Headlines

గోధుమ రవ్వ ఉప్మా ముద్దగా కాకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా చేయండి.. కమ్మనైన వెజిటబుల్ ఉప్మా! | Healthy Godhuma Ravva Upma Recipe: Easy Broken Wheat Vegetable Upma in Telugu


కావలసిన పదార్థాలు:  ఒక గ్లాసు గోధుమ రవ్వ, ఒకటి తరిగిన ఉల్లిపాయ, ఐదు పచ్చిమిర్చి, కరివేపాకు, పచ్చి శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, రెండు స్పూన్లు నూనె, సన్నగా రెండు తరిగిన టమాటాలు, చిన్న క్యారెట్ ముక్కలు, చిన్న బంగాళాదుంప ముక్కలు,  గ్లాసున్నర నుండి ఒకటి ముప్పావు గ్లాసు ఉప్పు మరియు నీళ్లు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *