం సైజు టమాటా 1, ఆవాలు 1/2 టీస్పూన్ (పోపులో అదనంగా 1 టీస్పూన్), మెంతులు చిటికెడు, జీలకర్ర 1/2 టీస్పూన్ (పోపులో అదనంగా 1 టీస్పూన్), ఎండుమిరపకాయలు 20-25 (కారం బట్టి సర్దుబాటు చేసుకోవచ్చు), చింతపండు చిన్న నిమ్మకాయ సైజు, నూనె 2-3 టేబుల్స్పూన్లు, ఉప్పు రుచికి సరిపడా, వెల్లుల్లి రెబ్బలు 4 (దంచినవి, పోపు కోసం), కరివేపాకు ఒక రెమ్మ (పోపు కోసం), శనగపప్పు, మినపప్పు (పోపు కోసం, అన్నీ కలిపి 1 టీస్పూన్) చొప్పున తీసుకోవాలి.