నిందితుడైన మురళీకృష్ణ.. 2008లో సర్వేయర్‌గా నియమితులయ్యారు. ఆయన ఇంతకుముందు టెక్కలి, విశాఖపట్నం, ఏలూరు, అనకాపల్లి, పాడేరులలో పనిచేసి, గ తేడాది జూలై 4వ తేదీ నుండి అనకాపల్లిలో పనిచేస్తున్నారు. నిందితుడైన డి. మురళీకృష్ణ.. 2018 లోనూ ట్రాప్ కేసులో బుక్ అయ్యాడు. అప్పట్లో 50వీలు లంచంతో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. అప్పట్లో సస్పెన్షన్కు గురయ్యాడు. ఆ తర్వాత.. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించినందుకు 2021లో మళ్లీ సస్పెండయ్యడు. 2023లో తిరిగి విధుల్లోకి తీసుకున్నారు. మళ్లీ తాజాగా లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయాడు.