Headlines

80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు.. ఎర్రకోటపై ప్రధాని మోదీ ప్రసంగం.. లైవ్ వీడియో | PM Modi LIVE, 80th Independence Day Celebrations at Red Fort 15 August 2026

80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు.. ఎర్రకోటపై ప్రధాని మోదీ ప్రసంగం.. లైవ్ వీడియో | PM Modi LIVE, 80th Independence Day Celebrations at Red Fort 15 August 2026


80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా మువ్వన్నెల జెండా రెపరెపలాడుతోంది. ఢిల్లీలోని చారిత్రాత్మక ఎర్రకోటపై ప్రధాని మోదీ జాతీయ జెండా ఆవిష్కరించి, జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. వందేమాతరం 150 ఏళ్ల వేడుకలు, విసిత్ భారత్ లక్ష్యంగా యువశక్తి ప్రాధాన్యతను ఈ వేడుకల్లో ప్రత్యేకంగా హైలైట్ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది. యువ శక్తి ఫర్ వికసిత్ భారత్@2047 థీమ్ తో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి.. తొలిసారి ఎర్రకోట వేడుకల్లో వందేమాతరం ఆలపించనున్నారు. ముందుగా స్వదేశీ గన్స్‌తో 21 గన్ సెల్యూట్ నిర్వహణ.. ఆ తర్వాత జాతీయ పతాక ఆవిష్కరణ.. తర్వాత మోదీ ప్రసంగం ఉండనుంది. దేశవ్యాప్తంగా 5 వేల మంది ప్రత్యేక అతిథులకు ఆహ్వానించారు. ఆహ్వానితులకు మెట్రోలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *