Headlines

ఘాటైన పచ్చి ఉల్లి కారం.. ఎంత తిన్నా తనివితీరని రుచి.. పేదోళ్ల ఇంట్లో ఇదే మొదటి స్థానం! | Andhra style ullikaram recipe spicy onion chilli chutney that tastes perfect with roti


ఉల్లి కారానికి కావాల్సిన పదార్దాలు : 3 వెల్లుల్లి రెబ్బలు, రెండు పెద్ద ఉల్లిపాయలు, పచ్చి కారానికి 15 ఎండు మిర్చి, ఒక టీ స్పూన్ జీలకర్ర, ఒక టీ స్పూన్ మినప్పప్పు , ఒక టేబుల్ స్పూన్ కారం , ఒక టీ స్పూన్ ఆవాలు , 5 కరివేపాకు ఆకులు, రుచికి సరిపడా ఉప్పు, ఒక టీ స్పూన్ ఆయిల్ ను తీసుకోవాలి. అయితే, కొంచం ఎక్కువ కారంతో చేస్తే ఎంతో టేస్టీగా ఉంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *