చర్మ రకాన్ని బట్టి వాడుక: పొడిబారిన చర్మం ఉండే వారికి ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఇది ముఖం, శరీరంపై దురద, పొడిబారిన తనాన్ని తగ్గించి చర్మాన్ని మృదువుగా చేస్తుంది. ఒక వేళ మీది అయితీ స్కిన్ అయినా, మొటిమలు ఉన్నా కొబ్బరి నూనెను అస్సలు మీ ముఖానికి అప్లై చేయవచ్చు. ఎందుకంటే ఇది ముఖంపై ఉన్న రంధ్రాలను మూసివేసే గుణం కలిగి ఉంటుంది. కాబట్టి ఇప్పటికే బ్లాక్‌హెడ్స్, వైట్‌హెడ్స్, మొటిమలు ఉన్న వారి దీనిని వాడితే సమస్య మరింత పెరగొచ్చు.