Headlines

వినాయకుడికి ఎంతో ఇష్టమైన పాల ఉండ్రాళ్లు.. ఒక్కసారి చేస్తే మళ్లీ మళ్లీ చేసుకుంటారు | Paala Undrallu Recipe Traditional Vinayaka Chavithi Prasadam Everyone Will Love


పాల ఉండ్రాళ్లకు కావాల్సిన పదార్థాలు: ఒక కప్పు నీరు, రుచికి సరిపడా ఉప్పు , రెండు టేబుల్ స్పూన్స్ పంచదార , ఒక టేబుల్ స్పూన్స్ నెయ్యి , 2 టేబుల్ స్పూన్లు డ్రై ఫ్రూట్స్ , ఒక కప్పు బియ్యపు పిండి, రెండు టేబుల్ స్పూన్స్ కిస్మిస్‌ లు, రెండు టేబుల్ స్పూన్స్ జీడిపప్పు పలుకులు , రెండు టేబుల్ స్పూన్స్ ఎండుకొబ్బరి ముక్కలు, ఒక కప్పు పాలు, మూడు టేబుల్ స్పూన్స్ బియ్యపు రవ్వ , ఒక కప్పు బెల్లం , అర టేబుల్ స్పూన్ యాలకుల పొడిని తీసుకోవాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *